Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Evvariki Kanapadadhe Song Lyrics

Share

Movie Name : Josh (2009)
Song Name : Evvariki Kanapadadhe – Song Lyrics
Singer : Rahul Vaidya,Ujjaini Mukherjee
Lyrics : Siri Vennela Seetharama Shastry
Music : Sandeep Chowta

Evvariki Kanapadadhe – Song Lyrics

Evvariki Kanapadadhe Premadhi Ye Roopam
Ye Cheviki Vinapadadhe Premadhi Ye Ragam
Kanake…Apuroopam
Kalige…Anuragam

Evvariki Kanapadadhe Premadhi Ye Roopam
Ye Cheviki Vinapadadhe Premadhi Ye Ragam
Kanake…Apuroopam
Kalige…Anuragam

Yedha Lone Koluvunna
Edhuraina Polchaleka
Nijamele Anukunna
Rujuvedhi Thelchaleka
Marilaa Aaa…A…

Evvariki Kanapadadhe Premadhi Ye Roopam
Ye Cheviki Vinapadadhe Premadhi Ye Ragam

Dhaari Adagaku Padham Nadusthunnadha
Vela Thelupaka Kalam Gadusthunnadha
Thadi Unnadha…Yedha Lo
Thadimi Choosukooo Ooo Oo…
Chelimiga Adigithe Cheli Janta
Chilipiga Palakadha Vayasantha
Jatha Padu Valapula Gudi Ganta
Thalapula Thalupulu Thaduthundha

Choosthoone Pasikoona Edhigindha Inthalona
Chebithene Epudaina Thelisindha Ee Kshanana
Avunaa Aaa Aaa…

Evvariki Kanapadadhe Premadhi Ye Roopam
Ye Cheviki Vinapadadhe Premadhi Ye Ragam

Kallu Nuvvasthunte Merusthunnavi
Velli Vasthanante Kurusthunnavi
Konnallu Gaa Naloo,Inni Vinthalu Ohoo…

Gala Gala Kaburulu Chebuthunna
Vadhaladhu Gubulu Ga Gadi Ena…
Madhi Ana Valasina Veraina
Pedavula Venakane Anigena
Hrudayam Lo Vintha Bhavam,Padamedhi Leni Kavyam
Pranayama Lo Priya Nadham,Vintooney Undhi Pranam
Thelusaa…A…Aaa…

Evvariki Kanapadadhe Premadhi Ye Roopam
Ye Cheviki Vinapadadhe Premadhi Ye Ragam

==============

ఎవ్వరికి కనపడదే - పాట సాహిత్యం

ఎవ్వరికి కనపదధే ప్రేమది యే రూపం
యే చెవికి వినపదధే ప్రేమధి యే రాగం
కనకే…అపురూపం
కలిగె…అనురాగం

ఎవ్వరికి కనపదధే ప్రేమది యే రూపం
యే చెవికి వినపదధే ప్రేమధి యే రాగం
కనకే…అపురూపం
కలిగె…అనురాగం

యెడ లోనే కొలువున్న
ఎదురైన పొల్చలేక
నిజమే అనుకున్నా
రుజువేధి తేల్చలేక
మరిలా ఆ…అ…

ఎవ్వరికి కనపదధే ప్రేమది యే రూపం
యే చెవికి వినపదధే ప్రేమధి యే రాగం

ధరి అడగకు పదం నడుస్తోంది
వేల తేలుపాక కాలం గడుస్తున్నాడా
Thadi Unnadha…Yedha Lo
తడిమి చూసుకో ఓఓ ఓ…
చెలిమిగ అదిగితే చెలి జంట
చిలిపిగ పలకద వయసంత
జాతా పాడు వలపుల గుడి గంట
తలపుల తలుపులు తడుతుందా

చూస్తూనే పసికూన ఎదిగింద ఇంతలోనా
చెబితేనే ఎపుడైనా తెలిసిందా ఈ క్షణం
అవునా ఆ ఆ…

ఎవ్వరికి కనపదధే ప్రేమది యే రూపం
యే చెవికి వినపదధే ప్రేమధి యే రాగం

కళ్లు నువ్వస్తుంటే మెరుస్తున్నవి
వెళ్లి వస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్లు గా నాలూ, ఇన్ని వింతలు ఓహో…

గల గల కబురులు చెబుతున్నా
వదలదు గుబులు గా గాడి ఎన…
మది అనవలసిన వేరైనా
పెదవుల వెనకనే అనిగెనా
హృదయంలో వింత భావం,పదమేధి లేని కావ్యం
ప్రాణాయామంలో ప్రియ నాధం,వింటూనే ఉంది ప్రాణం
తెలుసా…అ…ఆ…

ఎవ్వరికి కనపదధే ప్రేమది యే రూపం
యే చెవికి వినపదధే ప్రేమధి యే రాగం

Tags:
error: Content is protected !!