Yerrakoka Pacha Raika Song Lyrics
Share
Movie Name : Bhadra (2005)
Song Name : Yerrakoka Pacha Raika – Song Lyrics
Singer : Pushpavanam Kuppu Swamy & Usha
Music : Devi Sri Prasad
Lyricist : Bhaskarabhatla
Yerrakoka Pacha Raika – Song Lyrics
Ele Ele Elelele Are Ele Ele Elelele
Ele Ele Elelele Are Ele Ele Elelele
Yerrakoka Pacha Raika
Chuttukochindiro Chinnapaapa
Ayyababoi Aagaleka
Kannekottindiro Kanti Paapa
Hey Kougile Ichuko Kandi Chenukaada
Chethule Vesuko Cheruku Thota Kaada
Sodha Chesi Aara Theesi
Chesipona Theepi Muddu Gaayam
Daachukunna Siggulanni Maayam
Raajukundi Chinnadani Prayam
Aduguthondi Ayyagari Saayam
Yerrakoka Pacha Raika
Yerrakoka Pacha Raika
Chuttukochindiro Chinnapaapa
Ayyababoi Aagaleka
Kannekottindiro Kanti Paapa
Hey Vaalu Kallu Chudagaane
Naarayana.. Aa Aaha
Gundelona Cheppaleni
Baadhayana.. Aa Aaha
Hey Vottu Theesi
Gattu Meeda Petteyyana
Utti Meeda Unnadantha Icheyyana
Chemmachekkatalo Gelipinchava
Sare Sayyatalo Nannu Vodinchava
Moham Chusi Daaham Vesi
Kirrumande Kurra Eedu Thapam
Churrumande Vontiloni Thapam
Moyyalenu Soyagaala Bharam
Thappadayyo Kokachaatu Neram
Yerrakoka Pacha Raika
Ele Ele Elelele Are Ele Ele Elelele
Ele Ele Elelele Are Ele Ele Elelele
Ele Ele Elelele Are Ele Ele Elelele
Uyalalle Maaripoyi Ooginchana
Vayasuthoti Vayasunemo Bhaginchana
Sandevela Sanduchusi Moginchana.. Ele Ele
Andinantha Appananga Laaginchana.. Elelele
Nuvve Rnaa Raajuvai Paalinchava
Sukha Theeralalo Nanu Thelinchava
Dhupam Vesi Deepam Theesi
Cherukunte Andamaina Lokam
Chuttukoda Cheppaleni Maikam
Cherukunte Andamaina Lokam
Chuttukoda Cheppaleni Maikam
Yerrakoka Pacha Raika
Yerrakoka Pacha Raika
Chuttukochindiro Chinnapaapa
Ayyababoi Aagaleka
Kannekottindiro Kanti Paapa
Ele Ele Elelele Are Ele Ele Elelele
Ele Ele Elelele Are Ele Ele Elelele
============================
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
యర్రకోక పచ్చ రైకా
చుట్టుకొచ్చిందిరో చిన్నపాప
అయ్యబాబోయ్ ఆగలేక
కన్నెకొట్టిందిరో కాంతి పాప
హే కౌగిలే ఇచ్చుకో కంది చేనుకాడ
చేతులే వేసుకో చెరుకు తోట కాడ
సోద చేసి ఆరా తీసి
చేసిపోన తీపి ముద్దు గాయం
దాచుకున్న సిగ్గులన్నీ మాయం
రాజుకుంది చిన్నదాని ప్రాయం
అడుగుతోంది అయ్యగారి సాయం
యర్రకోక పచ్చ రైకా
యర్రకోక పచ్చ రైకా
చుట్టుకొచ్చిందిరో చిన్నపాప
అయ్యబాబోయ్ ఆగలేక
కన్నెకొట్టిందిరో కాంతి పాప
హే వాలు కళ్ళు చూడగానే
నారాయణా.. ఆ ఆహా
గుండెలోన చెప్పలేని
బాధాయనా.. ఆ ఆహా
హే వొట్టు తీసీ
గట్టు మీద పెట్టెయ్యనా
ఉట్టి మీద ఉన్నాడంత ఇచ్చెయ్యనా
చెమ్మచెక్కతలో గెలిచావా
సరే సయ్యతలో నన్ను వొడించావా
మొహం చూసి దాహం వేసి
కిర్రుమండే కుర్ర ఈడు తాపం
చుర్రుమండే వొంటిలోని తాపం
మొయ్యలేను సోయగాల భారం
తప్పదయ్యో కొకచాటు నేరం
యర్రకోక పచ్చ రైకా
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
ఊయలల్లే మారిపోయి ఊగించనా
వయసుతోటి వయసునేమో భగించన
సందెవెల సందుచూసి మోగించనా.. ఏలే ఏలే
అందినంత అప్పనంగా లాగించనా.. ఏలేలే
నువ్వే ర్నా రాజువై పాలించవా
సుఖ తీరాలలో నను తేలించవా
ధూపం వేసి దీపం తీసి
చెరుకుంటే అందమైన లోకం
చుట్టుకోడా చెప్పలేని మైకం
చెరుకుంటే అందమైన లోకం
చుట్టుకోడా చెప్పలేని మైకం
యర్రకోక పచ్చ రైకా
యర్రకోక పచ్చ రైకా
చుట్టుకొచ్చిందిరో చిన్నపాప
అయ్యబాబోయ్ ఆగలేక
కన్నెకొట్టిందిరో కాంతి పాప
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే
Follow Us