Diridiri Diridi Song Lyrics
Share
Movie Name : Josh (2009)
Song Name : Diridiri Diridi – Song Lyrics
Singer : Sandeep Chowta,Kunal Ganjawala
Lyrics : Sirivennela
Music : Sandeep Chowta
Diridiri Diridi – Song Lyrics
(Oy Oy Vayasuku Tova Cheppakoy Righto Lefto
Oy Oy Manasuku Tochinattu Chey) – 2
Yennallu Vollo Untam Pasi Papalalle
Bhommeeda Padham Padakunda Uvohu Voho
Yennallu Ballo Vintanm Benchilamalle
Boojethi Podha Brain Antha Uvohu Voho
(Diri Diri Di Be Ready Yevvanam Parama Khiladi
Deeni Garadi Chodani Takshanam Ventapadi ) – 2
Josh Josh Josh Josh Vohu Vohu Vo Ooooooo Oouuu
Kallundem Laabham Kaalamnem Chustaam
Class Roomlo Black Boardne Choostunte
Kaallundem Laabham Kadalamu Ematram
College Khaideelai Padiunte
Pathikellaki Purthi Kaani Ee Pusthakaalatho Yedureetha
Yendukante Em Cheppagalavu Beta
Jeevithannela Datagalavura Sontha Anubhavam Lekunda
Andhuchetha Idi Mayaledi Veta
Cheppindelaga Vinaru Ee Kurrakaaru
Ayina Marenduku Ee Poru Uvohu Vohu
Uppenanu Aapedevaru Paara Husharu
Meeke Premadam Mastaaru Uvohu Vohu Ov
Ohuo Ohuo Ohuo Vohuvohuvoho Ov Ohuo Ohuo..
Diri Diri Di Be Ready Yevvanam Parama Khiladi
Deeni Garadi Chodani Takshanam Ventapadi
With Josh If U Not Had Enough
U Can Scream It Out U Can Tear It Out
Say Josh U Can Get High Enough
To The Top Of The Roof U Can
Make It Out With Josh U Can Get Wide Enough Say Josh
Let Me Tell U Lot Enough With
Josh Let Me Let Me With Josh Let Me Let Me
Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey…
Urikey Vegamtho Ooha Lokamlo Urege Utsaaham Maa Sontham A
Ape Haddulatho Saage Uddamlo Sadhinche Swatantram Maakistam
Naranaraalalo Udukutunnadi Nipputerula Yuvaraktam
Nivuru Chatuga Nippulothu Nityam
Neeti Golatho Noti Gaalitho Aapaleruga Yematram
Telisi Telisi Asalendukantha Pantham
Oo Ee Josh Sadhyam Kaada Sudigaali Laaga
Khamoshu Anadam Mariyaada Uvohu Voho
Oo Ee Josh Sadhyam Kaada Sudigaali Laaga
Khamoshu Anadam Mariyaada Uvohu Voho
(Diri Diri Di Be Ready Yevvanam Parama Khiladi
Deeni Garadi Chodani Takshanam Ventapadi) – 2
With Josh If U Not Had Enough U Can Get High Enough
Say Josh If U Not Had Enough U Can Get High Enough
=============
(ఓయ్ ఓయ్ వయసుకు తోవ చెప్పకోయ్ రైటో లెఫ్టో
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్) – 2
యెన్నాళ్లు వొళ్ళో ఉంటాం పసి పాపాలల్లె
బొమ్మీడ పదం పడకుండా ఉవోహు వోహో
యెన్నాళ్లు బల్లో వింతన్ బెంచిలమల్లె
బూజేతి పోధా బ్రెయిన్ అంత ఉవోహు వోహో
(దీరీ దిరి డి బీ రెడీ యెవ్వనం పరమ ఖిలాడి
దీని గరడి చోడని తక్షణం వెంటపడి ) – 2
జోష్ జోష్ జోష్ జోష్ వోహు వో ఓఓఓఓఓఓఓయూ
కళ్ళుండేం లాభం కాలంనేం చూస్తాం
క్లాస్ రూమ్‌లో బ్లాక్ బోర్డ్నే చూస్తుంటే
కాళ్లుండెం లాభం కదలము ఈమాత్రం
కాలేజీ ఖైదీలై పడిఉంటే
పాతికేళ్ళకి పూర్తి కాని ఈ పుస్తకాలతో యెదురీత
యెందుకంటె ఎం చెప్పగలవు బేటా
జీవితాన్నేల దాటగలవురా సొంత అనుభవం లేకుండా
అందుచేత ఇది మాయలేడి వేట
చెప్పిందేలాగా వినరు ఈ కుర్రకారుడు
అయిన మరెందుకు ఈ పోరు ఊవోహు వోహు
ఉప్పెనను ఆపేదెవరు పారా హుషారు
మీకే ప్రేమదం మాస్టారు ఉవోహు వోహు ఓవ్
ఓహువో ఓహువో ఓహువో వోహువోహువోహో ఓవో ఓహువో..
దిరి దిరి డి బీ రెడీ యెవ్వనం పరమ ఖిలాడి
దీని గరడి చోడని తక్షణం వెంటపడి
జోష్ ఇఫ్ యు నాట్ హాడ్ ఇనఫ్
యు కెన్ స్క్రీమ్ ఇట్ అవుట్ యు కెన్ టియర్ ఇట్ ఔట్
జోష్ యు కెన్ గెట్ హై ఎనఫ్ అని చెప్పండి
పైకప్పు పైభాగానికి U చెయ్యవచ్చు
మేక్ ఇట్ అవుట్ విత్ జోష్ యు కెన్ గెట్ వైడ్ ఎనఫ్ సే జోష్
లెట్ మి టెల్ యు లాట్ ఎనఫ్ విత్
జోష్ లెట్ మి లెట్ మి విత్ జోష్ లెట్ మి లెట్ మి
హే హే హే హే హే హే హే హే హే హే హే …
ఊరికే వేగంతో ఊహ లోకంలో ఉరేగే ఉత్సాహం మా సొంతం ఏ
ఏపే హద్దులతో సాగే ఉద్దంలో సాధించే స్వతంత్రం మాకిష్టం
నరనరాలలో ఉడుకుతున్నది నిప్పుతేరుల యువరక్తం
నివురు చాటుగా నిప్పులోతు నిత్యం
నీతి గోలతో నోటి గాలితో ఆపలేరుగా యేమాత్రం
తెలిసి తెలిసి అసలెందుకంత పంతం
ఊ ఈ జోష్ సాధ్యం కాద సుడిగాలి లాగ
ఖమోషు అనడం మరియద ఉవోహు వోహో
ఊ ఈ జోష్ సాధ్యం కాద సుడిగాలి లాగ
ఖమోషు అనడం మరియద ఉవోహు వోహో
(దీరీ దిరి డి బీ రెడీ యెవ్వనం పరమ ఖిలాడి
దీని గరడి చోడని తక్షణం వెంటపడి) – 2
జోష్‌తో ఐఫ్ యు నాట్ హాడ్ ఇనఫ్ యు కెన్ కెట్ హై ఎనఫ్
జోష్ ఇఫ్ యు నాట్ హాడ్ ఇనఫ్ యు కెన్ గెట్ హై ఎనఫ్
Follow Us