Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Rama Raama (Telugu) Song Lyrics – Vishwambhara Movie Song Lyrics

Share
Vishwambhara

Movie Name : Vishwambhara
Song Name :Rama Raama – Song Lyrics
Music : M. M. Keeravani
Singers : Shankar Mahadevan, Airaa Udupi, Lipsika Bhashyam
Lyricist : Ramajogayya Sastry
Music Credits : Aditya Music

Shree Raama, Raama!!!

Jai Shri Ram!

Jai Shri Ram!

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

Hey Tayya Takka Takka Thimi
Chekka Bhajanaladi
Raamulori Goppa Cheppukundama
Aa Saamulori Pakkanunna
Seetamma Lachhimaamma

Lakshanalu Muchatinchukundama
Nee Gontu Kalipi Maavantha
Paadaga Raavayya Anjani Hanuma

Ramayya Keertana Nooraara Palukaga
Chiranjeevi Nee Janumaa

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

Shivuni Dhanassu Vanchinodu
Shri Raam
Ravana Madham Tenchinodu
Shri Raam

Dharmam Viluva Penchinodu
Dasarathha Sutudu

Athadi Janthaga Ammathodu
Maayamma Seetamma Sarijodu..
Pattina Magani Konavelu
Veedaledu Eppuduu..

Paadukalni Mosinodu Tammudantae Vadu
Aa Thammudiki Rajyamicchi Adavikeginodu
Annayante Itadu..

Hey Ranga Ranga Vaibhavaala
Raama Kalyana Vela
Sambarala Paata Paadukundama

Hey Rangu Rangu Utsavaala
Kolaatamaadukuntuu
Chinnapeda Chindulaadukundaama

Nee Gontu Kalipi Maa Vantapaadaga
Raavayya Anjanee Hanumaa
Raamayya Keerthanalu Nooraarapalukaga
Chiranjeevi Nee Januma

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Rama Raama Rama Raama

Rama Raama Rama Raama
Rama Raama Rama Raama
Ramaa Raamaa Raamaa Raama

=====================================

శ్రీ రామా, రామా!!!

జై శ్రీరాం!
జై శ్రీరాం!

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

హే తయ్య తక్క తక్క తిమి
చెక్క భజనలాడి
రాములోరి గొప్ప చెప్పుకుందామా
ఆ సాములోరి పక్కనున్న
సీతమ్మ లక్ష్మమ్మ

లక్షణాలు ముచ్చటించుకుందామా
నీ గొంతు కలిపి మావంతా
పాడగా రాయయ్య అంజనీ హనుమా

రామయ్య కీర్తన నూరార పలుకగా
చిరంజీవి నీ జనుమా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

శివుని ధనస్సు వంచినోడు
శ్రీరాం
రావణ మథం తెంచినోడు
శ్రీరాం

ధర్మం విలువ పెంచినోడు
దశరథ సుతుడు

అతడి జంటగా అమ్మతోడు
మాయమ్మ సీతమ్మ సరిజోడు
పట్టిన మగని కొనవేళు
వీడలేడు ఎప్పుడూ

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు
ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికెగినోడు
అన్నయంటే ఇతడు

హే రంగ రంగ వైభవాల
రామ కల్యాణ వేళ
సాంబరాల పాట పాడుకుందామా

హే రంగు రంగు ఉత్సవాల
కొలాటమాడుతూ
చిన్నపెద్ద చిందులాడుకుందామా

నీ గొంతు కలిపి మా వంటపాడగా
రాయయ్య అంజనీ హనుమా
రామయ్య కీర్తనలు నూరార పలుకగా
చిరంజీవి నీ జనుమా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

రామా రామా రామా రామా
రామా రామా రామా రామా
రామా రామా రామా రామా

Tags:
error: Content is protected !!