Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Sa Sa Sye Song Lyrics

Share

Movie Name : Bhadra (2005)
Song Name : Sa Sa Sye – Song Lyrics
Singer : Karthik & Chitra
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry

Sa Sa Sye – Song Lyrics

Emaindi Saaru Yenta Husharu
Baagundi Joru Oorantha Horu Hoi Hoi

Hey.. Emaindi Saaru Yenta Husharu
Baagundi Joru Oorantha Horu
Aanandamosthe Inthe Kaadha Andaru
Aaraalu Teese Vinthe Ledhe Nammaru
Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira
Hey.. Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira
Hey.. Emaindi Saaru Yenta Husharu
Baagundi Joru Oorantha Horu

Haa.. Everybody

Hey.. Challe Jathulu Chedipova Mathulu
Illanti Kuppiganthulu Vesthara Cheppu
Neelanti Buddhimanthulu
Hey Enno Panulu Venakabadi Tharimetapudu
Theerigga Chemma Chekkalu
Aadedhelago Cheppande Ammalakkalu
Aaha Chusam Le Entha Bharam
Nuvv Mose Raachakaryam
Chestam Le Memu Saitham
Chethanaina Saayam
Hoi.. Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira
Hey.. Emaindi Saaru Yenta Husharu
Baagundi Joru Oorantha Horu

Hey.. Vese Adugu Etu Vaipo Adugu
Ye Ningi Chukka Varaku
Durindhilaga Nee Konte Gaali Parugu
Theese Parugu Bidiyapadi Aage Beruku
Pelleedu Aada Pillake Undali Gaani
Maalanti Vallakenduku
Arere Abbayi Nee Badaayi
Aakasam Thakenoyi
Maathona Nee Ladai
Chaalu Aapavoyi
Arerere Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira
Hey.. Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira
Sa Sa Sye Saira Saira
Sa Sa Sa Sye Saira Saira
Sa Sa Sye Saira Saira
Saira Saira Saira

================

ఏమైంది సారు యెంత హుషారు
బాగుండి జోరు ఊరంత హోరు హోఈ హోఈ

హే.. ఏమైంది సారూ యెంత హుషారు
బాగుండి జోరు ఊరంత హోరు
ఆనందమొస్తే ఇంతే కదా అందరూ
ఆరాలు తీసే వింటే లేదు నమ్మారు
స స సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా
హే.. స స సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా
హే.. ఏమైంది సారూ యెంత హుషారు
బాగుండి జోరు ఊరంత హోరు

హా.. అందరూ

అరే.. చాల్లే జాతులు చెడిపోవ మతులు
ఇల్లంటి కుప్పిగంతులు వేస్తారా చెప్పు
నీలాంటి బుద్ధిమంతులు
హే ఎన్నో పనులు వెనకబడి తరిమెటపుడు
తీరిగ్గా చెమ్మ చెక్కలు
ఆడెదెలాగో చెప్పాండే అమ్మలక్కలు
ఆహా చూసాం లే ఎంత భారం
నువ్వ్ మోసే రాచకార్యం
చేస్తాం లే మేము సైతం
చేతనైన సాయం
హోఈ.. స సా సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా
హే.. ఏమైంది సారూ యెంత హుషారు
బాగుండి జోరు ఊరంత హోరు

అరే.. వేసే అడుగు ఎటు వైపో అడుగు
యే నింగి చుక్క వరకు
దురిందిలాగా నీ కొంటె గాలి పరుగు
తీసె పరుగు బిడియపడి ఆగే బెరుకు
పెళ్లీడు ఆడ పిల్లకే ఉండాలి గానీ
మాలాంటి వాళ్లకెందుకు
అరెరే అబ్బాయి నీ బడాయి
ఆకాశం తాకేనోయి
మాతోనా నీ లడై
చాలు ఆపవోయి
అరెరేరే స సా సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా
హే.. స స సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా
స స సైరా సైరా
స స స సైరా సైరా
స స సైరా సైరా
సైరా సైరా సైరా

Tags:
error: Content is protected !!