Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Hari Hara Hari Song Lyrics

Share

Movie Name : Subbu (2001)
Song Name : Hari Hara Hari – Song Lyrics
Singer(s) : Mano, Sunitha
Lyrics : Kula Sekhar
Music : Mani Sharma

Hari Hara Hari – Song Lyrics

Hari… Hara Hari… Hara
Hari… Hara Hari… Haraa…
Chalikaalamlo Dorikavante Hari Om Haraa
Paruvaalanni Sega Duppatlo Sharaba Sharaa
Andalanni Andhisthaga Hari Om Haraa
Jathaga Vasthe Jaripisthava Yama Jathara
Arey.. O Paalapitta Thega Oopale Gitta
Nee Vayyaram Uyyalooge La
Haa.. O Intivoda Arey Naa Intivoda
Nuvvu Aadali Naatho Rangeelaa
Hari… Hara Hari… Haraa…

Vaaralu Varjalu Choodaliga
Oyammo Aagammo
Praayala Khajalu Aapedela
Ammammo Cheppammo
Andhaala Muddabanthi Baalika
Panthala Poddugunka Neeyyaka
Choosthave Buddudalle Kaaraka
O Ssari Muddu Mantrameyyaka
Raakasi Pilla Chiru Siggeledella
Ika Neethoti dhekedellaga
O Intivoda Arey Naa Intivoda
Thega Siggante Gadichedellagaa..
Hari… Hara Hari… Haraa…

Thellarlu Illage Saagalayyo
Yaagalu Thyagaalu
Ayyare Allarlu Aapalammo
Thayaaru Yem Joru
Aa Neeli Mabbulona Aagumaa
Maa Vanka Choodakinka Chandramaa
Kerataala Nichanunte Saadhyamaa
Aa Ningi Taakalevu Sandhramaa
O Poola Ranga Arey Naa Saami Ranga
Okatavvali Raara Sarangaa
Raakasi Pilla Chelaregandhe Alla
Arey Naa Mundu Thingari Veshalaa
Hari… Hara Hari… Hara
Hari… Hara Hari… Haraa…
Chalikaalamlo Dorikavante Hari Om Haraa
Paruvaalanni Sega Duppatlo Sharaba Sharaa
Andalanni Andhisthaga Hari Om Haraa
Jathaga Vasthe Jaripisthava Yama Jathara
O Paalapitta Thega Oopale Gitta
Nee Vayyaram Uyyalooge La
O Intivoda Arey Naa Intivoda
Nuvvu Aadali Naatho Rangeelaa

=============

హరి… హర హరి… హర
హరి… హర హరి… హరా…
చలికాలములో దొరికావంటే హరి ఓం హరా
పరువాలన్ని సెగ దుప్పట్లో శరబ షరా
అందాలన్నీ అందిస్తాగా హరి ఓం హరా
జఠగ వస్తే జరిపిస్తవ యమ జాతర
అరేయ్.. ఓ పాలపిట్ట తేగా ఊపలే గిత్త
నీ వయ్యారం ఉయ్యాలోగే లా
హా.. ఓ ఇంటివోడా అరేయ్ నా ఇంటివోడా
నువ్వు ఆడాలి నాతో రంగీలా
హరి… హర హరి… హరా…

వారాలు వర్జలు చూడాలిగా
ఓయమ్మో ఆగమ్మో
ప్రాయల ఖజాలు ఆపేదెలా
అమ్మమ్మో చెప్పమ్మో
అంధాల ముద్దబంతి బాలికా
పంథాల పొద్దుగుంక నీయ్యక
చూస్తావే బుద్దుడల్లె కారక
ఓ స్సారి ముద్దు మంత్రమెయ్యకా
రాకాసి పిల్ల చిరు సిగ్గెల్లెడ
ఇక నీతోటి ధీకేదెల్లాగా
ఓ ఇంటివోడా అరేయ్ నా ఇంటివోడా
తేగా సిగ్గంటే గాడిచెదెల్లాగా..
హరి… హర హరి… హరా…

తెల్లార్లు ఇల్లేగే సాగాలయ్యో
యాగాలు త్యాగాలు
అయ్యరే అల్లర్లు ఆపలమ్మో
తాయారు యేం జోరు
ఆ నీలి మబ్బులోన ఆగుమా
మా వంక చూడకింకా చంద్రమా
కెరటాల నీచనుంటే సాధ్యమా
ఆ నింగి తాకలేవు సంద్రమా
ఓ పూల రంగ అరేయ్ నా సామి రంగ
ఒకటవ్వాలి రారా సారంగా
రాకాసి పిల్ల చెలరేగందే అల్లా
అరేయ్ నా ముందు తింగరి వేషాల
హరి… హర హరి… హర
హరి… హర హరి… హరా…
చలికాలములో దొరికావంటే హరి ఓం హరా
పరువాలన్ని సెగ దుప్పట్లో శరబ షరా
అందాలన్నీ అందిస్తాగా హరి ఓం హరా
జఠగ వస్తే జరిపిస్తవ యమ జాతర
ఓ పాలపిట్ట తేగా ఊపలే గిత్త
నీ వయ్యారం ఉయ్యాలోగే లా
ఓ ఇంటివోడా అరేయ్ నా ఇంటివోడా
నువ్వు ఆడాలి నాతో రంగీలా

Tags:
error: Content is protected !!