Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Chuk Chuk Song Lyrics

Share

Movie Name : Thulasi (2007)
Song Name : Chuk Chuk – Song Lyrics
Singer(S) : Devi Sri Prasad & Malgadi Subha
Lyrics : Sahithi
Music : Devi Sri Prasad

Chuk Chuk – Song Lyrics

Ne Chuk Chuk Bandini Row
Ne Chuk Chuk Bandini Row
Arey Kudhuruga Vundanuro Naa Engine Heate Cheyyo
Chuk Chuk Chuk Chuk Hey Thak Thak Thagganuro
Arey Kadhilithe Aaganuro Naa Dhari Pattaalekimchesa
Dhigi Thaginchu Laaginchu
Miriyalaguda Station Kaada Unnaisthu Thongunnaada
Basthi Poralu Barilo Anna Jaare Andamlo
Bb Nagar Juntion Kaada Bitaisthu Thoda Thoda
Saalu Paita Sye Sye Anna Nene Thagganule
Janagaam Nunchi Pilakal Patti
Nenataku Vachi Choodanu Yaadha Girike

Eedine Yendhuku Kadhanave Pori
Raja Raja Bobili Raja Kanti Chooputhone Choopinchey Lalganta
Chik Chuk Bandammo……
Chuk Chuk Bandammo Makulukula Gundammo
Naa Cheyeesthe Nee Engine Pelipodhammo
Chaka Chaka Parugammo Nee Kulukulu Aapammo
Naa Dharilo Padithe Nee Pattale Vodhammo
Nuvvu Acha Ante Naa Ac Bogike Veldhamra
Lekka Musthabe Chesi Theesukosthale Thu…..
Nee Speedu Choostunte Assalu Aagela Ledhe
Nuvu Ticket Iste Okkasari Tour Kosthamle
Ha Pandiri Mancham Bathulanimppi Atharu Gandham
Masthuga Vesy Kulukulni Yeristham
Vuyyalooge Vooppulathodani
Kondakona Valapulu Dhati Vaagu Vanka Daatisthale
Rathriki Gundelona Doori Arey Valapula Kalagalpuga
Nanu Padukoneera Neethone Fity ||Raja Raja
Nuvvintha Chotiste Ne Dosthulenatte Ne Kovekochi
Koka Rika Kovvokisthanule Nuvvu City Vocheste

================

నే చుక్ చుక్ బండిని రో
నే చుక్ చుక్ బండిని రో
అరేయ్ కుదురుగా వుండనురో నా ఇంజన్ హీట్ చెయ్యో
చుక్ చుక్ చుక్ చుక్ హే థక్ థక్ తగ్గనురో
అరేయ్ కదిలితే ఆగనురో నా ధరి పట్టాలెక్కించేసా
దిగి తాగించు లాగించు
మిరియాలగూడ స్టేషన్ కాడ ఉన్నాఇస్తు తొంగున్నాడా
బస్తీ పొరలు బరిలో అన్న జారే అందంలో
బిబి నగర్ జంషన్ కాడ బిటైస్తు తోడ తోడా
సాలు పైట సై సే అన్నా నేనే తగ్గనులే
జనగాం నుంచి పిలకల్ పట్టి
నేనటకు వచ్చి చూడను యాధ గిరికే

ఈడినే యెందుకు కధనవే పోరి
రాజా రాజా బొబిలి రాజ కాంతి చూపుతోనే చూపించే లాలగంట
చిక్ చుక్ బందమ్మో…..
చుక్ చుక్ బందమ్మో మాకులుకుల గుండమ్మో
నా చేయిస్తే నీ ఇంజన్ పేలిపోదమ్మో
చక చక పరుగమ్మో నీ కులుకులు ఆపమ్మో
నా ధరిలో పడితే నీ పట్టాలే వోదమ్మో
నువ్వు అచ్చ అంటే నా ఏసీ బోగికే వెల్దామ్రా
లెక్క ముస్తాబే చేసి తీసుకొస్తాలే తూ…..
నీ స్పీడు చూస్తుంటే అస్సలు ఆగేలా లేదు
నువ్వు టిక్కెట్ ఇస్తే ఒక్కసారి టూర్ కోస్తాంలే
హా పందిరి మంచం బతులనింపించి అత్తరు గంధం
మస్తుగా వేసి కులుకుల్ని యెరిస్తం
వుయ్యాలోగే వూప్పులతోడని
కొండకోన వలపులు ధాటి వాగు వంక దాటిస్థలే
రాత్రికి గుండెలోన దూరి అరేయ్ వలపుల కలగలుగ
నను పడుకోనీర నీతోనే ఫిటీ ||రాజ రాజ
నువ్వింత చోటిస్తే నే దోస్తులేనట్టే నే కోవెకొచ్చి
కొక రిక కొవ్వొకిస్తానులే నువ్వు సిటీ వొచేస్తే

Tags:
error: Content is protected !!