Asa Asaga Adigindi Song Lyrics
Share
Movie Name : Sankranthi (2005)
Song Name : Asa Asaga Adigindi – Song Lyrics
Singer : S. P. Balasubrahmanyam
Music : S.A. Raj Kumar
Lyricist : Sirivennela Sitarama Sastry
Asa Asaga Adigindi – Song Lyrics
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Asa Asaga Adigindi
Maatho Saavasam
Haayi Haayiga Navvindi
Maatho Santhosam
Madhuramaina Mamakaaram
Maa Inti Peru Ante
Manasu Meetu Anuraagam
Maa Maata Theeru Ante
Bathukante Intha Baaguntunda
Anukodaa Lokam
Ituvanti Vintha Tanu Chusinda
Anukodaa Swargam
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Asa Asaga Adigindi
Maatho Saavasam
Haayi Haayiga Navvindi
Maatho Santhosam
Kanaraani Daivam Karuninchaleda
Thalithandruluga Kanipinchi
Sevinchu Bhagyam Kaliginchaleda
Siva Parvathulai Kanipinchi
Kailasam La Koluvundi
Challani Maa Chelimi
Kalmasamannadi Theliyandi
Maa Mamathala Kalimi
Premaku Minchina
Pennidi Emundi
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Asa Asaga Adigindi
Maatho Saavasam
Haayi Haayiga Navvindi
Maatho Santhosam
Harivilluloni Varnalu Anni
Maa Kannulalo Nilavaali
Sirimuvvaloni Sarigamalu Anni
Maa Gundelalo Palakaali
Maa Logililo Prathi Rathri
Deepavali Kanthi
Maa Mungililo Prathi Udayam
Muggula Sankranthi
Punnami Navvula Podarille Maadi
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Asa Asaga Adigindi
Maatho Saavasam
Haayi Haayiga Navvindi
Maatho Santhosam
Madhuramaina Mamakaaram
Maa Inti Peru Ante
Manasu Meetu Anuraagam
Maa Maata Theeru Ante
Bathukante Intha Baaguntunda
Anukodaa Lokam
Ituvanti Vintha Tanu Chusinda
Anukodaa Swargam
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
Sa Ri Pa Ma Ga Ri
Sa Ri Sa Ni Sa
===================
స రి ప మ గ రి
స రి స ని స
స రి ప మ గ రి
స రి స ని స
అస అసగా అదిగింది
మాటో సావాసం
హాయి హాయిగా నవ్వింది
మాతో సంతోషం
మధురమైన మమకారం
మా ఇంటి పేరు అంటే
మనసు మీటూ అనురాగం
Maa Maata Theeru Ante
బతుకంటె ఇంత బాగుంటుందా
అనుకోడా లోకం
ఇటువంటి వింత తను చూసిందా
అనుకో స్వర్గం
స రి ప మ గ రి
స రి స ని స
అస అసగా అదిగింది
మాటో సావాసం
హాయి హాయిగా నవ్వింది
మాతో సంతోషం
కానరాని దైవం కరుణించలేదా
తలితండ్రులుగా కనిపించి
సేవించు భాగ్యం కలిగించలేదా
శివపార్వతులై కనిపించి
కైలాసం లా కొలువుంది
చల్లని మా చెలిమి
కల్మసమన్నది తెలియంది
మా మమతల కలిమి
ప్రేమకు మించినా
పెన్నిది ఏముంది
స రి ప మ గ రి
స రి స ని స
అస అసగా అదిగింది
మాటో సావాసం
హాయి హాయిగా నవ్వింది
మాతో సంతోషం
హరివిల్లులోని వర్ణాలు అన్నీ
మా కన్నులలో నిలవాలి
సిరిమువ్వలోని సరిగమలు అన్నీ
మా గుండెలలో పలకాలి
మా లోగిలిలో ప్రతి రాత్రి
దీపావళి కాంతి
మా ముంగిలిలో ప్రతి ఉదయం
ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వుల పొదరిల్లె మాది
స రి ప మ గ రి
స రి స ని స
అస అసగా అదిగింది
మాటో సావాసం
హాయి హాయిగా నవ్వింది
మాతో సంతోషం
మధురమైన మమకారం
మా ఇంటి పేరు అంటే
మనసు మీటూ అనురాగం
Maa Maata Theeru Ante
బతుకంటె ఇంత బాగుంటుందా
అనుకోడా లోకం
ఇటువంటి వింత తను చూసిందా
అనుకో స్వర్గం
స రి ప మ గ రి
స రి స ని స
స రి ప మ గ రి
స రి స ని స
స రి ప మ గ రి
స రి స ని స
Follow Us