Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Enaatiki Manmokatenani Song Lyrics

Share

Movie Name: Shivamani (2003)
Song Name : Enaatiki Manmokatenani – Song Lyrics
Singers : Raghu Kunche, Kousalya
Lyrics : Bhaskarabhatla Ravikumar
Music : Chakri

Enaatiki Manmokatenani
Ye Cheekati Itu Raledhani
Porapatuga Anukunnanani

Thelisindhile Kalagannani
Kanneeru Jorayyindhi
Aa Neeru Yerayyindhi

Nuvu Leka Santhoshamaa
Vaakitlo Vasanthaalu
Aanaati Saayamthraalu

Nuvu Leka Shoonyam Sumaa
Nathone Nuvu Untavani
Aaroje Nuvvu Annaavani

Elaa Nenu Marichedhi O Nesthamaa
Nee Kosame Migilunnanilaa
Nuvu Raka Neninka Ennalilaa

Naa Gundelo Nee Alochana
Naa Kanti Paapallo Aavedhana
Idhi Mounaraghala Sankeerthana

Ilaa Choodu Yevaipu Adugesinaa
Neelone Sagamunnanani
Neekosam Migilunnanai

Elaa Neeku Thelipedhi O Nesthamaa
Marupannadhi Itu
Radhe Elaa Naa Manasukemaindhi

Lolopala Valapannadhi Chelarege Elaa
Yedhalona Dhagundipodhe Elaa
Jadivanalaa Vacchi Thadipeyana

Priyaa Antu Premaara Pilicheyanaa
Neevaipe Yedha Laagindhani
Nee Choope Adhi Korindhani
Cheli Neeku Thelisaka Chelagatamaa

==============

ఏనాటికీ మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరయ్యింది ఆ నీరు ఏరయ్యింది నువ్వు లేక సంతోషమా
వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా
నాతోనే నువ్వు ఉంటానని ఆరోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేది ఓ నేస్తమా
ఏనాటికీ మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని

నీ కోసమే మిగిలున్నానిలా నువ్వురాక నేనింక ఎన్నాళ్లిలా
నా గుండెలో నీ ఆలోచన నా కంటిపాపల్లో ఆవేదన
ఇది మౌనరాగాల సంకీర్తన ఇలా చూడు ఏవైపు అడుగేసినా
నీలోనే సగమున్నాననీ నీకోసం మిగిలున్నాననీ ఎలా నీకు తెలిపేది ఓ నేస్తమా

ఏనాటికీ మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని

మరుపన్నది ఇటు రాదే ఎలా నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా ఎదలోన దాగుండిపోదే ఎలా
జడివానలా వచ్చి తడిపేయవా ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవా
నీవైపే ఎద లాగిందని నీ చూపే అది కోరిందని చెలీ నీకు తెలిశాక చెలగాటమా

ఏనాటికీ మనమొకటేనని ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరయ్యింది ఆ నీరు ఏరయ్యింది నువ్వు లేక సంతోషమా
వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా
నాతోనే నువ్వు ఉంటానని ఆరోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

Tags:
error: Content is protected !!