Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Naa Gundelo Song Lyrics

Share

Movie Name: Nuvvu Nenu ( 2001)
Song Name : Naa Gundelo – Song Lyrics
Singers : Sandeep, Usha
Lyrics : Kula Sekhar
Music : R P Patnaik

Naa Gundelo – Song Lyrics

Naa Gundelo Neevundipovaa .. Naa Kallalo Daagundipovaa ..
Chirugaali Laa Vacchi Gudi Gantale Kotti
Mana Premane Chaatavaa

Naa Hrudayam Prati Vaipu Vetikindi Nee Kosamele
Naa Nayanam Etuvaipu Choostunna Nee Roopamele
Nee Paatalo Pallave Kaavali
Naa Yedalo Medile Kadhale Paadaali … Paadaali … Paadaali
Nee Kallalo Nannundi Poni .. Nee Gundelo Raagaanni Kaani ..
Sirivennelai Vacchi Kanureppale Terichi
Mana Premane Choopani

Ye Nimisham Modalainado Gaani Mana Prema Gaadha
Prati Nimisham Sarikottaga Undi Ee Teepi Baadha
Ee Doorame Dooramai Povaali
Nee Jatalo Bratuke Nadila Saagaali
Nee Kalalo Nannundi Poni Nee Gundelo Raagaanni Kaani
Chirugaali La Vacchi Gudigantale Kotti
Mana Premane Choopani

================

నా గుండెలో నీవుండిపోవా… నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి… గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ ఆ

నా గుండెలో నీవుండిపోవా, ఆ ఆ… నా కళ్ళలో దాగుండిపోవా, ఆ ఆ
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ ఆ… నా గుండెలో నీవుండిపోవా

నా హృదయం ప్రతి వైపు వెతికింది… నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న… నీ రూపమేలే
నీ పాటలో పల్లవే కావాలి
నా ఎదలో మెదిలే కధలే పాడాలి, (పాడాలి పాడాలి)

నీ కళ్ళలో నన్నుండిపోనీ… నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి… కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ… ఈఈ
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ

ఏ నిమిషం మొదలైనదో గాని… మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది… ఈ తీపి బాధ
ఈ దూరమే దూరమై పోవాలి
నీ జతలో బతుకే నదిలా సాగాలి, (సాగాలి సాగాలి)

నీ కళ్ళల్లో నన్నుండిపోనీ… నీ గుండెలో రాగాన్ని కానీ
చిరుగాలిలా వచ్చి… గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ

లాలాల లాలాల లాలా, ఆఆ… లాలాలా లాలా లాలా
లాలాల లాలాల లాలాల లాలాల… లాలాలా లాలాలాలా
లాలాలలాలాల లాలా

Tags:
error: Content is protected !!