Ghallu Ghallu Song Lyrics
Share
Movie Name : Chandamama (2007)
Song Name : Ghallu Ghallu – Song Lyrics
Singer(S) : Karunya & Gayatri
Lyrics : Vanamali
Music : K.M Radhankrishna
Ghallu Ghallu – Song Lyrics
Chengu Chengu Mantoo
Veluthunna Thungabadra
Chengulanti Palleturu Chennakesava
Gallu Gallu Gallumanna
Yedla Bandi Jooruchoosi
Yeruvaaka Saaguthunte Chenta
Cherava
Yey Yerraravva Kannu A Yedla
Parugu Churru Churru
Antoo Gucche E Palle Buggaku
Kolo Gollavada E Kommagodduku
Elo Ennello Vooda A Kondakonaku
Elo Elammo Elo Elo Chamakelila
Elo-02 ||Chengu Chengu
Noonoogu Meesala Vooripeddalu
Evadenthatodaina Vaari Peddalam
Pakkavallu Edisthe Pranamistaam
Pakkavaadu Kanipisthe Edipistham
Vennupoosa Lenodni Endagadutam
Vennapoosa Manasunte Ventapadathaam
Daaripatti Dookuthunna Bala Chandrulam
Aakalesi Alasinolla Annadathalam
Chitti Guvva Rekka Rangu
Cheera Kattukunnadi
Vutti Meeda Vennalaaga Vooristhoo Vunnadi
Kokkorokko Kokalanti Kongu Tipputunnadi
Jathajatha Choosi Vaadni Nachche
Bengapettukunnadi
Naaresa Tamalapaaka Naraja
Nimmalapanda
Nagunnamamidi Mogga Nakunna
Mapati Sigga ||Elo Elo
Melukove O Manasa-02
Bommane Chesadu Praname Posaadu
Sirulochi Neelonchi Chintale Teerchadu
Vunnanade Melkoni Vuttikekkamannadu
Voopiraagipoyinda Mattipale
Veedu ||Melukove
Prayamanta Pandage Chesavu
Talapandina Tatvame Cheputavu
Anubavinchanivvu E Vaibogam
Vayasu Vudikipoyaka Vairagyam
||Elo Elamma ||Chengu Chengu
===============
చెంగు చెంగు చెంగుమంటూ తుళ్లుతున్న తుంగభద్ర
చెంగులంటి పల్లెటూరు చెన్నకేశవ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ ఎడ్ల బామ్ది జోరు చూసి
ఏరువాక సాగుతుంటే చెమట చేరవా
ఏయ్ ఎర్ర మిరప కన్ను ఒక ఎండ పొద్దుకు
చుర్రు చుర్రము గుచ్చే నేను పల్లె బుగ్గకు
కోలో కోయిల పాట నేను కొమ్మ గొంతుకు
ఎలో ఎన్నెల్లో ఊట ఒక కొమ్డా కొనకు
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
చెంగు చెంగు చెంగుమంటూ తుళ్లుతున్న తుంగభద్ర
చెంగులంటి పల్లెటూరు చెన్నకేశవ
నూనుగు మీసాల ఊరి పెద్దలం
ఎవడెంతతోడైనా మడి పెత్తనం
పక్కవాడు ఏడిస్తే ప్రాణమిష్టం
బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం
ఎన్నిపూస లేనోన్ని ఎండగడతాం
ఎన్నపూస మనసుంటే ఎంత పడతాం
కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం
ఆకలేసి అరిసినోళ్లకన్నడతాళం
చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకుంది
ఉత్తిమీది ఎన్నా లాగా ఉరిస్తా ఉంది
కొబ్బరకు పచ్చలంటి కొంగు తిప్పుతోంది
జబ్బ చూసి నటి నుంచే బెంగ పెట్టుకుంది
నా లేత తమల పాక నా రజనిమ్మల పందా
నా గున్న మామిడి మొక్క నాకున్న మాపాటి దిక్క
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
మేలుకోవే ఓ మనసా
మేలుకోవే ఓ మనసా
బొమ్మనే చేసాడు ప్రాణమే పోసాడు
సిరులిచ్చి దివిమ్చి చిమ్తలే తీర్చాడు
ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు
ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు
మేలుకోవే ఓ మనసా
మేలుకోవే ఓ మనసా
ప్రియమత పండగే చేసావు
తల పమ్దినాక తత్వమే చెబుతావు
అనుభవించనివ్వు నేను వైభోగం
వయసు ఊడిగి పోయాకే వైరాగ్యం
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
ఏలో ఏలమ్మా ఏలో ఏలో చమ్మా కేళిలా ఏలో
చెంగూ చెంగూ చెంగుమంటూ తుళ్లుతున్న తుంగభద్ర
చెంగులంటి పల్లెటూరు చెన్నకేశవ
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బామ్ది జోరు చూసి
ఏరువాక సాగుతుంటే చెమట చేరవా
Follow Us