Gum Gum Ganapatho – Nee Jathaga Lyrics
Share
Movie Name : Nee Jathaga – 2021
Song Name : Gum Gum Ganapatho
Music : Pavan
Singer: Anurag Kulkarni
Lyricist : Mahesh Poloju
గమ్ గమ్ గణపతి గమ్ గమ్
గమ్ గమ్ గణపతి గమ్ గమ్ (4)
వరదే జ్ఞాన వదనాలంకృత
శ్రీ గణ నాథా మూలాధార
దయచూపి దరిచేరి మేము దీవించుమా
నీవే ద్యుటిగా హృదయమునా
నీవే దృతిగా మెదిలితిమి
మమ్మే నడిపే దేవా
ప్రణవము నీవే ప్రథమం
ప్రథమము నీవే సతతం స్మరణము నిన్నే
విజయం నిరతం శరణం
ప్రతి పనిలోనా ముందు నీ పూజలు
ప్రతిహతి బాపూనయ్యా నీ చూపులు
అభయము నీవు మాపై వర్షింపగా
అనితర సాద్యమేది విశ్వంబునా
నిశీధి దహించ వ్యధల్ని హరించ
కలల్ని వరించ కలల్ని ఫలించ
కరుణించు లీలామయా
కరుణించు లీలామయా
వరదే జ్ఞాన వదనాలంకృత
శ్రీ గణ నాథా మూలాధార
దయచూపి దరిచేరి మేము దీవించుమా
నీవే ద్యుటిగా హృదయమునా
నీవే దృతిగా మెదిలితిమి
మమ్మే నడిపే దేవా
ప్రణవము నీవే ప్రథమం
ప్రథమము నీవే సతతం స్మరణము నిన్నే
విజయం నిరతం శరణం
గమ్ గమ్ గణపతి గమ్ గమ్
గమ్ గమ్ గణపతి గమ్ గమ్ (2)
=======================
Gum Gum Ganapathi Gum Gum
Gum Gum Ganapathi Gum Gum (4)
Varadhe Gnana Vadhanaalamkrutha
Sree Gananatha Mooladhaara
Dayachoopi Dari Cheri Memu Deevinchumaa
Neeve Dhyutigaa Hrudhayamuna
Neeve Druthigaa Medhilithimi
Mamme Nadipe Deva
Pranavamu Neeve Sathatham Smaranamu Ninne
Vijayam Niratham Sharanam
Prathi Panilona Mundhu Nee Poojalu
Prathihathi Baapunayya Nee Choopulu
Abayamu Neevu Maapai Varshimpaga
Anithara Sadhyamedhi Vishwambuna
Neeshidhi Dahincha Vydhalni Harincha
Kalalni Varincha Kalalni Falincha
Karuninchu Leelamaya
Karuninchu Leelamaya
Varadhe Gnana Vadhanaalamkrutha
Sree Gananatha Mooladhaara
Dayachoopi Dari Cheri Memu Deevinchumaa
Neeve Dhyutigaa Hrudhayamuna
Neeve Druthigaa Medhilithimi
Mamme Nadipe Deva
Pranavamu Neeve Sathatham Smaranamu Ninne
Vijayam Niratham Sharanam
Gum Gum Ganapathi Gum Gum
Gum Gum Ganapathi Gum Gum (2)
Follow Us