Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Gappu Chippu Song Lyrics

Share

Movie Name : Tagore (2003)
Song Name : Gappu Chippu – Song Lyrics
Singer(s) : Mano, Chitra
Lyrics : Suddhala Ashok Teja
Music : Mani Sharma

Gappu Chippu – Song Lyrics

Gappu Chippu Gappu Chippu Gantulippudu
Nee Koppulona Puvvulette Roju Eppudu
Sootigaa Adigite Ettaa Cheppadu
Nee Oosu Vinte Chaalu Gunde Kotta Chappudu
Mottamodati Saari Ninnu Choosinappudu
Atti Patti Buggalona Aasa Guppedu
Ningilo Chandrude Neeku Pooledu
Ninnu Choodagaane Nerchukundi Kaalujaarudu
Eppudu Eppudu…
Gappu Chippu Gappu Chippu Gantulippudu
Nee Koppulona Puvvulette Roju Eppudu
Sootigaa Adigite Ettaa Cheppadu
Nee Oosu Vinte Chaalu Gunde Kotta Chappudu

Nuvvu Kaanaraaka Pote Kopamocchudu
Nuvvu Kanti Mundu Kocchenante Korikocchudu
Kougile Korite Chentakocchudu
Kougilinchukokapote Naaku Chinta Icchudu
Venaka Mundu Laagutundi Manasu Eppuduu
Inta Anta Kaadu Dini Vinta Ginjudu
Manasune Gillina Chitrahimsudu
Abba Ammatodu Nuvve Naaku Raajahamsudu
Eppudu Eppudu…
Gappu Chippu Gappu Chippu Gantulippudu
Nee Koppulona Puvvulette Roju Eppudu
Sootigaa Adigite Ettaa Cheppadu
Nee Oosu Vinte Chaalu Gunde Kotta Chappudu

Itukapai Ituka Veste Illu Kattudu
Ne Muddu Meeda Muddu Pedite Chilaka Kottudu
Padakapai Challani Poolu Jalludu
Nee Pakkalona Gunde Toni Gunde Alludu
Kunchetoni Ranguladdu Chitrakaarudu
Veedu Gorutone Boddupaina Bomma Geestadu
Nannilaa Manchula Karagadeesudu
Ammo Enni Kalalu Unnavayya Neeku Pilladu
Eppudu Eppudu…
Gappu Chippu Gappu Chippu Gantulippudu
Nee Koppulona Puvvulette Roju Eppudu
Sootigaa Adigite Ettaa Cheppadu
Nee Oosu Vinte Chaalu Gunde Kotta Chappudu
Mottamodati Saari Ninnu Choosinappudu
Atti Patti Buggalona Aasa Guppedu
Ningilo Chandrude Neeku Pooledu
Ninnu Choodagaane Nerchukundi Kaalujaarudu
Eppudu Eppudu…

===============

గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పెట్టి బుగ్గలోన ఆశ గుప్పుడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజార్చడు
ఎప్పుడు. ఎప్పుడు .

గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

నువ్వు కానరాక పోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చునంటే కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడు
ఇంత అంత కాదు దీని వంత గింజుడు మనసునే గిల్లిన చిత్రహింసుడుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడు… ఎప్పుడు .

గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలోన గుండె తోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తాడు
నన్నిలా ఒంపుగా పలకరిస్తాడు
అమ్మో ఎన్ని కళలు ఉన్న వయ్యో నీకు పిల్లడు
ఎప్పుడు… ఎప్పుడు . .

గప్పు చిప్పు గప్పు చిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వలెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటి సారి నిన్ను చూసినప్పుడు
అట్టి పెట్టి బుగ్గలోన ఆశ గుప్పుడు
నింగిలోని చంద్రుడే నీకు పూలెడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలుజార్చడు
ఎప్పుడు… ఎప్పుడు .

Tags:
error: Content is protected !!