Vachadura Doosukochadura Song Lyrics
Share
Movie Name : Brindavanam (2010)
Song Name : Vachadura Doosukochadura – Song Lyrics
Singer : Koti, M. M. Keeravaani & Ranjith
Music : Thaman S
Lyricist : Ramajogayya Sastry
Vachadura Doosukochadura – Song Lyrics
Thurpu Padamara Kalisindo
Cheekati Kanchalu Tenchindo
Vachadura Doosukochadura
Teesukochadura Sambaram
Hey Aanandam Aanandame Allo Mallo
Ullasam Oppogindi Ee Gaali Lo
Aakasam Anchulu Daate Saradaalalo
Oorantha Uyyalaoogindi Ee Vela Lo
Hey Nandagopala Rayabharalalo
Veyyella Velugochindi Maa Kallalo
Hey Hey Hey
Hariville Kanipinchindi Maa Navvulo
Illa Yenadu Ledu Innellalo
Dola Dol Damaka Dol
Balakrishnudu Ochade
Dola Dol Damaka Dol
Doolalanni Dunchade
Dola Dol Damaka Dol
Leela Krishnudu Ochade
Dama Dama Dol Damaka Dol
Santhoshalu Panchade…
Vachadura Doosukochadura
Teesukochadura Sambaram
Ningi Paine Undira Nela Kinde Undira
Renti Madhya Unnadantha Premanelokam
Jeevitham Tirunallu Ra Andaru Mana Vallu Ra
Nuvvu Nenu Okkatayye Margame Bandam
Palikindi Geetha Nee Gonthu Gaa
Cherigindi Geetha Nee Mayara
Dola Dol Damaka Dol
Geethakrishnudu Ochade
Dola Dol Damaka Dol
Naatho Cheyyi Kalipaade
Dola Dol Damaka Dol
Gopikrishnudu Ochade
Dama Dama Dol Damaka Dol
Nede Pandagannade
Nammukunte Devudu
Nee Gunde Loni Chappudu
Raayi Lanti Gunde Lonu Devuduntadu
Neeku Nuvve Tammudu Todu Kaledeppudu
Naa Anevadu Unnavade Anni Unnodu
Manasunna Vaade Manamandaram
Manam Unna Chote Brindavanam
Dola Dol Damaka Dol
Chinnikrishudu Ochade
Dola Dol Damaka Dol
Naalam Rangu Marchade
Dola Dol Damaka Dol
Raadhakrishnudu Ochade
Dama Dama Dol Damaka Dol
Naalam Vennu Tattade
=============
తూర్పు పడమర కలిసిందో
చీకటి కంచాలు తెంచిందో
వచ్చాడురా దూసుకొచ్చాడురా
తీసుకొచ్చాడురా సంబరం
హే ఆనందం ఆనందమే అల్లో మల్లో
ఉల్లాసం ఒప్పుకుంది ఈ గాలి లో
ఆకాశం అంచులు దాటే శారదాలలో
ఊరంత ఉయ్యాలఊగింది ఈ వేల లో
హే నందగోపాల రాయభారాలలో
వెయ్యేళ్ల వెలుగొచ్చింది మా కళ్లలో
ఓయ్ ఓయ్ ఓయ్
మా నవ్వులో హరివిల్లే కనిపించింది
ఇల్లా యేనాడు లేదు ఇన్నేళ్లలో
డోలా డోల్ దమాకా డోల్
బాలకృష్ణుడు ఒచాడే
డోలా డోల్ దమాకా డోల్
దూలలన్నీ డుంచాడే
డోలా డోల్ దమాకా డోల్
లీలా కృష్ణుడు ఓచాడే
దమ దమ డోల్ దమక డోల్
సంతోషాలు పంచదే…
వచ్చాడురా దూసుకొచ్చాడురా
తీసుకొచ్చాడురా సంబరం
నింగి పైనే ఉందిరా నేల కిందే ఉందిరా
రెంటి మధ్య ఉన్నదంతా ప్రేమలోకం
జీవితం తిరునాళ్లు రా అందరు మన వాళ్ళు రా
నువ్వు నేను ఒక్కటయ్యే మార్గమే బంధం
పలికింది గీత నీ గొంతు గా
చెరిగింది గీతా నీ మాయరా
డోలా డోల్ దమాకా డోల్
గీతాకృష్ణుడు ఓచాడే
డోలా డోల్ దమాకా డోల్
నాతో చెయ్యి కలిపాడు
డోలా డోల్ దమాకా డోల్
గోపీకృష్ణుడు ఓచాడే
దమ దమ డోల్ దమక డోల్
నేడే పండగన్నాడే
నమ్ముకుంటే దేవుడు
నీ గుండె లోని చప్పుడు
రాయి లాంటి గుండె లోను దేవుడుంటాడు
నీకు నువ్వే తమ్ముడు తోడు కలెడెప్పుడు
నా అనేవాడు ఉన్నావాడే అన్నీ ఉన్నోడు
మనసున్న వాడే మనమందారం
మనం ఉన్న చోటే బృందావనం
డోలా డోల్ దమాకా డోల్
చిన్నిక్రిషుడు ఓచాడే
డోలా డోల్ దమాకా డోల్
నాళం రంగు మార్చాడే
డోలా డోల్ దమాకా డోల్
రాధాకృష్ణుడు ఓచాడే
దమ దమ డోల్ దమక డోల్
నాళం వెన్ను తట్టాడే
Follow Us