Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Lalu Darwaza Kada Song Lyrics

Share

Movie Name: Bommarillu (2006)
Song Name : Lalu Darwaza Kada – Song Lyrics
Singer(S) : Murali, Naveen, Priya Prakash
Lyrics : Kulasekhar
Music : Devi Sri Prasad

Lalu Darwaza Kada – Song Lyrics

Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

Lalu Darwaza Kada Golkonda Kota Kada Yamuna Teerala Kada Mogutundile Bazaa
Italy England Ayina Mana Hindu Desamaina Ee Prema Gadalokate Uruvada Levainaa
Govindaa Govindaa Yemaina Bagundaa Premiste Peddollantaa Tappulenchutaaraa
Gopalaa Gopalaa Yendayyo Ee Gola Aanadu Ee Peddollu Kurravallu Karaa
Ayite Eppudu Yentantaarraa
Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

Kannanadu Adigama Penchatanikadigama
Gorumuddalu Palabuvvalu Adigi Pettinamaa
Meemu Kadu Annaama Velu Yetti Chupaama
Kammanaina Mee Kanna Premalo Vankaletukutaama
Antha Gouravam Mapai Vunte Endukintha Drama
Prema Mattulo Kannabiddake Memu Gurthu Ramaa
Patikellila Pencharantu Talikatti Pomaa
Vanda Yella Maa Jeevitaalake Siksha Vesukoma

Anduke Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

Venugana Lola Vegamuga Raraa Nilichenu Ee Radha Nee Kosame
Vennadonga Raraa Aalasinchavela Palikenu Noraara Nee Namame
Ponna Chettu Needalona Kanne Radha Vechi Vundi
Kanne Radha Gundelona Chinni Aasa Daagivundi Chinni Aasa Daagivundi

Arerare
Prema Prema Antaaru Prema Koti Rastharu
Eedu Vedilo Vaastavalanu Meeru Telusukoru

Lolli Lolli Chestaru Loud Speakerestaru
Prema Jantani Pedda Manasuto Meeru Mechukoru
Yentha Cheppina Mondi Vaikhari Asalu Maarchukoru
Prema Mukhyamo Memu Mukhyamo Telchukondi Meeru
Kanna Premani Kanne Premani Polchi Chudalemu
Rendu Kallalo Yedi Mukhyamo Telchi Cheppalemu
Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

============

హోయ్
లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా
ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైన
ఈ ప్రేమ గాద లొకటే ఊరువాడా లేవైనా

గోవిందా గోవిందా ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా

అయితే ఇప్పుడు ఏమిటంటారురా

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హోయ్
లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

కన్ననాడు అడిగామా పెంచటానికాడిగామా
గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినమా

మెమూకాదు అన్నామా వేలు ఎత్తి చూపామ
కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా

అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా

పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా
వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ

అందుకే
లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హోయ్
లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

వేణుగాన లోల వేగముగా రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే
వెన్నదొంగ రారా ఆలసించవేల పలికెను నోరారా నీ నామమే
పొన్న చెట్టు నీడలోన కన్నె రాధా వేచి వుంది
కన్నె రాధా గుండెలోన చిన్ని ఆశ దాగివుంది చిన్ని ఆశ దాగివుంది

అరెరెరె
ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు
ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు

లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు
ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు

ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు

కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

Tags:
error: Content is protected !!