Vachinda Megham Song Lyrics
Share
Movie Name : Yuva (2004)
Song Name : Vachinda Megham – Song Lyrics
Singer(S) : Adnan Sami & Sujatha
Lyrics : Veturi
Music : A.R. Rahman
Vachinda Megham – Song Lyrics
Eyi Eyi Eyee.. Aalochinchoo
Eyi Eyi Eyee.. O Naa Priyaa
Vacchindaa Megham.. Raanee
Puttindaa Vedee.. Ponee
Tecchindaa Jalloo.. Tenee
Manamem Chestaam
Vacchindaa Daari.. Raanee
Adipoye Chotiki.. Ponee
Maluposte Maaradu.. Daaree.. Manamem Chestaam
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Manamem Chestaam.. Manamem Chestaam
Manamem Chestaam.. Manamem Chestaam
Raallanu Koodaa Poojistaaroo
Avi Daarlo Unte Erestaaroo
Daarampogoo Naajookainaa.. Padaka Tappadu Peetamudee
Aalochiste.. Antoochikke.. Artham Chesuko Vishayamedo
Nee Manasedi Chebite Adi Chey..
Sarele Neeku Naaku Evarunnaaru
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vacchindaa Megham.. Raanee
Puttindaa Vedee.. Ponee
Tecchindaa Jalloo.. Tenee
Manamem Chestaam
Vacchindaa Daari.. Raanee
Adipoye Chotiki.. Ponee
Maluposte Maaradu.. Daaree.. Manamem Chestaam
Kadalintaa Kalise Naduloo.. Okatainaa Perle Maaroo
Poovvullo Daachindevaro.. Pulakinchetee Gandhaalannee
E Kondaree.. Adugujaadalo.. Nela Meedaa Acchavutaayee
Ee Needalaa.. Cheekati Padinaa.. Aa Jaadalo Cherigipovoyee
Eyi Eyi Eyee.. Aalochinchoo
Eyi Eyi Eyee.. O Naa Priyaa
Vacchindaa Megham.. Raanee
Puttindaa Vedee.. Ponee
Tecchindaa Jalloo.. Tenee
Manamem Chestaam
Vacchindaa Daari.. Raanee
Adipoye Chotiki.. Ponee
Maluposte Maaradu.. Daaree.. Manamem Chestaam
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
Vinu Vinoo.. Ee Tamaashaa
Aalochinchoo.. O Priyaa
O Priyaa.. O Priyaa
O Priyaa.. O Priyaa
O Priyaa.. O Priyaa
O Priyaa.. O Priyaa
O Priyaa.. O Priyaa
O Priyaa.. O Priyaa
=====================
ఏయ్ ఏయ్ ఏయ్.. ఆలోచించు
ఏయ్ ఏయ్ ఏయ్.. ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం.. రాణీ
పుట్టిందా వీడే.. పోనీ
తెచ్చిందా జల్లు.. తేనే
మనమేం చేస్తాం
వచ్చిందా దారి.. రానీ
అదిపోయే చోటికి.. పోనీ
మలుపొస్తే మారదు.. దారి.. మనమేం చేస్తాం
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
మనమేం చేస్తాం.. మనమేం చేస్తాం
మనమేం చేస్తాం.. మనమేం చేస్తాం
రాళ్లను కూడా పూజిస్తారో
అవి దార్లో ఉంటె ఏరేస్తారూ
దారంపోగూ నాజూకైనా.. పడక తప్పదు పీటముడీ
ఆలోచిస్తే.. అంటూచిక్కే.. అర్థం చేసుకో విషయమేదో
నీ మనసెడి చెబితే అది చెయ్..
సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
వచ్చిందా మేఘం.. రాణీ
పుట్టిందా వీడే.. పోనీ
తెచ్చిందా జల్లు.. తేనే
మనమేం చేస్తాం
వచ్చిందా దారి.. రానీ
అదిపోయే చోటికి.. పోనీ
మలుపొస్తే మారదు.. దారి.. మనమేం చేస్తాం
కదలింటా కలిసే నడులో.. ఒకటైనా పేరు మారు
పువ్వుల్లో దాచిందెవరో.. పులకించేటి గంధాలను
ఏ కొండారీ.. అడుగుజాడలో.. నేల మీద అచ్చవుతాయి
ఈ నీడలా.. చీకటి పాడినా.. ఆ జాడలో చేరిపోవోయీ
ఏయ్ ఏయ్ ఏయ్.. ఆలోచించు
ఏయ్ ఏయ్ ఏయ్.. ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం.. రాణీ
పుట్టిందా వీడే.. పోనీ
తెచ్చిందా జల్లు.. తేనే
మనమేం చేస్తాం
వచ్చిందా దారి.. రానీ
అదిపోయే చోటికి.. పోనీ
మలుపొస్తే మారదు.. దారి.. మనమేం చేస్తాం
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
విను వినూ.. ఈ తమాషా
ఆలోచించో.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
ఓ ప్రియా.. ఓ ప్రియా
Follow Us