Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Pataku Pranam Song Lyrics

Share

Movie Name : Vaasu (2002)
Song Name : Pataku Pranam – Song Lyrics
Singer : K.K, Swarnalatha
Music : Harris Jayaraj
Lyricist : Pothula Ravikiran

Pataku Pranam Pallavi Aithe.. Oh Oh Oh Oh Pallavi Ithe
Premaku Pranam Preyasi Kaada.. Oh Oh Oh Oh Preyasi Kaada
Pataku Pranam Pallavi Aithe.. Oh Oh Oh Oh Pallavi Ithe
Premaku Pranam Preyasi Kaada.. Oh Oh Oh Oh Preyasi Kaada
Va Vahavva.. Yevaremanukunna Vinadi Prema
Va Vahavva.. Yeduremauthunna Kanadi Prema
Va Vahavva.. Kanule Therichunna Kala Ee Prema
Va Vahavva.. Nidure Raakunna Nijame Prema
O Cheli Sakhi Priya You Love Me Now
Forever And Ever Priyaa Nanne
Pataku Pranam Pallavi Aithe.. Oh Oh Oh Oh Pallavi Ithe
Premaku Pranam Preyasi Kaada.. Oh Oh Oh Oh Preyasi Kaada

Oh Hoho Vayasaagaka Ninu Kalisina
Nanu Marachina Pade Pade Paraakule
Oh Hoho Ho Nee Aasalo Nee Dhyasalo
Chigurinchaga Ade Ade Idaayale
Preminche Manasunde Premante Theusande
Adi Preminchindo Emo Ninne I Love You Antunde
Nuvvante Chala Ishtam Love Ante Entho Ishtam
Innallu Naalo Naake Theliyani Aanandaala Preme Ishtam
Pataku Pranam Pallavi Aithe.. Pallavi Ithe
Premaku Pranam Preyasi Kaada.. Oh Oh Oh Oh Preyasi Kaada

Ho Hoho Anukunnade Nijaminadi Edurinaidi Ila Ila Ee Velalo
Ha Haha Haha Anukokule Alavaatulo Porabaatuga Ala Ala Neetheerulo
Naavente Neevunte Needalle Thodunte
Pedavippalanna Cheppalanna Kisse Missavunemo
Kuttinde Theneteega Puttinde Theepi Benga
Killadi Eede Aadipaadi Kodai Koosindemo Baabu
Papapapa… Papapapapa…
Papapa.. Pataku Pranam Pallavi Aithe.. Oh Oh Oh Oh Pallavi Ithe
Premaku Pranam Premikudele.. Oh Oh Oh Oh Premikudele
Va Vahavva.. Yevaremanukunna Vinadi Prema
Va Vahavva.. Yeduremauthunna Kanadi Prema
Va Vahavva.. Kanule Therichunna Kala Ee Prema
Va Vahavva.. Nidure Raakunna Nijame Prema
O Cheli Sakhi Priya You Love Me Now
Forever And Ever Priyaa Nanne
Pataku Pranam Pallavi Aithe.. Oh Oh Oh Oh Pallavi Ithe
Premaku Pranam Preyasi Kaada.. Oh Oh Oh Oh Preyasi Kaada
Kaada.. Kaada.. Kaada..

================

పాటకు ప్రాణం పల్లవి అయితే
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

పాటకు ప్రాణం పల్లవి అయితే
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా
బా బా హమ్మ ఎవరేమనుకున్న వినది ప్రేమా
బా బా హమ్మ ఎదురేమావుతున్న కనది ప్రేమా
బా బా హమ్మ కనులే తేరిచున్న కల ఈ ప్రేమా
బా బా హమ్మా నిదురే రాకున్నా నిజమే ప్రేమ
ఓ చెలి సఖీ ప్రియా యు లవ్ మి నౌ
ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియ నన్నే
పాటకు ప్రాణం పల్లవి అయితే
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

ఓ వయసాగాక నిను కలిసిన నను మరిచిన
పదే పదే పరాకులే
ఓ ని ఆశలో ని శ్వాసలో చిగురించగా
అదే అదే ఇదాయేలే
ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంటే
అది ప్రేమించిందో ఏమో అంటే ఐ లవ్ యు అంటుందే
నువ్వంటే చాల ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం
పాటకు ప్రాణం పల్లవి అయితే
పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

ఓ అనుకున్నదే నిజమైనది ఎదురైనది
ఇలా ఇలా ఈ వేళలో
ఓ అనుకోకులే అలవటులో పోరపాటుగా
ఆలా ఆలా ని తీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పాలన్న తిప్పాలన్న కిసె మిస్ ఆవునేమో
కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ
కిలాడి ఇడె ఆడిపాడి కోడై కూసిందేమో బాబు

పాటకు ప్రాణం పల్లవి అయితే
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే
ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే
బా బా హమ్మ ఎవరేమనుకున్న వినది ప్రేమా
బా బా హమ్మ ఎదురేమావుతున్న కనది ప్రేమా
బా బా హమ్మ కనులే తేరిచున్న కల ఈ ప్రేమా
బా బా హమ్మా నిదురే రాకున్నా నిజమే ప్రేమ
ఓ చెలి సఖీ ప్రియా యు లవ్ మి నౌ
ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియ నన్నే
పాటకు ప్రాణం పల్లవి అయితే
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

Tags:
error: Content is protected !!