Ninnena Nenu Chustundi Song Lyrics
Share
Movie Name : Salute (2008)
Song Name : Ninnena Nenu Chustundi – Song Lyrics
Singer(s) : Benny Diyal, Sadhana
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Harris Jayaraj
Ninnena Nenu Chustundi – Song Lyrics
Ninnena Nenu Chustundi Ninnena
Nuvvena Nuvvu La Unna Evarona
Kopam Lo Nippula Kondala
Roopam Lo Chukkala Dandala
Navvulo Chilakammala
Chinnarula Chetiki Bommala
Intaki Nuv Okadiva Vandava
Entaki Nuv Evariki Andava
Kottaga Love Lo Padtunte
Koddiga Idila Untunde
Munduga Manasuki Telisunte
Munduke Nedutu Untunde
Tappu Kabolanukuntune
Tappukolenanukuntunde
Noppi Lo Teepi Kalustunde
Reppa Lo Repu Murustundi
Ninnena Nenu Chustundi Ninnena
Nuvvena Nuvvu La Unna Evarona
Kopam Lo Nippula Kondala
Roopam Lo Chukkala Dandala
Navvulo Chilakammala
Chinnarula Chetiki Bommala
Intaki Nuv Okadiva Vandava
Entaki Nuv Evariki Andava
Tadavaka Nadipe Goduganukona
Adugula Sadilo Pidugaina
Magatanipinche Magatanamunna
Muni Vanipinche Biguvena
Mullala Nee Kallala
Nannu Gillipotunnava
Puvvula Na Sunnitanne
Kaapu Kastunnava
Nakemavutavo Cheppava Ipudayina
Cheppamani Adigem Labhamle
Eppudo Pondina Answerule
Uthine Vese Questionle
Oorike Teese Aarale
Nidra Chedagotte Neeraale
Kuduruga Unchani Tondarale
Tarimina Antha Nee Valle
Antu Niladeese Nindalle
Ninnena Nenu Chustundi Ninnena
Nuvvena Nuvvu La Unna Evarona
Bittarapoye Beduru Odilinchu
Kottaga Teguve Kaliginchu
Kattera Padunai Bidayam Tenchu
Attaru Sudivai Nannu Munchu
Champa Kutte Tene Pattai
Muddule Taramani
Chamata Putte Parugu Petti
Haddule Karagani
Ani Adagalanna Adigeylekunna
Cheppamani Adigem Labhamle
Eppudo Pondina Answerule
Uthine Vese Questionle
Oorike Teese Aarale
Nidra Chedagotte Neeraale
Kuduruga Unchani Tondarale
Tarimina Antha Nee Valle
Antu Niladeese Nindalle
Ohh
Ninnena Nenu Chustundi Ninnena
Nuvvena Nuvvu La Unna Evarona
Kopam Lo Nippula Kondala
Roopam Lo Chukkala Dandala
Navvulo Chilakammala
Chinnarula Chetiki Bommala
Intaki Nuv Okadiva Vandava
Entaki Nuv Evariki Andava
Intaki Nuv Okadiva Vandava
Entaki Nuv Evariki Andava
============
నిన్నేనా నేనూ చూస్తుంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్నా ఎవరో
కోపంలో నిప్పుల కొండలా
రూపం లో చుక్కల దందాలా
నవ్వులో చిలకమ్మల
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్ ఎవరికీ అందవా
కొట్టగా లవ్ లో పడుతుంటే
కొద్దీగా ఇదిలా ఉంటుందే
ముందుగా మనసుకి తెలిసుంటే
ముందుకే నేడుతూ ఉంటుంది
తప్పు కాబోలనుకుంటూనే
తప్పుకోలేననుకుంటుంటే
నొప్పి లో తీపి కలుస్తుంది
రెప్ప లో రేపు మురుస్తుంది
నిన్నేనా నేనూ చూస్తుంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్నా ఎవరో
కోపం లో నిప్పుల కొండలా
రూపం లో చుక్కల దందాలా
నవ్వులో చిలకమ్మల
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్ ఎవరికీ అందవా
తడవక నడిపె గొడుగనుకొన
అడుగుల సడిలో పిడుగునా
మగటనిపించె మగతనమున్న
ముని వనిపించె బిగువేనా
ముల్లాలా నీ కల్లలా
నన్ను గిల్లిపోతున్నావా
పువ్వుల నా సున్నితాన్నే
కాపు కాస్తున్నావా
నాకేమవుతావో చెప్పవా ఇపుడయినా
చెప్పమని అదిగెం లాభంలే
ఎప్పుడో పొందిన జవాబులే
Uthine Vese Questionle
ఊరికే తీసే ఆరాలే
నిద్ర చెడగొట్టే నీరాలే
కుదురుగా ఉంచని తొందరలే
తరిమిన అంతా నీ వల్లే
అంటూ నిలదీసే నిందాల్లే
నిన్నేనా నేనూ చూస్తుంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్నా ఎవరో
బిత్తరపోయే బెదురు ఒదిలించు
కొట్టగా తెగే కలిగించు
కట్టెర పదునై బిడయం తెంచు
అత్తరు సుడివై నన్ను ముంచు
చంపా కుట్టే తేనే పట్టై
ముద్దులే తారామణి
చమట పుట్టె పరుగు పెట్టి
హద్దులే కరగాని
అని అడగాలన్నా అదిగేయ్లేకున్నా
చెప్పమని అదిగెం లాభంలే
ఎప్పుడో పొందిన జవాబులే
Uthine Vese Questionle
ఊరికే తీసే ఆరాలే
నిద్ర చెడగొట్టే నీరాలే
కుదురుగా ఉంచని తొందరలే
తరిమిన అంతా నీ వల్లే
అంటూ నిలదీసే నిందాల్లే
ఓహ్
నిన్నేనా నేనూ చూస్తుంది నిన్నేనా
నువ్వేనా నువ్వు లా ఉన్నా ఎవరో
కోపంలో నిప్పుల కొండలా
రూపం లో చుక్కల దందాలా
నవ్వులో చిలకమ్మల
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్ ఎవరికీ అందవా
ఇంతకీ నువ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్ ఎవరికీ అందవా
Follow Us