Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

O Prema Yenduke Song Lyrics

Share

Movie Name: 10th Class (2006)
Song Name : O Prema Yenduke – Song Lyrics
Singer : Harini
Lyrics : Kulashekhar
Music : Mickey J Meyer

O Prema Yenduke – Song Lyrics

Mandara Moggalaga Moggalaaga Moggalaaga
O Prema Yenduke Ila A Gudigantalu Ghanaghana Maoge Gundae Lopala
O Prema Lolona Ashala Velluva Allukupoye Malle Teegala
Nuvve Kada Yadalo Godarila Pongindila Eevela
Naalo Ee Mounam Pade Ee Ganam
Emito Yenduko Cheppava

Mandara Moggalaga Paala Buggalaaga Mutyala Muggulaga Cherave Prema
Punnaga Puvvulaaga Kaali Muvvalaaga Nee Prema Moguthondile

Nuvveroju Cheraavo Na Chentaki
Aderoju Sankranti Na Gundeki
Nuvve Janta Kavali Ye Naatiki
Avunannaa Kadanna Nuvu Leni Nenu Vunnana
Premaina Emaina Nuvve Suma

O Prema Indukena A Gudigantalu Ghanaghana Maoge Gundae Lopala
O Prema Lolona Aashala Velluva Allukupoye Malle Theegala

Sandeshalu Panpindi Ee Raatiri
Sangeetaalu Paadindi Na Oopiri
Santoshalu Repindi Nee Allari
O Prema O Prema Ee Maya Needi Anukonaa
Yenthaina Bagundi Ee Vedana

============

మందార మొగ్గలగా మందార మొగ్గలగా మందార మొగ్గలగా

ఓ ప్రేమ ఎందుకు ఇలా ఒక గుడిగంటలు ఘనా మావోగే గుండె లోపల
ఓ ప్రేమ లోలోన ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగల
నువ్వే కదా యడలో గోదారిలా పొంగిందిలా ఈవేళ
నాలో ఈ మౌనం పడే ఈ గానం ఏమితో ఎందుకు చెప్పవా

నువ్వేరోజు చేరావో నా చెంతకి
అదేరోజు సంక్రాంతి నా గుండెకి
నువ్వే జంట కావాలి యేనాటికి
అవునన్నా కాదన్నా నువ్వు లేని నేను ఉన్నానా
ప్రేమైనా నువ్వే సుమా

ఓ ప్రేమ ఎందుకు ఇలా ఒక గుడిగంటలు ఘనా మావోగే గుండె లోపల
ఓ ప్రేమ లోలోన ఆశల వెల్లువ అల్లుకుపోయే మల్లె తీగల

సందేశాలు పంపింది ఈ రాతిరి
సంగీతాలు పాడింది నా ఊపిరి
సంతోషాలు రేపింది నీ అల్లరి
ఓ ప్రేమ ఓ ప్రేమ ఈ మాయ నీది అనుకోనా
యెంతైనా బాగుండి ఈ వేదన

Tags:
error: Content is protected !!