Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Naa Kosame Song Lyrics

Share

Movie Name: Subbu (2001)
Song Name : Naa Kosame – Song Lyrics
Singer : Kavita Krishnamurthy, M.M.Keeravaani. Subramanyam
Lyrics : Chandrabose
Music : Mani Sharma

Naa Kosame
Naa Kosame Nuvvunnaavu Telusaa
Naaku Nee Snehame Oopiraindi Telusaa
Manakosame Prema Puttindata
Tanu Mana Jantalo Kota Kattindata
Ee Bandhame Panchapraanaalugaa
Penchukovaalata Panchukovaalata
Nee Kosame
Nee Kosame Nevunnaanu Telusaa
Naaku Nee Snehame Oopiraindi Telusaa

Vinnaavo Ledo Nuvvee Sangati
Lokaana Prati Vaaru Antunnadi
Kallaara Manakesi Chusenduke
Choopundi Annaaru Nijamaa Adi
Yem Nee Manasu Aa Maata Avunemo Analedaa
Anumaanamgaa Unnadaa
Jagamantaa Anukonte Kada Daakaa Nilichelaa
Saagaali Ee Muchchata
Ee Bandhame Panchapraanaalugaa
Penchukovaalata Panchukovaalata
Manakosame Prema Puttindata
Tanu Mana Janta Lo Kota Kattindata
Naa Kosame Naa Kosame
Naalona Ye Vinta Daagunnadi
Chitramga Choostaavalaa Deniki
Asalaina Santrupti Kaliguntundi
Yee Bomma Chekkaake Aa Brahmaki
O Praanam Iddarilo Kanipistoo Undi Kadaa
Sagabhaagam Naakoo Kadaa
Neelona Sagamayelaa Adrushtam Naadaina
Kala Laage Anipinchadaa
Manakosame Prema Puttindata
Tanu Mana Jantalo Kota Kattindata
Ee Bandhame Panchapraanaalugaa
Penchukovaalata Panchukovaalata
Nee Kosame
Nee Kosame

==============

నా కోసమే…
నా కోసమే నువ్వున్నావు తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరింది తెలుసా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచ ప్రాణాలుగా
పెంచుకోవలట పంచుకోవలట
నీ కోసమే
నీ కోసమే నువ్వున్నాను తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరింది తెలుసా

విన్నావో లేడో నువ్వే సంగతి
లోకాన ప్రతి వారు అంటున్నది
కళ్ళారా మనకేసి చూసేందుకే
చూపండి అన్నారు నిజమా ఆది
ఏం నీ మనసు ఆ మాట
అవునేమో అనలేదా
అనుమానంగా ఉన్నాడా
ఆ జనమంతా అనుకుంటే
కడ దాక నిలిచేలా
సాగాలి ఈ ముచ్చట
ఈ బంధమే పంచ ప్రాణాలుగా
పెంచుకోవలట పంచుకోవలట
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
నా కోసమే నా కోసమే
నా కోసమే నా కోసమే

నాలోన యే వింత దాగుంది
చిత్రంగా చూస్తావల దేనికి
అసలైన సంతృప్తి కలిగుంటుంది
ఈ బొమ్మ చెక్కాకే ఆ బ్రహ్మకి
ఓ ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉంది ఇలా
సాగభాగం నువ్వు కదా
ఓ నీలోన సాగమయెలా అదృష్టం నాదైన
కల లాగే అనిపించదా
మనకోసమే ప్రేమ పుట్టిందట
తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచ ప్రాణాలుగా
పెంచుకోవలట పంచుకోవలట
నీ కోసమే నీ కొసమే
నా కోసమే నా కోసమే
నా కోసమే నా కోసమే

Tags:
error: Content is protected !!