Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Sudu Mehabooba Song Lyrics

Share

Movie Name : Annavaram (2006)
Song Name : Sudu Mehabooba – Song Lyrics
Singers : Tippu
Lyrics : Chandra Bose
Music : Ramana Gogula

Sudu Mehabooba – Song Lyrics

Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..

Burra Thirigenu Maha Baagaa..
Budhi Maarenu Gaa…
Jarrumani Yeda Jaarenugaa..
Janta Korenugaa..
Maka Maka Thika Makegaa..
Ika Nakha Shikha Shakha Lakha..
Tholi Pranayapu Gamanikegaa..
Thelisenikaa..

Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Veelu Chusi Ealalu Vesthe..
Sheelamemi Chedadu Kada..
Cheradesi Lalana Chesthey..
Cheddaperem Raadu Kada..
Meeda Kochi Kiri Kiri Chesthey..
Nee Sommemi Argadu Gaa..
Aadapillanu Vanchana Chesthey..
Usuru Thagulunu Thelusa..Thelusa..

Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Kanda Kaligina Veerullara..
Gunde Kothani Kanalera..
Angarakshka Yodhullara..
Premarakshakulavareraa..
Poragaanni Daariki Thechi..
Poritho Mudi Vesaaka..
Rashtramaina Adigeyandi..
Raasi Istha Free Gaa..Free Gaa..Free Gaa..
Free Gaa..

Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..
Jarra Sudu Sudu Mehabooba
Janthar Manthar Sudu Dilruba..

=================

జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా
బుర్ర తిరిగెను మహా బాగా
బుద్ది మారెను గా
జర్రుమని యెడ జారెనుగా
జంట కోరెనుగ
ఓక మక తిక తిక్మకేగా
ఇక నక శిక షకలక
తొలి ప్రణయపు కావలికేగా
తెలిసేనికా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా

వీళ్లు చూసి ఈలాలు వేస్తే
శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే
చెడ్డపేరేం రాదు కదా
మీదకొచ్చి కిరి కిరి చేస్తే
మీసమేమి అరగడు గా
ఆడపిల్లను అలుచన చేస్తే
ఉసురు తాగులును తెలుసా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా

కంద కలిగిన వీరుల్లారా
గుండె కొత్తాను కనలేరా
అంగరక్షక యోధుల్లార
ప్రేమరక్షకు లాలేరా
పోరగాణ్ణి దారికి తెచ్చి
పోరితో ముడి వేసాక
రాష్ట్రమైన అదిగేయండి
రాసి ఇస్తా ఫ్రీ గా ఫ్రీ గా..
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా
జర్రా సుడు సూడు మెహబూబా
జంతర్ మంతర్ సుడు దిలురూబా

Tags:
error: Content is protected !!