Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Kadhulu Kadhulu Song Lyrics

Share

Movie Name: Munna (2007)
Song Name :Kadhulu Kadhulu – Song Lyrics
Singer : K K
Lyrics : Viswa
Music : Haris Jayaraj

Kadhulu Kadhulu – Song Lyrics

Kadulu Kadulu Pada Chaka
Chaka Kanapadu Pada
Evadu Evadu Manakeduruga
Nilvadu Kada
Kadulu Kadulu Pada Chaka
Chaka Kanapadu Pada
Adiripadaku Idi Ragilina
Yuvakula Rodha
Vuvvetaina Vuthsahalu Horettayi Nedu
Vuthejalu Veretheka Choopey Zoru
Mullokalu Kammedaka Challaredi Ledu

Dakkededo Chikkedaka Tado
Pedo Telcheyyala
Andanidedi Ilalona Manase
Padite Janona
Anchulu Taake Kasi Vunte
Gelupe Manadi Dekona
Sirulaku Dorakani Manilera
Manasoka Varamera
Teliviga Manassuni Madiyiste
Vijayam Manadera
Tilakadaro Nestam Kalivedaro Vastram
Krushitodai Vunte Digirada Swargam
Panchey Vullasam Dimpai Cheytanyam
Koolche Kallolam Sage Prastanam |Kadulu|
Paduguru Nadichina Batalalo
Masilite Pasaledo
Vidigati Saitam Eduristu
Charitanu Marchaloy
Samaraniki Si Si Pada Padaro Ri Ri
Vilayalanu Panchey Valayalanu Tunchey
Raro Ra Nestam Neede Aalasyam
Chesey Pooratam Adi
Nee Kartavyam |Kadulu|

=============

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు

ఉత్తేజాలువేరేదాల చూపే జోరు

ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు

దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాల

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా

తెలివిగా మనసును వదియిస్తే విజయం మనదేరా

నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం

కృషి తోడై ఉంటే దిగి రాధ స్వర్గం

పంచెయ్ ఉల్లాసం నింపేయ్ ఉల్లాసం

కూల్చేయ్ కల్లోలం సాగీ ప్రస్తానం

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

పదుగురు నడిచిన బాటలలో మసిలితే పసిలేదో

విరిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో

సమరానికి సై సై

పద పదహారో రయ్ రయ్

నిలయాలను వంచేయ్ వలయాలను కుల్చేయ్

రారో రా నేస్తం నీదే ఆలస్యం

చేసేయ్ పోరాటం అది నీ కర్తవ్యం

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద

హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు

ఉతేజాలు వేరేదాల చూపే జోరు

ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు

దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాలో

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

Tags:
error: Content is protected !!