Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Panchirey Nee Song Lyrics

Share

Movie Name: Konchem Ishtam Konchem Kashtam (2009)
Song Name : Panchirey Nee – Song Lyrics
Singer(s) : Sadhana Sargam, Kirti Sagathia
Lyrics : Ramajogaya Sasthry
Music : Shankar-Ehsaan-Loy

Panchirey Nee – Song Lyrics

Oh Maina Yemaina Ila Avuthundanukunnana
Avunanna Kadanna Kalam Nannadige Kadilena
Natho Nene Lene Ontariga Yeto Ye Vaipo Velthunna
Nanne Ra Rammanna Repatilo Edho Kothadanam Kalisena
Eh Panchirey Panchirey Nee Meede Dil Jaare
Andam Tho Pichekinchi Alladinchave
Neevente Vastane Nethone Untane
Rojanta Raja La Ragale Teesthane

Oh Maina Yemaina Ila Avuthundanukunnana
Avunanna Kadanna Kalam Nannadige Kadilena

Ooooo Ninu Kalisina Vade Telisina Vadanuko
Ooo Prathi Parichayamu Ninu Pilichina Daaranuko Manasa
Vinuko Endhuko Ni Vaipu Ranundhi Aa Velugu
Jathaga Cheyyandaga Ninu Chere Kshanalatho
Tiyyani Badhule Sagipo
Eh Panchirey Panchirey Nee Meede Dil Jaare
Neelo Emundho Gaani Norurinchave
Nakosam Puttave Annate Vachave
Nuvante Padi Chachela Nane Marchave

Ooooo Nene Nakeduraina Kanugonalenu Kada
Ooo Tadi Velisina Vanalo Kurisina Kanthi Idhaa Kothaga
Na Kadha Marindhi Ga Kanti Janmaina Radu Ika
Pandaga Ee Veduka Ataladindi Chalaka
Navvula Nadakalu Nerpina
Panchirey Panchirey Nee Meede Dil Jaare
Adrustam Ammayaithe Nuvve Antane
En Chakka Navvave Yekkille Techavee
Ye Mulo Konte Galata Techave
Mu Antu Adugesave Dil Antha Nalipesave
Hayiga Nannu Namilesave Gala Gala Gajjala Pilla
Mu Antu Adugesave Dil Antha Nalipesave
Hayiga Nannu Namilesave Gala Gala Gajjala Pilla
Mu Antu Adugesave Dil Antha Nalipesave
Hayiga Nannu Namilesave Gala Gala Gajjala Pilla

=============

ఓ మైనా యేమైనా ఇలా అవుతుందనుకున్నానా
అవునన్నా కాదన్నా కాలం నాన్నడిగే కదిలేనా
నాతో నేనే లేనే ఒంటరిగా ఏతో యే వైపో వెళుతున్న
నన్నే రా రమ్మన్నా రేపాటిలో ఏదో కొత్తదనం కలిసేనా
ఏ పంచిరే పంచిరే నీ మీదే దిల్ జారే
అందం తో పిచెకించి అల్లాడించావే
నీవెంటే వస్తానే నీతోనే ఉంటానే
రోజంతా రాజా ల రాగాలే తీస్తానే

ఓ మైనా యేమైనా ఇలా అవుతుందనుకున్నానా
అవునన్నా కాదన్నా కాలం నాన్నడిగే కదిలేనా

Ooooo నిను కలిసినా వాడే తెలిసిన వాడనుకో
ఊ ప్రతి పరిచయము నిను పిలిచిన దారణుకో మనసా
వినుకో ఎందుకో నీ వైపు రానుండి ఆ వెలుగు
జాతగా చెయ్యండగ నిను చేరే క్షణాలతో
తియ్యని బాధలే సాగిపో
ఏ పంచిరే పంచిరే నీ మీదే దిల్ జారే
నీలో ఏముందో గానీ నోరురించావే
నాకోసం పుట్టావే అన్నతే వచ్చావే
నువ్వంటే పడి చచ్చేలా నానే మార్చావే

Ooooo నేనే నాకెదురైనా కానుగొనలేను కదా
ఊ తడి వెలిసిన వానలో కురిసిన కాంతి ఇధా కొత్తగా
నా కదా మరింది గా కాంతి జన్మ రాదు ఇక
పండగ ఈ వేడుక ఆటలదిండి చాలక
నవ్వుల నడకలు నేర్పిన
పంచిరే పంచిరే నీ మీదే దిల్ జారే
అద్రుష్టం అమ్మయైతే నువ్వే అంటానే
ఎన్ చక్కా నవ్వావే యెక్కిల్లె తెచ్చావే
యే ములో కొంటె గలాట తేకావే
ము అంటూ అడుగేసావే దిల్ అంతా నలిపేసావే
హాయిగా నన్ను నమిలీసావే గల గల గజ్జల పిల్ల
ము అంటూ అడుగేసావే దిల్ అంతా నలిపేసావే
హాయిగా నన్ను నమిలీసావే గల గల గజ్జల పిల్ల
ము అంటూ అడుగేసావే దిల్ అంతా నలిపేసావే
హాయిగా నన్ను నమిలీసావే గల గల గజ్జల పిల్ల

Tags:
error: Content is protected !!