Prema O Prema Song Lyrics
Share
Movie Name : Jayam (2002)
Song Name : Prema O Prema – Song Lyrics
Singer : K.K
Music : R.P. Patnaik
Lyricist : Kula Sekhar
Prema O Prema – Song Lyrics
Prema Prema Prema
Prema Prema Neeku Idi Nyayamaa
Prema Prema Preminchadam Neramaa
Kallallo Neeru Neeve
Gundelo Kotha Neeve
Mounagaanaalu Neeve
Panchapraanaalu Neeve
Kaalam Mulla Odilo
Brathuke Pathanamaa
Daivam Karunisthe
Maade Vijayamaa
Prema Prema Prema
Prema Prema Neeku Idi Nyayamaa
Prema Prema Preminchadam Neramaa
Kanule Karuvaithe Andamenduku
Vaname Mullaithe Kanche Enduku
Kalale Kadhalai Brathuke Chitulai
Saage Payanam Needaa Premaaa
Prema Prema Neeku Idi Nyayamaa
Prema Prema Preminchadam Neramaa
Kallallo Neeru Neeve
Gundelo Kotha Neeve
Mounagaanaalu Neeve
Panchapraanaalu Neeve
Kaalam Mulla Odilo
Brathuke Pathanamaa
Daivam Karunisthe
Maade Vijayamaa
Cheliya Sila Leka Kovelenduku
Jathaga Nuvu Leka Nenu Enduku
Mamathe Karuvai Manase Baruvai
Lokam Narakam Kaada Premaaa
==============
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమ నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమ ప్రేమించడం నేరమా
కళ్లలో నీరు నీవే
గుండెలో కోట నీవే
మౌనగానాలు నీవే
పంచప్రాణాలూ నీవే
కాలం ముల్లా ఒడిలో బతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమ నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమ ప్రేమించడం నేరమా
కనులే కరువైతే అందమెందుకు
వనమే ముల్లైతే కంచె ఎందుకు
కలలే కథలై
బ్రతుకే చితులై
సాగే పయనం నీదా ప్రేమ
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమ నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమ ప్రేమించడం నేరమా
కళ్లలో నీరు నీవే
గుండెలో కోట నీవే
మౌనగానాలు నీవే
పంచప్రాణాలూ నీవే
కాలం ముల్లా ఒడిలో బతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా
చెలియా సిల లేక కోవెలెందుకూ
జతగా నువ్వు లేక నేను ఎందుకు
మమతే కరువై మనసే బరువై
లోకం నరకం కాదా ప్రేమ
Follow Us