Okkanati Thone Song Lyrics
Share
Movie Name : Dhoolpet (2006)
Song Name : Okkanati Thone – Song Lyrics
Singers : Karthik
Lyrics : Bhuvana Chandra
Music : Yuvan Shankar Raja
Okkanati Thone – Song Lyrics
Okkanati Thone Swasa Ninnu Veedi Pothundaa
Maro Naadu Malli Vachhi Kashtamedo Thesthunda
Kanneti Dhaaralenno Mannu Meeda Paduthunna
Panneru Challinattu Neelathalli Virisindhe Hooo…
Thallipegu Bandhamodilochhaka Hooo…
Ye Bandhamenchi Nee Ee Payanam Hooo…
Kannu Theravgaane Kolatam Hooo…
Kannu Mooyagaane…Ooohoo
Ee Jagame Rana Bhumi Raakala Pokala Dhigulela
Adavulalo Untunnam Mulle Digithe Maranaala
Cheekatilo Nadiche Vela Nee Needa Kuda Ninu Veedunuga
Lokamulo Nee Thodante Neeku Nuvve Ani Theliyunuga
Kattello Kaale Varaku.. Ye Kaaki Kaada Bathuku
Aa Voddu Vochevaraku Vodalo Vechuntaam
Daavagni Edurosthunna Kondalaaga Nilabadathaam
Hooo…Aa Deva Rahasyam Thelisenule
Hoo..Ila Yedi Nithyamai Nilavadule
Hooo… Vinu Veedhilona Madi Thirigenule
Hoo.. Paramaathmuni Choosthe
Adi Naadi Adi Needhi Manasulu Vesedoka Lekka
Aame Naaku Eeme Neeku Thanuvulu Vesedokalekka
Neekkadu Adhi Naakkadu Srushtikarthake Sonthamura
Manchedo Chedu Are Chedu Yedo Chivariki Thelchedathadera
Nindhinche Lokam Idhira Bhali Aina Praanalechato
Ee Jagathi Anchuna Nilichi Andarini Gamaniddam
Nadicheti Naatika Lona Neevu Nenu Natiyiddam
Hoo..Palu Musugulevo Mari Thagiliddam
Hoo..Palu Malupulandu Pada Thirigeddam
Hoo.. Bathukaaripokamunde Melkondam
Hoo.. Maru Janma Vaddule…
Ooooho Hooo.. Lalala Laaalalalal..
==============
ఒక్కనాటి తోనే శ్వాస నిన్ను వీడి పోతుందా
మరో నాడు మళ్లీ వచ్చి కష్టమేదో తెస్తుంది
కన్నెటి ధారలెన్నో మన్ను మీద పడుతున్నా
పన్నేరు చల్లినట్లు నీలతల్లి విరిసిందే హూ…
తల్లిపేగు బంధమోదిలోచ్చక హూ…
యే బంధమెంచి నీ ఈ పయనం హూ…
కన్ను తెరవగానే కోలాటం హూ…
కన్ను మూయగానే…ఊహూ
ఈ జగమే రణ భూమి రాకల పోకల ధిగులేలా
అడవిలో ఉన్నాం ముల్లె దిగితే మరణాల
చీకటిలో నడిచే వేళ నీ నీడ కూడా నిన్ను వీడునుగా
లోకములో నీ తోడంటే నీకు నువ్వే అని తెలియునుగా
కట్టెల్లో కాలే వరకు.. ఏ కాకికి కాదు బతుకు
ఆ వొడ్డు వొచ్చేవారికి వొడలో వేచుంటాం
దావాగ్ని ఎదురొస్తున్న కొండలాగా నిలబడతాం
హూ…ఆ దేవ రహస్యం తెలిసేనులే
హూ..ఇలా ఏది నిత్యమై నిలవదులే
హూ… విను వీధిలోన మది తిరిగానులే
హూ.. పరమాత్ముని చూస్తే
అదీ నాదీ అది నీది మనసులు వేసేదొక లెక్క
ఆమె నాకు ఈమె నీకు తనువులు వేసుకోలేక
నీక్కడు అది నాక్కడు సృష్టికర్తకే సొంతమురా
మంచేదో చేడు అరె చెడు యేదో చివరకి తేల్చేదట
నింధించె లోకం ఇధీర భళి అయిన ప్రాణలేచతో
ఈ జగతి అంచున నిలిచి అందరిని గమనిద్దాం
నదిచేతి నాటిక లోన నీవు నేను నటిద్దాం
హూ..పాలు ముసుగులేవో మరి తగిలిద్దాం
హూ..పాలు మలుపులందు పద తిరిగేద్దాం
హూ.. బతుకరిపోకముందే మేల్కొందాం
హూ.. మారు జన్మ వద్దులే…
ఓహో హూ.. లాలాలా లాలాలాలాల్..
Follow Us