Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Rakshasa Rajyam Song Lyrics

Share

Movie Name: Annavaram (2006)
Song Name : Rakshasa Rajyam – Song Lyrics
Singers : Shankar Mahadevan, Chorus
Lyrics : Chandra Bose
Music : Ramana Gogula

Rakshasa Rajyam – Song Lyrics

Rakshasa Rajyam Rankelu Vesthu Thalapettindi Tholi Yuddham
Kathiki Kandaga Nariketanduku Unnanippudu Ne Siddham
Heey Idi Na Vedham Gundelo Shapadham Gagana Viharam Ranarangam
Kolimi Lo Kathi Ki Pettina Kathulu Kava Ipudu Baliharam
Heey Sala Sala Kathulakoopiri Posina Kootami Levvade Ee Galam
Galagala Mande Nippula Kolimilo Kaale Kathula Kolatam

Palle Maa Thalli Maku Buvvanu Pettindi
Jaabilli Siri Malli Sukhasampadalisthundi
Kali Ganji Thagaina Mem Challanguntunte
Daasthikam Dourjanyam Ma Methukulu Thosthunte
Mana Unikini Chitram Chesinodi Moolalani Chediinchi
Jana Jaathi Rakshanaku Kathi Pattina Pothu Rajulam Meme Le

Rakshasa Rajyam Rankelu Vesthu Thalapettindi Tholi Yuddham
Kathiki Kandaga Nariketanduku Unnanippudu Ne Siddham

Shivudiki Jhimuku Dhamarukamalle Vereelai Lestham
Sillam Goddali Ballem Paku Ayudhalamautham
Kathulu Kaallai Samaram Lo Kavathu Chesthayi…
Sye Sye..
Suthelu Vellayi Yuddham Lo Maakulu Doosthay…Rye Rye…
Bathakalante Chavadanike Siddhamgunnollam
Ma Bathike Hakkunu Kaalarasthe Anthu Telchetollam

Rakshasa Rajyam Rankelu Vesthu Thalapettindi Tholi Yuddham
Kathiki Kandaga Nariketanduku Unnanippudu Ne Siddham

=======================

రాక్షస రాజ్యం రంకెలు వేస్తు
తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి కండగ నరికేతందుకు
ఉన్ననెప్పుడు నే సిద్ధాం
హే నా వేదం గుండెలో శాపధం
కధన విహారం రణరంగం
కొలిమిలో కత్తికి పెట్టిన కక్కులు
కావలిప్పుడు బలిహారం
హే ధన ధన డప్పుల కూపిరి తో
శీన దూతం విప్పదు ఈ గాథం
గనగన మందే నిప్పుల కొలిమిలో
కాలే కత్తుల కోలాటం

పల్లె మా తల్లి మాకు బువ్వను పెట్టింది
జాబిల్లి సిరి మల్లి సుఖసంపదలిస్తుంది
కలి గంజి తాగినా మేం సల్లంగుంటుంటే
దాస్తికం దౌర్జన్యం
మా మెతుకును దోస్తుంటే
మన ఉనికిని చిత్రం చేసినోడి
మూలాలని చెడించి
జన జాతి రక్షణకు
కత్తి పట్టిన పోతు రాజులం మేమెలే

రాక్షస రాజ్యం రంకెలు వేస్తు
తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి కండగ నరికేతందుకు
ఉన్ననెప్పుడు నే సిద్ధాం

శివుడికి జీముకు ఢమరుకమల్లె
వెరీలై లేస్తం
సిల్లం గొడ్డలి బల్లెం పాకు
ఆయుధాలమౌతం
కత్తులు కాళ్ళై సమరం లో
కవాతు చేస్తాయ్.. సై సై
సుతేలు వెల్లై యుద్ధంలో
మాకులు దూస్తై.. రై రై
బతకాలంటే చావడానికే
సిద్ధమగున్నోల్లం
మా బతికే హక్కును కాలరాస్తే
అంతు తేల్చేటోల్లం

రాక్షస రాజ్యం రంకెలు వేస్తు
తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి కండగ నరికేతందుకు
ఉన్ననెప్పుడు నే సిద్ధాం

Tags:
error: Content is protected !!