Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

We Have A Romeo Song Lyrics

Share

Movie Name: Bommarillu (2006)
Song Name : We Have A Romeo – Song Lyrics
Singer(S) : Ranjith, Andrea Jeremiah
Lyrics : Chandrabose, Andrea (English Lyric)
Music : Devi Sri Prasad

We Have A Romeo – Song Lyrics

We Have A Romeo We Need A Juliet
Yo Yo Yo We Have A Romeo All That We Need Is A Juliet – 2

Hey Padaharanala Telugu Juliet Ekkada Vundo Vetukudaam
Padara Mana Vaadi Chilipi Lifemate Ekkada Vunna Kalupudam
Lulamedaina Fikar Ledu Kala Unte Sare
Mathamedaina Digulledu Manasunte Sare Sare
Cine Taroo Tennis Staro Nachchedika Neekevaro
We Have A Romeo We Need Is A Juliet

Chaduvula Sundari Adigora Nadiche Library Endukura
Cell Phone Sogasari Idigora Eppudu Engage Raa
Tv Anchor Dekhora Aa Vankara Bhashaku Dandamra
Tata Gari Beti Raa Adi Rupi Rupam Raa
Em Kavalo.. Thanalo Quality Oo.. Inka Neelo.. Ledoi Clarity Oo..
Telcheloga Vayasavuthundi Kaneesam Nutokati

Yo Yo Yo We Have A Romeo All That We Need Is A Juliet – 2

I Can Give You A Reason To Stay If You Can See In Me
Your Life Your Dreams Realize Don’t Walk Away
Can’t You See What You’re Leaving Behind

Andaru Gamanisthu Vunte Emandi Ani Pilavaali
Evvaru Pakkana Lekunte Yera Anali
Allari Vesham Vesthunte Thalapai Okkati Ivvali
Alasata Gaani Vasthunte Thalane Nimarali
Konchem Kopam Oo.. Koncham Jaali Oo..
Koncham Swaardham Oo.. Kalisundaali Oo..
Nanne Naku Kottaga Chupe Yuvaraane Kavali

We Have A Romeo We Need A Juliet
Yo Yo Yo We Have A Romeo All That We Need Is A Juliet – 2

===============

వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్

యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్
యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్

హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందొ వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మెట్
ఎక్కడ వున్నా కలుపుదాం

కులమేదైనా ఫికర్ లేదు కల ఉంటె సరే
మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే

సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చ్చేదికా నీకెవరో

వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్

హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందొ వెతుకుదాం

యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్
యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్

చదువుల సుందరి అదిగోరా
నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా
ఎప్పుడూ ఎంగేజ్ రా

టీవీ యాంకర్ దెఖోరా
ఆ వంకర భాషకు దండంరా
టాటా గారి భేటీ రా
అది రూపీ అందం రా

ఎం కావాలో ఓ తనలో క్వాలిటీ ఓ
ఇంకా నీలో ఓ లేదోయ్ క్లారిటీ ఓ
తేల్చేలోగా వయసవుతుంది కన్నిసం నూటొక్కటీ

వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్

హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే
ఎక్కడ వున్నా కలుపుదాం

ఐ కెన్ గివ్ యు ఏ రీసన్
టూ స్టే ఈఫ్ యు కెన్ సి ఇన్ మీ
యువర్ లైఫ్ యువర్ డ్రీమ్స్ రిలీజ్ డోన్ట్ వాక్ అవే
కెన్ట్ యు సి వాట్ యు అర్ లీవింగ్ బీహైండ్

అందరు గమనిస్తూవుంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఎరా అనాలి

అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గాని వస్తుంటే తలనే నివరాలి

కొంచం కోపం ఓ కొంచం జాలి ఓ
కొంచం స్వార్ధం ఓ కలిసుండాలి ఓ
నన్నేనాకు కొత్తగా చూపే యువరానే కావాలి

వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్
వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్

పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే
ఎక్కడ వున్నా కలుపుదాం కలుపుదాం

యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్
యో యో యో వీ హవె ఏ రోమియో
అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్

Tags:
error: Content is protected !!