Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Nindu Godari Song Lyrics

Share

Movie Name : Nuvvu Leka Nenu Lenu (2002)
Song Name : Nindu Godari – Song Lyrics
Singer : R.P. Patnaik, Kousalya
Music : R.P. Patnaik
Lyricist : Kula Sekhar

Nindu Godari Kada Ee Prema
Andariki Bandhuvuga Ee Prema
Rendu Hrudayaala Kadhe Ee Prema
Pellkila Pallakiga Ee Prema
Kovelalo Haarathila
Manchini Panche Prema
Nindu Godari Kada Ee Prema
Andariki Bandhuvuga Ee Prema

Prema Annandi Entha Goppado Mari
Raaju Peda Bhedamantu Ledu Deeniki
Brahmachaariki Bathuku Baatasaariki
Prema Deepamalle Chooputhundi Daarini
Manasulu Jatha Kalipe Bandham Ee Prema
Cherithaga Ila Niliche Grandam Ee Prema
Preme Madilona Mari
Nammakanni Penchutundi
Nindu Godari Kada Ee Prema
Andariki Bandhuvuga Ee Prema
Rendu Hrudayaala Kadhe Ee Prema
Pellkila Pallakiga Ee Prema

Prema Joruni Evvaraapalerani
Aanakatta Laanti Haddu Lantu Levani
Prema Tappani Ante Oppukomani
Gonthuyetti Lokamantha Chaati Cheppani
Preme Todunte Nityam Madhumaasam
Taane Lekunte Brathuke Vana Vaasam
Preme Kalakaalam
Mana Venta Undi Naduputhundi
Nindu Godari Kada Ee Prema
Andariki Bandhuvuga Ee Prema
Rendu Hrudayaala Kadhe Ee Prema
Pellkila Pallakiga Ee Prema
Kovelalo Haarathila
Manchini Panche Prema
Nindu Godari Kada Ee Prema
Andariki Bandhuvuga Ee Prema
Rendu Hrudayaala Kadhe Ee Prema
Pellkila Pallakiga Ee Prema

===============

నిండు గోదారి కదా ఈ ప్రేమా
అందరికి బంధువుగా ఈ ప్రేమా
రెండు హృదయాల కథే ఈ ప్రేమా
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా
నిండు గోదారి కదా ఈ ప్రేమా… అందరికి బంధువుగా ఈ ప్రేమా

హయ్ ఓయ్ హయ్… హయ్ ఓయ్ హయ్
హయ్ హయ్ హయ్ హయ్

ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమా
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమా
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమా
అందరికి బంధువుగా ఈ ప్రేమా
రెండు హృదయాల కథే ఈ ప్రేమా
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా

ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని
ఆనకట్టలాంటి హద్దులంటు లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమా
అందరికి బంధువుగా ఈ ప్రేమా
రెండు హృదయాల కథే ఈ ప్రేమా
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా
నిండు గోదారి కదా ఈ ప్రేమా
అందరికి బంధువుగా ఈ ప్రేమా
రెండు హృదయాల కథే ఈ ప్రేమా
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా

Tags:
error: Content is protected !!