Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Sun Sun Sundari Song Lyrics

Share

Movie Name: Sivamani (2003)
Song Name : Sun Sun Sundari – Song Lyrics
Singer(S) : Kausalya,Shankar Mahadevan
Lyrics : Kandikonda
Music : Chakri

A: Sun Sun Sumdari Urimce Kyadbarri
Cestane Ramari Sokulni Rabari
Navvena Nimdu Godari O Balamani
Velluvala Rave Mari Na Soku Gani
Ranamte Ettamari….Ri Paruvala Pamcakshari…Ri
Ranamte Ettamari….. Ri Paruvala Pamcakshari…Ri….
A: Kam Kam Kam Sumdara A…A..A..
Gumdello Tomdara Ha…Ha…
A: Camdrakala Paidi Vala Niku Naku Duramila
Imka Enninallu Ceppave Lila
A: Gumdelloceri….Ceri… Godave Cestale
A: Punnamilo Vennelala Tumtari Ni Kannulila
Pilici Camputumte Em Ceyyali
A: Cupulato Cupu Kalapavoy Pilladu
Valapedo Pamci Pettavoy
A: Sannajaji Tigala Allukumte Apaina
Pomanna Pone Mari…Ri… Nidalodde Nilambari…..
A: Kaugilamte O.Ke.Kani… Ni Kavvimte Oddoy Mari ||Sun||
A: Rupamati Ninnu Cusi Unnamati Cediripoyi
Manase Cinnapati Ceruvayyimde
A: Aceruvuloki …. Lokiloki….Cepayi Vastale
A: Komdapalli Bommalamti Komalamgi Navvu Vini
Vayase Nivaipu Parugulu Tise
A: In Spairai Pomakuroy Pilladu
Ess Pairai Potavuro ….Ro….
A:Imta Duramoccinaka Imti Talupulesukumte
Bettuceste Ettamari…Ri…Kadhalamari Kadambari….Ri
A: Agakumte Kattey Tali…Iccesta Bigi Kaugili ||Kam||
A: Sun Sun Sun Sumdari Urimce Kyadbarri
Nuvvena Nimdu Godari…O Balamani
Velluvala Rave Mari Na Sokugani
Ranamte Ettamari…Ri Paruvala Pamcakshari…..Riri
Ranamte Ettamari…Ri Paruvala Pamcakshari…..Riri…..

============

అ: సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ

చేస్తానే రామరి సోకుల్ని రాబరీ
నవ్వేనా నిండు గోదారి ఓ బాలామణి
వెల్లువలా రావే మరి నా సోకు గని
రానంటె ఎట్టామరి….రి పరువాల పంచాక్షరి…రీ
రానంటె ఎట్టామరి….. రి పరువాల పంచాక్షరి…రీ….
ఆ: కమ్ కమ్ కమ్ సుందరా ఆ…ఆ..ఆ..
గుండెల్లో తొందరా హ…హ…
అ: చంద్రకళ పైడి వల నీకు నాకు దూరమిలా
ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల
ఆ: గుండెల్లోచేరి….చేరి… గొడవే చేస్తాలే
అ: పున్నమిలో వెన్నెలలా తుంటరి నీ కన్నులిలా
పిలిచి చంపుతుంటే ఏం చెయ్యాలి
ఆ: చూపులతో చూపు కలపవోయ్ పిల్లడు
వలపేదో పంచి పెట్టవోయ్
అ: సన్నజాజి తీగలా అల్లుకుంటే ఆపైనా
పోమన్నా పోనే మరి…రి… నిదలొద్దె నీలాంబరీ…..
ఆ: కౌగిలంటే ఓ.కె.కాని… నీ కవ్వింతే ఒద్దోయ్ మరి ||సున్||
అ: రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి
మనసే చిన్నపాటి చెరువయ్యిందే
ఆ: ఆచెరువులోకి …. లోకిలోకి….చేపయి వస్తాలే
అ: కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని
వయసే నీవైపు పరుగులు తీసె
ఆ: ఇన్ స్పైరై పోమాకురోయ్ పిల్లడు
ఎస్స్ పైరై పోతావురో ….రో….
అ:ఇంత దూరమొచ్చినాక ఇంటి తలుపులేసుకుంటె
బెట్టుచేస్తే ఎట్టామరి…రి…కధలమారి కాదాంబరి….రి
ఆ: ఆగకుంటె కట్టెయ్ తాళి…ఇచ్చేస్తా బిగి కౌగిలి ||కమ్||
అ: సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ
నువ్వేనా నిండు గోదారి…ఓ బాలామణి
వెల్లువలా రావే మరి నా సోకుగని
రానంటే ఎట్టామరి…రి పరువాల పంచాక్షరి…..రీరీ
రానంటే ఎట్టామరి…రి పరువాల పంచాక్షరి…..రీరీ…..

Tags:
Previous Article
Next Article
error: Content is protected !!