Jalsa Title Song Song Lyrics
Share
Movie Name: Jalsa (2008)
Song Name : Jalsa Title – Song Lyrics
Singer : Baba Sehgal,Rita
Lyrics : Sirivennela Seetharama Sastry
Music : Devi Sri Prasad
Jalsa Title – Song Lyrics
They Call Him A Cool Cool Angry Man
Super Andhra Thelusa
Its The Time For The Dhol In The Beat
Come On Come On Karo Jalsaa..Aa..
Jalsa Jalsa Yo Yo Yo Yo
Yo He Is The Man Yo The Jackie Chan
He Is The King Of Andhra
His Place Is Super Groovy Hyderbad
And She Is Baby Girl Sandra
Hey Sare Gama Pada Nisa
Arrey Karo Karo Jara Jalsa Sa Jalsa
Hey Sani Dapa Maga Risa
Arey Karo Karo Jara Jalsa Sa Jalsa
Thelusa Thelusa Thelusa Evarikaina Thelusa
Tsunami Edhuruga Vasthe Ela Kanabaduthundho
Thelusa Thelusa Thelusa Evvarikaina Thelusa
Tufane Thalupulu Thadithe Elaga Vinapadtundho
Arey Theliaka Pothe Chudara Babu
He Is The Human Tsunami
Theliyalanukunte Danger Babu
You’ve Got To Believe Me
Hey Sare Gama Pada Nisa
Arey Karo Karo Jara Jalsa Sa Jalsa
Hey Sani Dapa Maga Risa
Arey Karo Karo Jara Jalsa Sa Jalsa
Height Enthuntado Kolavalanipisthe
Amanthamu Ala Ala Mount Everest Avuthadu
Fight Em Chestado Ani Saradha Padite
Strecher Thanai Sara Sari Ward Ki Cherustadu
Arey Gaddi Pocha Anukoni Thunchadanikosthe
Gadda Para Namilestadu
Gundu Sudhi Chetikichi Dhanda Guchamante
Konda Tavvi Parestadu
Hey Sare Gama Pada Nisa
Arrey Karo Karo Jara Jalsa Sa Jalsa
Hey Sani Dapa Maga Risa
Arey Karo Karo Jara Jalsa Sa Jalsa
Manavad Anukunte Chelikad Avuthadu
Vimanamai Bujalapai Savare Cheyyistadu
Paga Vadhanukunte Vilukadavuthadu
Pramadhamai Kshanalalo Savalu Puttisthadu
Dhosadu Pulani Techipettamante
Buttalani Konukkostadu
Yamapasam Vachi Peeka Chuttukunte
Dhani Thoti Vuyaluguthadu
Hey Sare Gama Pada Nisa
Arey Karo Karo Jara Jalsa Sa Jalsa
Hey Sani Dapa Maga Risa
Arey Karo Karo Karo Karo Jara Jalsa Sa Jalsa
=============
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా సా జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా సా జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
అరె తెలియకపోతే చూడర బాబూ హిజ్ హ్యూమన్ సునామీ
తెలియాలనుకుంటే డేంజర్ బాబూ యు హావ్ గాట్ టు బిలీవ్ మి
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా సా జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా సా
వన్ మోర్ టైమ్ జల్సా
హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ
అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు
ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు
అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు
గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే కొండ తవ్వి పారేస్తాడూ
హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా సా జల్సా
హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే తోటలన్నీ తోల్లుకొస్తాడు
యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు
సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా సా జల్సా
సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా సా జల్సా
Follow Us