Sancharame (Telugu)Song Lyrics – EPIC – First Semester Movie Song Lyrics
Share
Movie Name : EPIC – First Semester
Song Name : Sancharame – Song Lyrics
Music : Hesham Abdul Wahab
Singers : Hesham Abdul Wahab, Goreti Venkanna
Lyricist : Goreti Venkanna
Music Credits : Aditya Music
Sancharame Entho Baagunnadi
Deenantha Aanandam Emunnadi
Sancharame Entho Baagunnadi
Ooru Nidichi Gaali Motaar Ekkinadi
Mottu Manushula Nidichi Sweetu Manushula Cheri
Manasu Nammukundi Venkateshwara Swami
Nadimitla Kalisena Premala Sukumaari Sancharame
Sancharame Entho Baagunnadi
Deenantha Aanandam Emunnadi
Sancharame Entho Baagunnadi
Bassu Meeda Basse Pothunnadi
Londonu Andhamu Bhale Unnadi
Andhaala Chitraangi Thodunnadi
Toweru Meeda Toware Idunnadi
Thokavalle Puvvulallinadi Sancharame
Kohinooru Kota Idunnadi
Jantaga Maharaani Thodunnadi
Gantakoka Photo Dhiguthunnadi
Manasantha Aanandam Ayithunnadi
Kadupu Nindinatte Untunnadi
Buddhivutti Buvva Thintunnadi
Tholi Tholi Premalu Tholakaari Maatlu
Salisali Mettanga Saagara Theerana Sancharame
Ooru Gaani Ooru Vaada Gaani Vaada
Palle Gaani Palle Desham Gaani Desham
Londonu Raajyam Raamasilakala Theeru
Sitti Elukaala Poru Muniveltado Mudunu Dhigipothado
Sancharame
Anukunnadi Okatanta Ayithunnadi Okatanta
Zindagi Jeenekaa Mushkilo
Zindagi Jeenekaa Mushkilo
Zindagi Jeenekaa Mushkilo
Sancharame…
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
ఊరు నిడిచి గాలి మోటారెక్కినాది
మొట్టు మనుషుల నిడిచి స్వీట్ మనుషుల చేరి
మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి
నడిమిట్ల కలిసెన ప్రేమల సుకుమారి సంచారమే
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది…
బస్సు మీద బస్సే పోతున్నది
లండను అందము భలే ఉన్నది
అందాల చిత్రాంగి తోడున్నది
టవరు మీద టవరే ఇడున్నది
తోకవల్లే పువ్వులల్లినది సంచారమే
కోహినూరు కొట ఇడున్నది
జంటగా మహారాణి తోడున్నది
గంటకోక ఫోటో దిగుతున్నది
మనసంత ఆనందం అయితున్నది
కడుపు నిండినట్టే ఉంటున్నది
బుద్ధివుట్టి బువ్వ తింటున్నది
తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు
సలిసాలి మెట్టంగా సాగర తీరాన సంచారమే…
ఊరు గాని ఊరు వాడ గాని వాడ
పల్లె గాని పల్లె దేశం గాని దేశం
లండను రాజ్యం రామసిలకల తేరు
సిట్టి ఏలుకాల పోరు మునివెళ్తాదో ముదును దిగిపోతదో
సంచారమే
అనుకున్నది ఒకటంట అయితున్నది ఒకటంట
జిందగీ జీనేకా ముష్కిలో
జిందగీ జీనేకా ముష్కిలో
జిందగీ జీనేకా ముష్కిలో
సంచారమే…



Follow Us