Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Hey Satyabhama Song Lyrics

Share

Movie Name : Lakshmi (2006)
Song Name : Hey Satyabhama – Song Lyrics
Singer(s) : Shankar Mahadevan & Sudha
Lyrics : Chandra Bose
Music : Ramana Gogula

Hey Satyabhama – Song Lyrics

Hey Satyabhama Ra Ila
Ika Chinthela
Oogali Yedalo Ooyala
Hey Chandamama Ra Ila
Ika Jankelaa
Veyyali Naake Sankela
Varisthanu Vannela Baala
Baristhanu Nee Gola
Varisthanu Vannela Baala
Baristhanu Nee Gola
Mudesthanu Murali Lola
Padesthanu Naa Baala
Hey Satyabhama Ra Ila
Ika Chinthela
Nee Boyfriend Nenega
Hey Chandamama Ra Ila
Ika Jankelaa
Veyyali Naake Sankela

Tuhi Mera Dil Mera Man
O Janeman Tuhi Jeevan
Mere Dil Ki Dadkan
Prathi Nimisham Nee Vasam
Idhe Sandesam
Pranaya Rasam
Samardistha Samastham
Hindilo Sheregani
Mana Telugulo Kavithavani
Edaina Okate Bani
Sayyataki Siddamani
Hey Chandamama Ra Ila
Ika Jankelaa
Veyyali Naake Sankela
Hey Satyabhama Ra Ila
Ika Chinthela
Oogali Yedalo Ooyala

Meho Tere Sath
Mere Yar Mere Sadeeya
Tuhi Mera Pyar
Ye Vaadha Hamesha
Nuvve Anardam
Asadyam Mari Anyayam
Nuvve Apayam
Andamaina Upayam
Nannu Pogidava Tittava
Giliginthalu Pettava
Nadi Madhyana
Enduku Godava
Nadipistha Nee Padava
Hey Chandamama Ra Ila
Ika Jankelaa
Veyyali Naake Sankela
Varisthanu Vannela Baala
Baristhanu Nee Gola
Varisthanu Vannela Baala
Baristhanu Nee Gola
Mudesthanu Murali Lola
Padesthanu Naa Baala
Hey Satyabhama Ra Ila
Ika Chinthela
Nee Boyfriend Nenega
Hey Satyabhama Ra Ila
Ika Chinthela
Nee Boyfriend Nenega

==============

హే సత్యభామ రా ఇలా
ఇక చింతెల
ఊగలి యెడలో ఊయల
హే చందమామ రా ఇలా
ఇక జంకేలా
వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా
బరిస్తాను నీ గోల
వరిస్తాను వన్నెల బాలా
బరిస్తాను నీ గోల
మూడేస్తాను మురళి లోల
పడేస్తాను నా బాల
హే సత్యభామ రా ఇలా
ఇక చింతెల
నీ బాయ్‌ఫ్రెండ్ నేనేగా
హే చందమామ రా ఇలా
ఇక జంకేలా
వెయ్యాలి నాకే సంకెలా

తుహీ మేరా దిల్ మేరా మాన్
ఓ జానేమన్ తుహి జీవన్
మేరే దిల్ కి దడ్కన్
ప్రతి నిమిషం నీ వాసం
ఇధే సందేశం
ప్రణయ రసం
సమర్దిష్ట సమస్తం
హిందీలో షెరేగాని
మన తెలుగులో కవితావాణి
ఏడైనా ఒకటే బని
సయ్యాటకి సిద్దమని
హే చందమామ రా ఇలా
ఇక జంకేలా
వెయ్యాలి నాకే సంకెలా
హే సత్యభామ రా ఇలా
ఇక చింతెల
ఊగలి యెడలో ఊయల

మెహో తేరే సాత్
మేరే యార్ మేరే సదీయా
తుహీ మేరా ప్యార్
యే వాధా హమేషా
నువ్వే అనర్దం
అసద్యం మరి అన్యాయం
నువ్వే అపాయమ్
అందమైన ఉపాయం
నన్ను పొగిడవ తిట్టావా
గిలిగింతలు పెట్టావా
నాది మధ్యన
ఎందుకు గొడవ
నడిపిస్తా నీ పడవా
హే చందమామ రా ఇలా
ఇక జంకేలా
వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెల బాలా
బరిస్తాను నీ గోల
వరిస్తాను వన్నెల బాలా
బరిస్తాను నీ గోల
మూడేస్తాను మురళి లోల
పడేస్తాను నా బాల
హే సత్యభామ రా ఇలా
ఇక చింతెల
నీ బాయ్‌ఫ్రెండ్ నేనేగా
హే సత్యభామ రా ఇలా
ఇక చింతెల
నీ బాయ్‌ఫ్రెండ్ నేనేగా

Tags: