O Chinadaanaa O Chinadaanaa Song Lyrics
Share
Movie Name : Oh Chinadana (2002)
Song Name : O Chinadaanaa O Chinadaanaa – Song Lyrics
Singer : Devashish
Music : Vidhya Sagar
Lyricist : Sirivennela Seetharama Sastry
Ninnadigi Kuduthunda
Cheemaina Domainaa
Ninnadigi Puduthunda
Premaina Emainaa
Oh Chinadaana…
Tana Chirunaama Adigithe Prema
Ninu Choopeduthonde
O Chinadaanaa O Chinadaanaa
Avunanavamma Prathi Magajanma
Visugettaka Munde
O Chinadaanaa O Chinadaanaa
Okadaanivaithe Nuvu Moyalevu
Baruvaina Praayam
Mogamaata Padaka Adageyaraada
Magavaadi Saayam
O Chinadaanaa O Chinadaanaa
O Cheli O Sakhi
I Am Ready You Love Me
O Cheli O Sakhi
I Am Ready You Love Me
Tana Chirunaama Adigithe Prema
Ninu Choopeduthonde
O Chinadaanaa O Chinadaanaa
Kammanaina Kala Kammukuntundani
Ardharaathirini Nidra Maanukoni
Endukosamani Enthakaalamani Ee Pantham
Leniponi Nakaraalu Maanukoni
Gundechaatu Tholiprema Polchukoni
Nannu Cherukoni Chetikiyyimari Nee Andam
Chebuthunnaa Vinanante Edarunna Kananante
Tidataave Chuppanaathi
Vidaneeve Bungamoothi
O Madhumathi Hay O Madhumathi
O Madhumathi Hay O Madhumathi
Tana Chirunaama Adigithe Prema
Ninu Choopeduthonde
O Chinadaanaa O Chinadaanaa
O Cheli O Sakhi
I Need Cheli You Love Me
O Cheli O Sakhi
I Need Cheli You Love Me
Oo.. Evvaraina Vini Navvuthaaru Ani
Kaasta Kooda Beduraina Lenidani
Aada Puttuke Aluguthundi Kada Nee Meeda Hey
Vechanaina Maga Muddu Puchukoni
Muchataina Sogasantha Ichukoni
Sigguchaatu Gala Mogga Vichunani Teliyanidaa
Sahajanga Jarigede Tagadantu Taguvente
Maga Oose Chevi Badithe Busakotte Biguvente
O Nerajaanaa Hay O Jaane Jaana
Tana Chirunaama Adigithe Prema
Ninu Choopeduthonde
O Chinadaanaa O Chinadaanaa
Avunanavamma Prathi Magajanma
Visugettaka Munde
O Chinadaanaa O Chinadaanaa
Okadaanivaithe Nuvu Moyalevu
Baruvaina Praayam
Mogamaata Padaka Adageyaraada
Magavaadi Saayam
O Cheli.. O Cheli
O Sakhi.. O Sakhi
I Am Ready You Love Me
You Love Me
O Cheli.. O Cheli
O Sakhi.. O Sakhi
I Am Ready You Love Me
You Love Me
============
నిన్నడిగి కుడుతుందా
చీమైనా డొమైనా
నిన్నడిగి పుడుతోంది
ప్రేమైనా ఏమైనా
ఓ చినదానా…
తానా చిరునామా అదిగితే ప్రేమ
నిను చూసేడుతోందే
ఓ చినదానా ఓ చినదానా
అవునానవమ్మ ప్రతి మగజన్మ
విసుగెట్టక ముండే
ఓ చినదానా ఓ చినదానా
ఒకదానివైతే నువ్వు మోయలేవు
బరువైన ప్రాయం
మొగమాట పడక అడగేయరాద
మగవాడి సాయం
ఓ చినదానా ఓ చినదానా
ఓ చెలీ ఓ సఖీ
ఐ యామ్ రెడీ యు లవ్ మి
ఓ చెలీ ఓ సఖీ
ఐ యామ్ రెడీ యు లవ్ మి
తానా చిరునామా అదిగితే ప్రేమ
నిను చూసేడుతోందే
ఓ చినదానా ఓ చినదానా
కమ్మనైనా కల కమ్ముకుంటుంది
అర్ధరాత్రిని నిద్ర మానుకొని
ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం
లేనిపోని నాకారాలు మానుకొని
గుండెచాటు తొలిప్రేమ పొల్చుకొని
నన్ను చేరుకొని చేతికియ్యిమరి నీ అందం
చెబుతున్నా విననంటే ఎదురున్నా కాననంటే
తిడతావే చుప్పనాతి
విడనీవే బుంగమూతి
ఓ మధుమతీ హే ఓ మధుమతీ
ఓ మధుమతీ హే ఓ మధుమతీ
తానా చిరునామా అదిగితే ప్రేమ
నిను చూసేడుతోందే
ఓ చినదానా ఓ చినదానా
ఓ చెలీ ఓ సఖీ
ఐ నీడ్ చెలీ యు లవ్ మి
ఓ చెలీ ఓ సఖీ
ఐ నీడ్ చెలీ యు లవ్ మి
ఊ.. ఎవ్వరైనా విని నవ్వుతారు అని
కాస్త కూడ బెదురైనా లేనిదానిని
ఆడ పుట్టుకే అలుగుతుంది కదా నీ మీద హే
వెచ్చనైనా మగా ముద్దు పుచ్చుకొని
ముచ్చటైన సొగసంతా ఇచ్చుకొని
సిగ్గుచాటు గల మొగ్గ విచునని తెలియనిదా
సహజంగా జరిగేదే తగడంటూ తాగువెంటే
మగా ఊసే చెవి బడితే బుసకొట్టే బిగువెంటే
ఓ నెరజానా హే ఓ జానే జానా
తానా చిరునామా అదిగితే ప్రేమ
నిను చూసేడుతోందే
ఓ చినదానా ఓ చినదానా
అవునానవమ్మ ప్రతి మగజన్మ
విసుగెట్టక ముండే
ఓ చినదానా ఓ చినదానా
ఒకదానివైతే నువ్వు మోయలేవు
బరువైన ప్రాయం
మొగమాట పడక అడగేయరాద
మగవాడి సాయం
ఓ చెలీ.. ఓ చెలీ
ఓ సఖీ.. ఓ సఖీ
ఐ యామ్ రెడీ యు లవ్ మి
యు లవ్ మి
ఓ చెలీ.. ఓ చెలీ
ఓ సఖీ.. ఓ సఖీ
ఐ యామ్ రెడీ యు లవ్ మి
యు లవ్ మి
Follow Us