Adiga Brahmani Song Lyrics
Share
Movie Name : Evandoy Sreevaru (2004)
Song Name : Adiga Brahmani – Song Lyrics
Singers : Karthik, Chitra
Lyrics : Ananth Sriram
Music : Srikanth Deva
Adiga Brahmani – Song Lyrics
Nananaa..Nanaa….
Adiga Brahami Ni Ninnimmani Na Thoduga
Ninnati Niduraloni Kalalona
Atule Kammanu Aa Kammani Thana Maatale
Roojuvai Ninnu Nenu Kalupukunna
Noorellu Ninnu Vidanani..Hoyy
E Reyi Nenu Kalagani
Kalaloo Brahma Palukule
Telusa Neeku Nijamani
Nijame..Nijame..Nakkuda Thelusule
Adiga Brahami Ni Ninnimmani Na Toduga
Ninnati Niduraloni Kalalona
Munupati Janmalatho Mudipadu Punyamule
Nee Needa Nannu Cherchene
Batuke Nindu Punname
Naa Kanti Papa Neeve Nee Kanti Reppa Nene
Ye Nalusulinka Ninnu Nedu Thaakalevule
Kalisina Manasulalalo Kalathalu Undavule
Jathapadu Hrudayamule Jagamune Marichenule
Nijamuga Kala Kaaduga
Nijame Nijame Kalalaanti Nijamide
Adiga Brahami Ni Ninnimmani Na Thoduga
Ninnati Nidraloni Kalalona
Chiru Chiru Sarasaalaku
Murisina Saradaalaku
Korathalu Leni Kaapuram
Theliyadu Veru Kaavatam
Nee Naatukunna Paire Yenaatikaina Edigi
Mana Kodukula Repu Ne Kadupu Pandule
Gadichina Gathamantha Cheduga Migilene
Kaligina Chedantha Tholagune Inkapaine
Nijamugaa Idi Jarugunaa
Nijame Nijame Ne Aasa Theerune
Adiga Brahami Ni Ninnimmani Na Thoduga
Ninnati Niduraloni Kalalona
Atule Kammanu Aa Kammani Thana Maatale
Roojuvai Ninnu Nenu Kalupukunna
Noorellu Ninnu Vidanani..Hoy
E Reyi Nenu Kalagani
Kalalo Brahma Palukule Thelusa Neeku Nijamani
Nijame Nijame Nakkuda Thelusule
================
అడిగా బ్రహ్మని… నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను… ఆ కమ్మని తన మాటలే
రుజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్ళు నిన్ను విడననీ… హొయ్, ఈ రేయి నేను కలగనే
కలలో బ్రహ్మ పలుకులే… ఏ ఏ, తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడ తెలుసులే
అడిగా బ్రహ్మని… నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
మునుపటి జన్మలతో… ముడిపడు పుణ్యములే
నీ నీడ నన్ను చేర్చెనే… బ్రతుకే నిండు పున్నమీ
నా కంటిపాప నీవే… నీ కంటిరెప్ప నేనే
ఏ నలుసులింక నిన్ను నేడు తాకలేవులే
కలిసిన మనసులలో… కలతలు ఉండవులే
జతపడు హృదయములే… జగమునే మరుచునులే
నిజముగా కల కాదుగా
నిజమే నిజమే… కలలాంటి నిజమిదే
అడిగా బ్రహ్మని… నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
చిరు చిరు సరసాలకు… మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం… తెలియదు వేరు కావటం
నే నాటుతున్న పైరే ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు… నీ కడుపు పండులే
గడిచిన గతమంతా… చేదుగా మిగిలేనే
ఆ, కలిగిన చేదంతా… తొలగు నీకికపైనా
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే… నీ ఆశ తీరునే
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే
రుజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్ళు నిన్ను విడననీ… హొయ్, ఈ రేయి నేను కలగనే
కలలో బ్రహ్మ పలుకులే… తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే… నాక్కూడ తెలుసులే
తననమ్ తననమ్ తం
తననమ్ తననమ్ తం
తననమ్ తం తననమ్
తననమ్ తం తననమ్
Follow Us