Type to search

Latest Sensationals Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Ayyo Paapam Saaru Song (Telugu ) Lyrics – G.O.A.T Movie Song Lyrics

Share
G.O.A.T

Movie Name : G.O.A.T
Song Name : Ayyo Paapam Saaru – Song Lyrics
Music : Leon James
Singers : Sean Roldan
Lyricist : Suresh Banisetti
Music Credits : Saregama Telugu

A Sunday Lanti Lifeuu Monday La Mandutundhi
Ee Gundallona Beetu Chavvu Dappai Moguthondi
A Sunday Lanti Lifeuu Monday La Mandutundhi
Ee Gundallona Beetu Chavvu Dappai Moguthondi

Rajaram Gajull Lala Gadhiloki Dhurindhe
Duradrushtam Dushmanla
Dhumpanthaa Thenchindey

Hayyo Papam Saaru Yeta Book Ayyaru
Lorry Gudhina Auto La Trip Ayyi Poyaru
Ayyo Papam Saaru Etta Lock Iyyaru
3D Lo Choosthunnaaru Horror Pictaru

A Sunday Lanti Lifeuu Monday La Mandutundhi
Ee Gundallona Beetu Chavvu Dappai Moguthondi
Grachachaaram Godzillaalaa Gadhiloki Doorindey
Duradrushtam Dushmanla Dhumpanthaa Thenchindey

Vilonet Ga Innolu Undeti Saru
Silent Ga Voilen Vaayus Thunnaaru
Volcanolaa Roju Blastayye Vaaru
Bolconylo Rojalaa Chiguristhunaaru

Sukumari Kalalo Ke Chusthu
Chethilo Chai Vesthu Smile Ay Estunaru
Thisaaree Gundek Thalupey Thesthu
Welcome Boardey Come Come Antunaaru

Ayyo Papam Saaru Putesindha Pyaaru
ISRO Visirina Rocket La Vegirestunaru
Abbo Madam Gaaru Nachind Antunaaru
Isthre Chesina Chokkala Merustunnaru

Thedilannee Marichi Nee Makamlona
Khaidhela Koochodam Chalaa Bagundhi
Naa Lokanee Vidichi Nee Lokamlonaa
Malokanne Ayipodam Inka Bagundhi

Na Manuse Ne Uhalanunchi
Eggiri Eggiri Potundhe Clip Ay Petesave
Naa Kalaley Eppoodu Choodane Rangullona
Munchi Rekkulu Theppinchaavey

Ayyo Papam Saaru Udumas Ga Unde Valu
Aadham Lo First Time Classy Ga Kanipistunaru
Lungeekate Vaaru Collar Ette Vaaru
Gundeelomatgam Pettesi Good Boy Ayyaru

A Sunday Lanti Lifeuu
Monday La Mandutundhi
Ee Gundallona Beetu
Chavvu Dappai Moguthondi

===================================

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
చావు డప్పై మోగుతోంది

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
చావు డప్పై మోగుతోంది
గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరింది
దురదృష్టం దుష్మన్లా
దుంపంతా తెంచింది

అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు
లారీ గుద్దిన ఆటో లా దెబ్బై పోయారు
అయ్యో పాపం సారు ఇట్టా లాక్ అయ్యారు
త్రీడి లో చూస్తున్నారు హారర్ పిక్చరు

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
చావు డప్పై మోగుతోంది
గ్రహచారం గాడ్జిల్లాలా
గదిలోకి దూరింది
దురదృష్టం దుష్మన్లా
దుంపంతా తెంచింది

వైలెంట్ గా ఇన్నాళ్లు ఉండేటి సారు
సైలెంట్ గా వయోలిన్నే వాయిస్తున్నారు
వాల్కనలా రోజు బ్లాస్టయ్యే వారు
బాల్కనిలో రోజాలా చిగురిస్తున్నారు
సుకుమారి కళ్లల్లోకే చూస్తూ
చేతుల్లో చెయ్యేస్తూ స్మైలే ఇస్తున్నారు
తొలిసారి గుండెకి తలుపే తీస్తూ
వెల్కమ్ బోర్డే రాస్తూ
కమ్ కమ్ అంటున్నారు

అయ్యో పాపం సారు పుట్టేసిందా ప్యారు
ఇస్రో ఇసిరిన రాకెట్ లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడం గారు నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాలా మెరుస్తున్నారు

తేదిలన్నీ మరీచి నీ మైకంలోనా
ఖైదిలా కూచోడం చాలా బాగుంది
నా లోకాన్నీ విడిచి నీ లోకంలోనా
మాలోకాన్ని అయిపోడం ఇంకా బాగుంది
నా మనసే నీ ఊహల్లోంచి
ఎగిరి పోకుండా క్లిప్పే పెట్టేసావే
నా కలలే ఎప్పుడూ చూడనన్ని
రంగుల్లోన ముంచి
రెక్కలు తెప్పించావే

అయ్యో పాపం సారు ఊర మాస్ గుండేవారు
అద్దం లో ఫస్ట్ టైమ్ క్లాసీగా కనిపిస్తున్నారు
లుంగీకట్టే వారు కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం పెట్టేసి గుడ్ బాయ్ అయ్యారు

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండెల్లోన బీటు
చావు డప్పై మోగుతోంది…

Tags:
error: Content is protected !!