Naa Pedavulu Song Lyrics
Share
Movie Name : Ready (2008)
Song Name : Naa Pedavulu – Song Lyrics
Singer(S) : Sagar & Gopika Poornima
Lyrics : Sirivennela Seetarama Sastry
Music : Devi Sri Prasad
Naa Pedavulu – Song Lyrics
Naa Pedavulu Nuvvaite Nee Navvulu Nenavutaa
Naa Kannulu Nuvvaite Kala Nenavutaa
Naa Paadam Nuvvaite Nee Adugulu Nenavutaa
Naa Choopulu Nuvvaite Veluge Avutaa
Chero Sagam Ayyaam Kadaa Oke Padaanikee
Ilaa Manam Jatai Sagam Silaaksharam Avvaali Premakee
Naa Pedavulu Nuvvaite Nee Navvulu Nenavutaa
Naa Kannulu Nuvvaite Kala Nenavutaa
Naa Paadam Nuvvaite Nee Adugulu Nenavutaa
Naa Choopulu Nuvvaite Veluge Avutaa
Kanipinchani Baanam Nenaite..
Tiya Tiyyani Gayam Nenavutaa
Ventaade Vegam Nenaite..
Neneduravutaa
Vinipinchani Gaanam Nenaite..
Kavi Raayani Geyam Nenavutaa
Sruti Minche Raagam..
Nenaite Jati Nenavutaa
Divi Taake Nichchena Nenaite..
Digi Vachche Nechcheli Nenavutaa
Ninu Maliche Uline Nenaite..
Nee Oohalu Oopiri Pose Chakkani Bommanu Nenavutaa
Naa Pedavulu Nuvvaite Nee Navvulu Nenavutaa
Naa Kannulu Nuvvaite Kala Nenavutaa
Naa Paadam Nuvvaite Nee Adugulu Nenavutaa
Naa Choopulu Nuvvaite Veluge Avutaa
Vedinche Vesavi Nenaite..
Laalinche Vennela Nenavutaa
Munchette Mattuni Nenaite..
Maimarupavutaa
Nuvvopani Bhaaram Nenaite..
Ninnaapani Gaanam Nenavutaa
Ninu Kamme Korika Nenaite.. Raa Rammantaa
Vanikinche Mantanu Nenaite..
Ragilinche Jantanu Nenavutaa
Padunekkina Pantini Nenaite..
Erupekkina Chekkili Panchina Chakkera Vindhe Nenavutaa
Naa Pedavulu Nuvvaite Nee Navvulu Nenavutaa
Naa Kannulu Nuvvaite Kala Nenavutaa
Naa Paadam Nuvvaite Nee Adugulu Nenavutaa
Naa Choopulu Nuvvaite Veluge Avutaa
===============
నా పెదవులు – పాట సాహిత్యం
నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే కల నేనవుతా
నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే వెలుగే అవుతుంది
చెరో సగం అయ్యాం కదా ఓకే పదానికే
ఇలా మనం జాతై సాగం శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ
నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే కల నేనవుతా
నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే వెలుగే అవుతుంది
కనిపించని బాణం నేనైతే..
తీయ తియ్యని గాయం నేనవుతా
వెంటాడే వేగం నేనైతే..
నేనెదురవుతా
వినిపించని గానం నేనైతే..
కవి రాయని గేయం నేనవుతా
శృతి మించే రాగం..
నేనైతే జాతి నేనవుతా
దివి తాకే నిచ్చెనా నేనైతే..
దిగి వచ్చే నెచ్చెలి నేనవుతా
నిను మలిచే ఉలినే నేనైతే..
నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనవుతా
నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే కల నేనవుతా
నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే వెలుగే అవుతుంది
వీడించె వేసవి నేనైతే..
లాలించే వెన్నెల నేనవుతా
ముంచెత్తె మత్తుని నేనైతే..
మైమరూపౌతా
నువ్వోపని భారం నేనైతే..
నిన్నాపని గానం నేనవుతా
నిన్ను కమ్మే కోరిక నేనైతే.. రా రమ్మంటా
వనికించే మంటను నేనైతే..
రగిలించె జంటను నేనవుతా
పదునెక్కిన పంటిని నేనైతే..
ఏరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కెర వింధే నేనవుతా
నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే కల నేనవుతా
నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే వెలుగే అవుతుంది
Follow Us