Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Telisi Telisi Song Lyrics

Share

Movie Name: Anand (2004)
Song Name : Telisi Telisi – Song Lyrics
Singers : Shreya Goshal
Lyrics : Veturi
Music : Km. Radhakrishnan

Telisi Telisi – Song Lyrics

Telisi Telisi Valalo Padene Vayasu
Talachi Valachi Kalale Kanene Manasu
Tanuvuna Yenno Tapanalu Rege
Tahatahalone Takadhimi Saage

Poddasale Poka Niddaraponeeka
Yevvarido Keka Yedalopala Kaaka
Bharamaaye Yavvanam
Boru Kotte Jeevitam
Ragileti Virahaana Radhalle Nenunna
Ne Gali Sokenaa Na Upiradenaa

Adi Oka Idile Idile Yedole(2)

Nakoddee Duram Vennela Jagaram
Aatram Sangeetam Leta Eedu Yekantam
Kopamoche Na Meeda Tapamaaye Ne Meda
Dehalu Rendainaa Pranalu Neevega
Visiginchu Paruvana Vidhi Leka Padi Vunna

================

తెలిసి తెలిసి వలలో పాడేనే వయస్సు
తలచి వలచి కలలే కనెనె మనసు
తనవున ఎన్నో తపనాలు రేగే
తహతహలోనే తకధిమి సాగే

తెలిసి తెలిసి వలలో పాడేనే వయస్సు
తలచి వలచి కలలే కనెనె మనసు

పొద్దసాలె పోక నిద్రపో నీక
ఎవ్వరిదో కేక ఎడలోపాల దాక
భారమాయే యవ్వనం బోరుకొట్టే జీవితం
రగిలేటి వీరహాన రాధల్లే నేనున్నా
నీ గాలి సోకేనా నా ఊపిరాదేనా

తెలిసి తెలిసి వలలో పాడేనే వయస్సు
తలచి వలచి కలలే కనెనె మనసు

అదీ ఒక ఇదిలే ఇదిలే ఈడోలె
అదీ ఒక ఇదిలే ఇదిలే ఈడోలె

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
ఆత్రం సంగీతం లేత ఈడు ఏకాంతం
కోపమొచ్చే నా మీద తాపమాయే నీ మీద
దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పదివున్నా

తెలిసి తెలిసి వలలో పాడేనే వయస్సు
తలచి వలచి కలలే కనెనె మనసు

Tags:
error: Content is protected !!