Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Tanemandho Andholedho Song Lyrics

Share

Movie Name : Ganesh (2009)
Song Name : Tanemandho Andholedho – Song Lyrics
Singer : Javed Ali
Lyrics : Sirivennela
Music : Mickey J Meyer

Tanemandho Andholedho – Song Lyrics

Ivvala Naku Chaala Happy Ga Undi…
Life Anta Naatho Ilage Untava?

Tanemando Ando Ledo Teleledey Nijamga
Madhem Vindo Vindo Ledey Kala Em Kade Idanta
Inta Lone Anta Maikaam Panikiraade Praanama..
Paravasam Lo Munigipote Paikiragalamaaa…..

Tanemando Ando Ledo Teleledey Nijamga
Madhem Vindo Vindo Ledey Kala Em Kade Idanta

Kudivaipuna Inko Hrudayam Unna Saipodo Emo…E Velegunu Dachanantey
Padamara Lo Naina Hrudayam Eroje Chusa Nemo Manasanta Premayi Pothe…
Egirochina Edo Lokam Na Chuttu Velisindemo..
Maimarapula Ne Nilichiunte…

Inta Lone Anta Maikaam Panikiraade Praanama..
Paravasam Lo Munigipote Paikiragalamaaa…..

Tanemando Ando Ledo Teleledey Nijamga
Madem Vindo ., Vindo Ledey Kala Em Kade Idanta

Idhey.. Kshanam .. Silai Nilavani..
Sada ,Manam Ila Migalani..
Janmante Idantu Teledey Innallu..
Ejantey Ivvale Jivinchaa Noorelluuuu..

Tanemando Madem Vindo…
Tanemando Ando Ledo Teleledey Nijamga
Madem Vindo Vindo Ledey Kala Em Kade Idanta
Inta Lone Anta Maikaam Panikiraade Praanama..
Paravasam Lo Munigipote Paikiragalamaaa…..

=============

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది…
లైఫ్ అంట నాతో ఇలాగే ఉంటావా?

తనేమందో అందో లేడో టెలిలేదే నిజంగా
మదెం విందో విందో లేదే కల ఎం కాదే ఇదంతా
ఇంత లోనే అంతా మైకం పనికిరాదే ప్రాణమా..
పరవాసంలో మునిగిపోతే పైకిరాగలమా…..

తనేమందో అందో లేడో టెలిలేదే నిజంగా
మదెం విందో విందో లేదే కల ఎం కాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్న సైపోడో ఏమో…ఈ వెలగును దాచనంటే
పదమర లో నైనా హృదయం ఈరోజే చూసా నేమో మనసంతా ప్రేమయి పోతే…
ఎగిరొచ్చిన ఈడో లోకం నా చుట్టు వెలిసిందేమో..
మైమరపులా నే నిలిచిఉంటే…

ఇంత లోనే అంతా మైకం పనికిరాదే ప్రాణమా..
పరవాసంలో మునిగిపోతే పైకిరాగలమా…..

తనేమందో అందో లేడో టెలిలేదే నిజంగా
మాదేం విందో ., విందో లేదే కల ఎం కాదే ఇదంతా

ఇధే.. క్షణం .. సిలై నీలవాణి..
సదా ,మనం ఇలా మిగలని..
జన్మంటే ఇదంటూ తేలేదే ఇన్నాళ్లు..
ఏజంటేయ్ ఇవ్వాలె జీవించా నూరెళ్లు..

తానేమందో మదెం విందో…
తనేమందో అందో లేడో టెలిలేదే నిజంగా
మాదేం విందో విందో లేదే కాలా ఎం కాదే ఇదంతా
ఇంత లోనే అంతా మైకం పనికిరాదే ప్రాణమా..
పరవాసంలో మునిగిపోతే పైకిరాగలమా…..

Tags:
error: Content is protected !!