Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Neekosam Veci Veci Song Lyrics

Share

Movie Name : Itlu Sharavani Subrahmanyam (2001)
Song Name : Neekosam Veci Veci – Song Lyrics
Singer(S) : Sudha
Lyrics : Kandikonda
Music : Chakri

Neekosam Veci Veci – Song Lyrics

Nikosam Veci Veci Cusenu Nayanam

Kanumustekanu Reppalakai Kammani Svapnam
Svapnamlo Kadaladenu Ni Sumdara Rupam
Arupam A Selayerai Posenu Jivam
Vacceyana Pranama Kannitilo Alalapai
Ni Kosam Veci Veci Cusenu Nayanam
Kanumustekanu Reppalakai Kammani Svapnam
Mamde Hrudi Jvala Aripovala
Nannuvadi Cercuko Papala
Madi Baramga Mare Bashpamga Nuvvu Lekumda Navvedela
Vastunna Vastunna Nikai Nenenivai Cestunna Nikaine Ganame
Priyatama Padilama Kiranamai Takuma
Nikosam Veci Veci Cusenu Nayanam
Kanumustekanu Reppalakai Kammani Svapnam
Preme Lokamla Neno Sokamla Imta Garalanni Dacedela
Cese Ne Duram Edaku A Gayam Imka Ennallu I Vedana
A Daivam Vesimdo Emo Nito Bamdham Gumdello
Guppuna Egase Valapula Bamdham
Megama Amduma Cinukuvai Raluma
Nikosam Veci Veci Cusenu Nayanam
Kanumustekanu Reppalakai Kammani Svapnam
Svapnamlo Kadaladenu Ni Sumdara Rupam
Arupam A Selayerai Posenu Jivam
Vacceyana Pranama Kannitilo Alalapai

===============

పల్లవి: నీకోసం వేచి వేచి చూసెను నయనమ్

కనుముస్తెకను రెప్పలకై కమ్మని స్వప్నమ్
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపమ్
ఆరూపం ఆ సెలయేరై పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై
నీ కోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను రెప్పలకై కమ్మని స్వప్నమ్
మండే హృది జ్వాల ఆరిపోవాలా
నన్నువడి చేర్చుకో పాపలా
మది భారంగా మారే భాష్పంగా నువ్వు లేకుండ నవ్వేదెల
వస్తున్న వస్తున్న నీకై నేనేనీవై చేస్తున్న నీకైనే గానమె
ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా
నీకోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను రెప్పలకై కమ్మని స్వప్నమ్
ప్రేమే లోకంలా నేనో శోకంలా ఇంత గరళాన్ని దాచేదెలా
చేసె నే దూరం ఎదకు ఆ గాయం ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా
ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం గుండెల్లో
గుప్పున ఎగసె వలపుల బంధం
మేఘమా అందుమా చినుకువై రాలుమా
నీకోసం వేచి వేచి చూసెను నయనమ్
కనుముస్తెకను రెప్పలకై కమ్మని స్వప్నమ్
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపమ్
ఆరూపం ఆ సెలయేరై పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై

Tags:
error: Content is protected !!