Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Ela vachenamma Song Lyrics

Share

Movie Name : Sankranthi (2005)
Song Name : Ela vachenamma – Song Lyrics
Singer : Udit Narayan & Sadhana Sargam
Music : S.A. Raj Kumar
Lyricist : ES Murthy

Ela vachenamma – Song Lyrics

Ela Vachenamma
Gulabeela Vaana
Nuvve Cheppavamma
Cheli Chandamama
Edha Thooluthunnadi
Theluthunnadi
Ningi Anchu Daati
Chelareguthunnadi
Poruthunnadi
Aasha Ninnu Kori
Priya Andhukundama
Saragala Sandhesam
Cheli Chenthake Raava
Inka Endhukee Dhooram

Ohh.. Ela Vachenamma
Gulabeela Vaana
Nuvve Cheppavamma
Cheli Chandamama

Thamarevaro
Thamatheerento
Theliyakamundhe
Arere Naa Manasichane
Vinthaga Undhe
Aaa Kshanamlo
Chali Jwaramla
Thagilindhe Tholi Choopu
Maru Kshanamlo
Padha Padhantu
Tharimindhe Neevaipu
Nee Gadasari Maatalu Mechukuni
Naa Sogasulu Neeke Ichukuni
Priya Cheruvaipoya
Aaha Emi Nee Maya
Priya Cheruvaipoya
Aaha Emi Nee Maya
Ela Vachenamma
Gulabeela Vaana
Nuvve Cheppavamma
Cheli Chandamama

Nee Kilakila Navvula Veenalu
Mrogina Vela
Naa Mathi Chedi
Parugulu Teesenu
Nee Venakaala
Idi Nijanga O Kalega
Jathagaadai Manmadhude
Nanu Varinchi Mathi Chelinchi
Naranaraalu Meetade
Nee Thadi Thadi
Pedhavula Thenelani
Naa Pedhavula
Thapanalu Theerchamani
Cheli Korukuntunna
Ninne Vedukuntunna
Cheli Korukuntunna
Ninne Vedukuntunna

Ela Vachenamma
Gulabeela Vaana
Nuvve Cheppavamma
Cheli Chandamama
Edha Thooluthunnadi
Theluthunnadi
Ningi Anchu Daati
Chelareguthunnadi
Poruthunnadi
Aasha Ninnu Kori
Priya Andhukundama
Saragala Sandhesam
Cheli Chenthake Raava
Inka Endhukee Dhooram

===============

ఎలా వచ్చెనమ్మా
గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా
చెలి చందమామ
ఎద తూలుతున్నది
తేలుతోంది
నింగి అంచు దాటి
చెలరేగుతున్నది
పోరుతున్నది
ఆశా నిన్ను కోరి
ప్రియా అందుకుందామా
సరగల సందేశం
చెలి చెంతకే రావా
ఇంకా ఎందుకుకీ ధూరం

ఓహ్.. ఎలా వచ్చెనమ్మా
గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా
చెలి చందమామ

తమరెవరో
తమతీరేంటో
తెలియకముంధే
అరెరే నా మనసిచనే
వింతగా ఉందే
ఆ క్షణంలో
చలి జ్వరమాల
తగిలిందే తొలి చూపు
మారు క్షణంలో
పదా పధంతు
తరిమిందె నీవైపు
నీ గడసరి మాటలు మెచ్చుకుని
నా సొగసులు నీకే ఇచ్చుకుని
ప్రియ చెరువైపోయా
ఆహా ఏమి నీ మాయ
ప్రియ చెరువైపోయా
ఆహా ఏమి నీ మాయ
ఎలా వచ్చెనమ్మా
గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా
చెలి చందమామ

నీ కిలకిల నవ్వుల వీణలు
మ్రోగిన వేళ
నా మతి చెడి
పరుగు తీసేను
నీ వెనకాల
ఇది నిజంగా ఓ కలేగా
జాతగాడై మన్మధుడే
నను వరించి మతి చెలించి
నరనరాలు మీతాడే
నీ తాడి తాడి
పెదవుల తేనేలని
నా పెదవుల
తపనలు తీర్చమని
చెలి కోరుకుంటున్నా
నిన్నే వేడుకుంటున్నా
చెలి కోరుకుంటున్నా
నిన్నే వేడుకుంటున్నా

ఎలా వచ్చెనమ్మా
గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా
చెలి చందమామ
ఎద తూలుతున్నది
తేలుతోంది
నింగి అంచు దాటి
చెలరేగుతున్నది
పోరుతున్నది
ఆశా నిన్ను కోరి
ప్రియా అందుకుందామా
సరగల సందేశం
చెలి చెంతకే రావా
ఇంకా ఎందుకుకీ ధూరం

Tags:
error: Content is protected !!