Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Seherieee Seherieee Song Lyrics

Share

Movie Name : Oy ! (2009)
Song Name : Seherieee Seherieee – Song Lyrics
Singer (S) : Toshi, Priya
Lyrics : Surendra Krishna, Krishna Chaitanya
Music : Yuvan Shankar Raja

Seherieee Seherieee – Song Lyrics

Appudeppudo Jarigina Kathalu, Ippudippude Jaragani Kalalu
Eppudaina Ee Pani Leni Aalochana Dandage Kadaa
Unnadokate Nadiche Samayam, Daanithone Nuvvu Chesy Payanam
Maru Nimisham Ledantu Life Ey Gadipey Merupula
Ghala Ghala Paareti Nadhi, Ikanaina Aagena Adhi,
Manasuku Kattoddu Gadi, Unna Haddulanni Daatukelthe Panduge Mari
Seherieee…
Seherieee…
Seherieee…
Arey Chinnadi Zindagi, Hey…..!
Seherieee…
Seherieee…
Seherieee…
Arey Chinnadi Zindagi….!

Ennooo Malupulu Kalisina Jeevithame, Cherithai Veligipovaalante, Telusukove
Vesey Prathi Adugu Padanee Alochanathoo, Gamyamedho Thelisi, Saagipovey
Repatikai Kalalu Kantu, Kalalanni Nijam Chesthu,
Aase Nee Swasa Aithe, Raathe Maaripodaaaa…
Luv U Luv U Luv U……..
Seherieee…
Seherieee…
Seherieee…
Arey Chinnadi Zindagi, Hey…..!
Sehereeee…
Sehereeee…
Sehereeee…
Are Chinnadi Zindagi!!

Anthuleni O Andam Vundi, Andukomane Lokam Andi, Andukosame Chebutunna Raaji Padadam Maanuko!
Kanulaku Nachindi Chusey!
Manasuku Thochindi Chesey!
Adigithe Ee Maata Cheppey.
Navvutundagaane Paiki Pothe Swargame Ani
Seherieee…
Seherieee…
Seherieee……
Arey Chinnadi Zindagi, Hey…..!
Seherieee…
Seherieee….
Seherieee…
Are Chinnadi Zindagi!!

===========

అప్పుడెప్పుడో జరిగిన కథలు ఇప్పుడిప్పుడే జరగని కళలు
ఎప్పుడైనా ఈ పని లేని ఆలోచన దండగే కదా
ఉన్నదొకటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసేయ్ పయనం
మరు నిమిషం లేదంటూ లైఫ్ ఏ గడిపేయ్ మెరుపులా

గల గల పారేటి నదీ
ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టోద్దు గది
ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే పండుగే మరీ

సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి
అరె చిన్నది జిందగీ హే

సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి
అరె చిన్నది జిందగీ

I am switching lanes understanding that love’s a pain
you cant went to top then we pop champagne
she’s sent to probe this hold that click or roll that click
but don’t be sick with a frozen grips stand by that to hold my hand

frozen by the city light happy to give the pain for up
marriage is the wrestle game nobody could break this up
i wanna go relax in a saggy hut feels like little more in a relaxing spot
but thinking stop thinking till i get my mind of the damn hood

ఎన్నోయే మలుపులు కలిసిన జీవితమే చేరుతాయి వెలిగిపోవాలంటే తెలుసుకోవే
వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనత్తో గమ్యమేదో తెలిసి సాగిపోవే

రేపటికై కళలు కంటూ కలలన్ని నిజం చేస్తూ
ఆశే నీ శ్వాస అయితే రాతే మారిపోదా

సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి
అర్ చిన్నది జిందగీ హే
సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి
అరె చిన్నది జిందగీ

అంతులేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెబుతున్న రాజి పాడడం మానుకో

కనులకు నచ్చింది చుసేయ్
మనసుకు తోచింది చేసేయ్
అడిగితే ఈ మాట చెప్పేయ్ నవ్వుతుండగానే పైకి పోతే స్వర్గమే అని

సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి

అర్ చిన్నది జిందగీ హే

సెహెరీయి
సెహెరీయి
సెహెరీయి

అరె చిన్నది జిందగీ

Tags:
error: Content is protected !!