Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Mudduleni Prema Song Lyrics

Share

Movie Name : Pallakilo Pellikuthuru (2004)
Song Name : Mudduleni Prema – Song Lyrics
Singer(s) : Kalyani Malik & Sumangali
Lyrics : Chandra Bose
Music : M.M. Keeravani

Mudduleni Prema – Song Lyrics

Mudduleni Prema Prema Kaadani
Premaleni Muddu Muddu Kaadani
Muddu Muddu Premalo
Prema Koru Muddulo
Muddu Muddu Premalo
Prema Koru Muddulo
Muddulanni Banthi Cheyani
Muddabanthi Chethikivvani
Mudduleni Prema Prema Kaadani
Premaleni Muddu Muddu Kaadani

Da Pada Ila Ane Padaala Kanna Saiga Goppade
Chi Chichi Chipoane Javaabu Kanna Navvu Goppadi
Chilipi Lokanni Shrustinchaga
Brahma Kanna Bhama Goppade
Kalalu Swarganni Choopinchaga
Ningi Kanna Nela Goppadi
Ninna Nuvvu Goppa Nenu Goppa
Neti Nunchi Prema Goppa
Prema Moogadaina Vela
Muddu Chappudentha Goppadi
Mudduleni Prema.. Prema Kaadani
Premaleni Muddu.. Muddu Kaadani

Oye Manohara Ane Pogadtha Kanna Tittu Tiyyana
Hey Sakhi Cheli Ane Sukhanikanna Thaguvu Tiyyana
Asalu Andaala Gurthimpulo
Avunu Kanna Kaadu Tiyyana
Sisalu Vayyari Sayyatalo
Gelupu Kanna Alupu Tiyyana
Adigi Puchukunna Muddu Kanna
Thunchukunna Muddulona
Theepi Unnadanna Maata
Ghatu Mudduthone Cheppana
Mudduleni Prema Prema Kaadani
Premaleni Muddu Muddu Kaadani
Muddu Muddu Premalo
Prema Koru Muddulo
Muddu Muddu Premalo
Prema Koru Muddulo
Muddulanni Banthi Cheyani
Muddabanthi Chethikivvani
Mudduleni Prema Prema Kaadani
Premaleni Muddu Muddu Kaadani

==================

ముద్దులేని ప్రేమ ప్రేమ కాదని
ప్రేమలేని ముద్దు ముద్దు కాదని
ముద్దు ముద్దు ప్రేమలో
ప్రేమ కోరు ముద్దులో
ముద్దు ముద్దు ప్రేమలో
ప్రేమ కోరు ముద్దులో
ముద్దులన్ని బంతి చేయని
ముద్దబంతి చేతికివ్వని
ముద్దులేని ప్రేమ ప్రేమ కాదని
ప్రేమలేని ముద్దు ముద్దు కాదని

దా పద ఇలా అనే పదాల కన్నా సైగ గొప్పదే
ఛీ ఛీఛీ చీపోనే జవాబు కన్న నవ్వు గొప్పది
చిలిపి లోకాన్ని శ్రుష్టించగా
బ్రహ్మ కన్న భామ గొప్పదే
కలలు స్వర్గాన్ని చూపించగా
నింగి కన్న నేల గొప్పది
నిన్నా నువ్వు గొప్ప నేను గొప్ప
నేతి నుంచి ప్రేమ గొప్ప
ప్రేమ మూగడైన వేళ
ముద్దు చప్పుడెంత గొప్పది
ముద్దులేని ప్రేమ.. ప్రేమ కాదని
ప్రేమలేని ముద్దు.. ముద్దు కాదని

ఓయే మనోహర అనే పొగడ్త కన్న తిట్టు తియ్యనా
హే సఖీ చెలీ అనే సుఖానికన్న తాగు తియ్యనా
అసలు అందాల గుర్తుంపులో
అవును కన్న కాదు తియ్యనా
సిసలు వయ్యారి సయ్యతలో
గెలుపు కన్నా అలుపు తియ్యనా
అడిగి పుచ్చుకున్నా ముద్దు కన్నా
తుంచుకున్నా ముద్దులోన
తీపి ఉన్నాడన్న మాట
ఘాటు ముద్దుతోనే చెప్పాన
ముద్దులేని ప్రేమ ప్రేమ కాదని
ప్రేమలేని ముద్దు ముద్దు కాదని
ముద్దు ముద్దు ప్రేమలో
ప్రేమ కోరు ముద్దులో
ముద్దు ముద్దు ప్రేమలో
ప్రేమ కోరు ముద్దులో
ముద్దులన్ని బంతి చేయని
ముద్దబంతి చేతికివ్వని
ముద్దులేని ప్రేమ ప్రేమ కాదని
ప్రేమలేని ముద్దు ముద్దు కాదని

Tags:
error: Content is protected !!