Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Taluku Taluku Song Lyrics

Share

Movie Name : Amma Nanna O Tamila Ammayi (2003)
Song Name : Taluku Taluku – Song Lyrics
Singer(s) : Raghu Kunche & Smitha
Lyrics : Bhaskarabatla
Music : Chakri

Taluku Taluku Taluku Taluku
Taluku Taluku Taluku
Taluku Taluku Taluku Taluku
Taluku Taluku Tha
Taluku Taluku Taluku Mandi Saruku
Kalupu Kalupu Kalupu Cheyyi Kalupu
Taluku Taluku Taluku Mandi Saruku
Kalupu Kalupu Kalupu Cheyyi Kalupu
Dhadaku Dhada Talupu Gada
Adiripade Yedapeda
Perugu Vada Cheruku Gada
Jama Jama Rey
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Gunthalakadi
Ghuma Ghuma Ho
Hey Taluku Taluku Taluku Mandi Saruku
Hey Padaku Padaku Padaku Thutthara Padaku

Venna Junnu Kalipi Thechave Thilotthama
Chemma Chekka Aata Aadinchana
Kannu Kannu Kalipi Chesavu Hadavidi
Ganga Yamuna Theeram Chupinchanaa
Abbo Nuvvu Gulabila Unte Jil Jilebila
Vacha Ne Ila Ila Muddulu Pettesa
Chusey Nuvu Yega Dhiga
Vachey Mari Ugadi Ga
Neetho Ne Shikaruga
Thondaragochesa
Hoooooooo Hoy
Thappadhu Raani Nee Chekkili Boni
Hey Naagamani Nedu Mari Dhummu Dhumare
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Gunthalakadi
Ghuma Ghuma Ho
Taluku Taluku Taluku Mandi Saruku
Kalupu Kalupu Kalupu Cheyyi Kalupu Hey

Channa Gunna Nadumu Ammamo Arabia
Nunnagunna Shoke Nigeria
Thatta Butta Pattu Kochale Mahasayya
Atta Itta Chesi Chutteyyava
Nuvve Naa Kandipodi
Raave Naa Nightu Vodi
Neeke Naaa Pettubadi Chappuna Vachesa
Neeke Na Mokkubadi Vippey Ra Chikkumudi
Neepai Ne Mozu Padi Chenguna Kattesa
Hoooooooo Hoy
Kinnerasaani Ninnu Kammukuponi
Naa Kantapadi Ventapadi Champuthunnave
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Gunthalakadi
Ghuma Ghuma Ho
Taluku Taluku Taluku Mandi Saruku
Kalupu Kalupu Kalupu Cheyyi Kalupu
Taluku Taluku Taluku Mandi Saruku
Kalupu Kalupu Kalupu Cheyyi Kalupu
Dhadaku Dhada Talupu Gada
Adiripade Yedapeda
Perugu Vada Cheruku Gada
Jama Jama Rey
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Ghuma Ghuma
Gunthalakadi Gunthalakadi
Ghuma Ghuma Ho

==============

తాలూకూ తాలూకూ తాలూకూ తాలూకూ
తాలూకూ తాలూకూ
తాలూకూ తాలూకూ తాలూకూ తాలూకూ
తాలూకు తాలూకు తా
తాలూకూ తాలూకూ తాలూకూ మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
తాలూకూ తాలూకూ తాలూకూ మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
ధడకు ధడ తలుపు గదా
అదిరిపడే యేడాపెడా
పెరుగు వాడ చెరుకు గదా
జమా జమా రే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమా హో
హే తాలూకూ తాలూకూ మండి సరుకూ
హే పదకు పదకు పదకు తుత్తర పదకు

వెన్న జున్ను కలిపి తెచ్చావే తిలోత్తమా
చెమ్మ చెక్క ఆట ఆడించనా
కన్ను కన్ను కలిపి చేసావు హడావిడి
గంగా యమునా తీరం చూపిన
అబ్బో నువ్వు గులాబీలా ఉంటె జిల్ జిలేబిలా
వచా నే ఇలా ముద్దులు పెట్టేసా
చూసే నువ్వు యెగ దిగా
వచ్చేయ్ మరి ఉగాది గా
నీతో నే షికారుగా
తొండరగోచేసా
Hooooooo Hoy
తప్పదు రాణి నీ చెక్కిలి బోని
హే నాగమణి నీదు మరి దుమ్ము ధూమరే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమా హో
తాలూకూ తాలూకూ తాలూకూ మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు హే

చన్న గున్న నడుము అమ్మమో అరేబియా
నున్నగున్నా షోకే నైజీరియా
తట్టా బుట్టా పట్టు కొచ్చాలె మహాసయ్యా
అట్ట ఇట్ట చేసి చుట్టెయ్యవా
నువ్వే నా కందిపొడి
రావే నా నైట్ వోడి
నీకే నా పెట్టుబడి చప్పున వచ్చేసా
నీకే నా మొక్కుబడి విప్పేయ్ రా చిక్కుముడి
నీపై నే మోజు పడి చెంగున కట్టేసా
Hooooooo Hoy
కిన్నెరసాని నిన్ను కమ్ముకుపోని
నా కంటపడి వెంటపడి చంపుతున్నావే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమా హో
తాలూకూ తాలూకూ తాలూకూ మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
తాలూకూ తాలూకూ తాలూకూ మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
ధడకు ధడ తలుపు గదా
అదిరిపడే యేడాపెడా
పెరుగు వాడ చెరుకు గదా
జమా జమా రే
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి ఘుమ ఘుమ
గుంతలకడి గుంతలకడి
ఘుమ ఘుమా హో

Tags:
Previous Article
error: Content is protected !!