Nachave Nizam Pori Song Lyrics
Share
Movie Name : Varsham (2003)
Song Name : Nachave Nizam Pori – Song Lyrics
Singer(s) : Adnan Sami, Sunitha Rao
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Devi Sri Prasad
Nachave Nizam Pori – Song Lyrics
Hoy…
Hey Nachaave Naizam Pori
Nuvve Naa Raajakumaari
Hey Aajaare Raaja Jani
Lejaare Letha Jawaani
Hey Nachaave Naizam Pori
Nuvve Naa Raajakumaari
Aajaare Raaja Jani
Lejaare Letha Jawaani
Andisthe Cheyyi Osaari
Ekkistha Enugu Ambari
Saasisthe Chaalu Osaari
Siddhanga Undi Singaari
Ayyare Sayyantunde
Tayyarai Vayyaari
Nachaave Naizam Pori
Nuvve Naa Raajakumaari
Hey Aajaare Raaja Jani
Lejaare Letha Jawaani
Hey Saradaaga Sarasaku Cheri
Saagistha Sogusula Chori
Chaalleddu Maatakacheri
Docheddu Thaluku Tejori
Muduraave Maayalamaari
Muripisthe Elaa Muraari
Parichaane Mallepoodaari
Parigetthuku Raave Ponnaari
Pilichaade Prema Poojaari
Velipoda Manase Chejaari
Gundello Kovela Kettaa
Koluvundave Deveri
Nachaave Naizam Pori
Nuvve Naa Raajakumaari
Aajaare Raaja Jani
Lejaare Letha Jawaani
Hey Varadalle Haddulumeeri
Vachaaga Thama Dayakori
Sudigaalai Niluvuna Nimiri
Egaresukupotha Naari
Daatostha Siggula Prahari
Cherustha Chukkala Nagari
Muddullo Munchi O Saari
Mabbulo Telchi O Saari
Maikamlo Tooli O Saari
Kaugillo Vaali O Saari
Vahavaare Anipinchale
Vaatese Prathisaari
Hey Nachaave Naizam Pori
Nuvve Naa Raajakumaari
Aajaare Raaja Jani
Lejaare Letha Jawaani
===================
హొయ్
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగు అంబారీ
శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంటుందే తయారై వయ్యారి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
హే సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగుసలా చోరీ
చాల్లెద్దు మాటకచేరి దోచేద్దు తళుకు తిజోరి
ముధీరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి
పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావే పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి వెళ్లిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
హే వరదల్లె హద్దులుమీరి వచ్చ్చాగా తమ దయకోరి
సుడిగాలలై నిలువునా నిమిరి ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరీ చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బులో తేల్చి ఓసారి
మైకంలో తూలీ ఓసారి కౌగిల్లో వాలి ఓసారి
వాహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి
హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
Follow Us