Hridayam Lopala (Telugu) Song Lyrics – Kingdom Movie Song Lyrics
Share

Movie Name : Kingdom
Song Name : Hridayam Lopala – Song Lyrics
Music :Anirudh Ravichander
Singers : Anirudh Ravichander, Anumita Nadesan
Lyricist : Krishna Kanth
Music Credits : Aditya Music
Edho Edho Gammatthula
Enti Kala Enti Kala
Edho Edho Ayyeantha
Upponge Ala Muncenila
Evvaipu Pone Poni
Veele Leni Daare Idha
Ayina Aage Podu Kada
Cheppaleni Ishtamida Ishtamida
Enti Katha
Chikatla Daarulo Nee Choope O Nippe
Dookesa Andutlo Emundi Naa Tappae
Tootala Varshana Puvvedho Poosena
Lokanke Chaatena
Hridayam Lopala
Kadanam Jarigena
Hridayam Lopala
Kadanam Jarigena
Edho Edho Gammatthula
Enti Kala Enti Kala
Edho Edho Ayyeantha
Upponge Ala Muncenila
Evvaipu Pone Poni
Veele Leni Daare Idha
Ayina Aage Podu Kada
Cheppaleni Ishtamida Ishtamida
Enti Katha
Chikatla Daarulo Nee Choope O Nippe
Dookesa Andutlo Emundi Naa Tappae
Tootala Varshana Puvvedho Poosena
Lokanke Chaatena
Hridayam Lopala
Kadanam Jarigena
Hridayam Lopala
Kadanam Jarigena
===============================
ఏదో ఏదో గమ్మత్తుల
ఎంటి కల ఎంటి కల
ఏదో ఏదో అయ్యెంత
ఉప్పొంగే అలా ముంచెని లా
ఎవ్వైపు పోనె పోని విలే లేని దారే ఇది
అయినా ఆగే పొదు కదా
చెప్పలేని ఇష్టం ఇదా ఇష్టం ఇదా ఎంటి కథా
చీకట్ల దారులో నీ చూపే ఓ నిప్పే
దూకేశ ఆందుట్లో ఏముంది నా తప్పే
తూటాల వర్షాన పువ్వేదో పూసెనా
లోకంకే చాటెన
హృదయం లోపల కధనం జరిగింది
హృదయం లోపల కధనం జరిగింది
ఏదో ఏదో గమ్మత్తుల
ఎంటి కల ఎంటి కల
ఏదో ఏదో అయ్యెంత
ఉప్పొంగే అలా ముంచెని లా
ఎవ్వైపు పోనె పోని విలే లేని దారే ఇది
అయినా ఆగే పొదు కదా
చెప్పలేని ఇష్టం ఇదా ఇష్టం ఇదా ఎంటి కథా
చీకట్ల దారులో నీ చూపే ఓ నిప్పే
దూకేశ ఆందుట్లో ఏముంది నా తప్పే
తూటాల వర్షాన పువ్వేదో పూసెనా
లోకంకే చాటెన
హృదయం లోపల కధనం జరిగింది
హృదయం లోపల కధనం జరిగింది

Follow Us