Type to search

Tel-90s-jazzicals Telugu Song Lyrics

Kavvinchake O Prema Song Lyrics

Share

Movie Name : Raja (1999)
Song Name : Kavvinchake O Prema – Song Lyrics
Singer(s) : Rajesh, Sujatha
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : S.A. Raj Kumar

Kavvinchake O Prema – Song Lyrics

Kavvinchake O Prema Kougillake Ravamma
Challanaina O Prema Chandamamala Ramma
Thiyyanaina O Prema Thene Vaanala Ramma
Yedalo Uyaluguma Haayi Raagama
Veyi Kalala Chirunama Prema
Swathi Chinukula Sandhe Velugula
Kotha Varadala Ramma Prema
Kavvinchake O Prema Kougillake Ravamma

Andamaina Bandhanala Varama
Vandanala Chandanalu Gonuma
Kale Theeraga Ode Cheruma

Sunnithala Kanne Letha Naduma
Kannuthone Ninnu Kastha Thadima
Ide Theerugaa Ede Meetuma
Sayam Kavalannadi Praayam O Prema
Cheyandistha Raamari Sarada Padadama
Nee Vente Needai Unta Nithyam O Prema

Kavvinchake O Prema Kougillake Ravamma

Vedukaina Aada Eedu Vanama
Vedi Vedi Vedukolu Vinuma
Vayyaralalo Vididi Choopuma

Aagaleni Akathayi Thanama
Veguthunna Vegamapatharama
Sukaraalatho Jathai Cheruma
Theeram Cherusthunnadi Nee Navvenamma
Bhaaram Theerustunnadi Nuvve Levamma
Naa Pranam Neeve Ante Nammale Prema

Kavvinchake O Prema Kougillake Ravamma
Challanaina O Prema Chandamamala Ramma
Thiyyanaina O Prema Thene Vaanala Ramma
Yedalo Uyaluguma Haayi Raagama
Veyi Kalala Chirunama Prema
Swathi Chinukula Sandhe Velugula
Kotha Varadala Ramma Prema

===================

కవ్వించకే ఓ ప్రేమ - పాట సాహిత్యం

కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా
చల్లనైన ఓ ప్రేమ చందమామలా రమ్మ
తియ్యనైన ఓ ప్రేమ తేనె వానల రమ్మ

ఎదలో ఉయాలుగుమా హాయి రాగమా
వేయి కళల చిరునామా ప్రేమ
స్వాతి చినుకుల సందె వెలుగుల
కొత్త వరదల రమ్మ ప్రేమ

కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా

అందమైన బంధనల వరమా
వందనల చందనాలు గొనుమా
కలే తీరుగా ఓడే చేరుమా

సున్నితల కన్నె లేత నడుమ
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా

సాయం కావాలన్నది ప్రాయం ఓ ప్రేమ
చేయందీస్తా రామరి సరదా పడదామా
నీ వెంటే నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమ

కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా

వేడుకైన ఆడ ఈడు వనమా
వేడి వేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా

ఆగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమపాతరమా
సుకరాలతో జతై చేరుమా

తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మ
భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మా
నా ప్రాణం నీవే అంటే నమ్మలే ప్రేమ

కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా
చల్లనైన ఓ ప్రేమ చందమామలా రమ్మ
తియ్యనైన ఓ ప్రేమ తేనె వానల రమ్మ

ఎదలో ఉయాలుగుమా హాయి రాగమా
వేయి కళల చిరునామా ప్రేమ
స్వాతి చినుకుల సందె వెలుగుల
కొత్త వరదల రమ్మ ప్రేమ

Tags:
error: Content is protected !!