Bussekki Vastavo Song Lyrics
Share
Movie Name : Seethaiah (2003)
Song Name : Bussekki Vastavo – Song Lyrics
Singer(s) : S.P. Balasubramanyam, Chitra
Lyrics : Chandra Bose
Music : M.M.Keeravani
Bussekki Vastavo – Song Lyrics
Poy Poy Popoy Poy
Poy Poy Poy Poy Poy Poy Poy
Hey.. Hey.. Hey Hey Hey Hey Hey Hey…
Bussekki Vastavo Bandekki Vastavo
Carekki Vastavo Larekki Vastavo
Bussekki Vastavo Bandekki Vastavo
Carekki Vastavo Lorryekki Vastavo
Yedaina Ekkesi Raa Naa Edalona Pakkesta Raa
Yedaina Ekkesi Raa Naa Edalona Pakkesta Raa
Raamudai Vastanu Bheemudai Vastanu
Kaamudai Vastanu Krishnudai Vastanu
Raamudai Vastanu Bheemudai Vastanu
Kaamudai Vastanu Krishnudai Vastanu
Ye Veshamlo Vacchinaa Nee Aavesam Tagginchana
Ye Veshamlo Vacchinaa Nee Aavesam Tagginchana Hoy..
Hela Hela Hela
Hela Heyhela Hela Heyhela
Hela Heyhela
Maava Ante Maapatiki Manasistale
Maava Maava Maava
Baava Ante Brahmandam Chupistaale Baava..
Pori Ante Poddanta Premistaale Hey Pori..
Raani Ante Raathriki Ninnu Raanistaale
Evoy Ante Eme Antu Ememo Chestaale
Sati Ante Pathi Antu Prathidi Andistaale
Ettaagainaa Nanu Ettaagainaa
Ettaagainaa Pilichesuko
Naa Pattu Tene Pindesuko
A.P.S.R.T.C Bussekki Vastanu Bandekki Vastanu
Carekki Vastanu Larekki Vastanu
Bussekki Vastanu Bandekki Vastanu
Carekki Vastanu Lorryekki Vastanu
Yedaina Ekkesi Raa Naa Edalona Pakkesta Raa Ok..
Yedaina Ekkesi Ravayya Ravayya Ravayya Raa
Yedaina Ekkesi Raa Naa Edalona Pakkesta Rara Oh Yes..
Kanne Kodite Merupalle Munduntaale
Eele Veste Gaalalle Allestaale
Navve Navvithe Nadichocchi Nadumistaale
Cheyye Oopite Chilakalane Chuttistaale
Paite Duvvi Baite Padite Pai Paike Vastaale
Kaale Duvvi Kabure Pedite Paruvapu Parupestaale
Elaagainaa Jhumajhumajhum
Ika Elaagainaa Hey Hey
Elaagaina Kavvinchuko
Nannu Elakaalam Kaapaduko
Haa… Raamudai Vastanu Bheemudai Vastanu
Kaamudai Vastanu Krishnudai Vastanu
Raamudai Vastanu Bheemudai Vastanu
Kaamudai Vastanu Krishnudai Vastanu
Ye Veshamlo Vacchinaa Vasthaa.. Nee Aavesam Tagginchana Cheppu..
Ye Veshamlo Vacchinaa Nee Aavesam Tagginchana
Poy Poy Popoy Poy
==============
పోయ్ పోయ్ పోయ్ పోయ్
పోయి పోయి పోయి పోయి పోయి పోయ్
హే.. హే.. హే హే హే హే హే…
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో
కారెక్కి వస్తావో లారెక్కి వస్తావో
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో
కారెక్కి వస్తావో లారీఎక్కి వస్తావో
యెడైనా ఎక్కేసి రా నా ఎదలోనా పక్కేస్తా రా
యెడైనా ఎక్కేసి రా నా ఎదలోనా పక్కేస్తా రా
రాముడై వస్తాను భీముడై వస్తాను
కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను
రాముడై వస్తాను భీముడై వస్తాను
కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించా
ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా హోయ్..
హెల హేల హేల
హెల హేహేలా హేల హేహేలా
హెలా హేహేలా
మావ అంటే మాపతికి మనసిస్తాలే
మావ మావ మావ
బావ అంటే బ్రహ్మాండం చూపిస్తాలే బావ..
పోరి అంటే పొద్దంటా ప్రేమిస్తాలే హే పోరీ..
రాణి అంటే రాత్రికి నిన్ను రాణిస్తాలే
ఈవోయ్ అంటే ఈమె అంటూ ఏమేమో చేస్తాలే
సాటి అంటే పతి అంటూ ప్రతిది అందిస్తాలే
ఎట్టాగైనా నాను ఎట్టాగైనా
ఎట్టాగైనా పిలిచేసుకో
నా పట్టు తేనే పిండేసుకో
A.P.S.R.T.C బస్సెక్కి వస్తాను బండెక్కి వస్తాను
కారెక్కి వస్తాను లారెక్కి వస్తాను
బస్సెక్కి వస్తాను బండెక్కి వస్తాను
కారెక్కి వస్తాను లారీఎక్కి వస్తాను
ఏదైన ఎక్కేసి రా నా ఎదలోనా పక్కేస్తా రా సరే..
యెడైనా ఎక్కేసి రావయ్యా రావయ్యా రావయ్యా రా
యెడైనా ఎక్కేసి రా నా ఎదలోనా పక్కేస్తా రారా అవునా..
కన్నె కొడితే మేరుపల్లె ముందుంటాలె
ఈలే వేస్తే గాలాల్లే అల్లెస్తాలే
నవ్వే నవ్వితే నదిచొచ్చి నడుమిస్తాలే
చెయ్యే ఊపితే చిలకలానే చుట్టిస్తాలే
పైతే దువ్వి బైటె పడితే పైపైకే వస్తాలే
కాలే దువ్వి కబురే పెడితే పరువపు పారుపేస్తాలే
ఎలాగైనా ఝుమఝుమఝుం
ఇక ఎలాగైనా హే హే
ఎలాగైనా కవ్వించుకో
నన్ను ఎలా కాపాడుకో
హా… రాముడై వస్తాను భీముడై వస్తాను
కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను
రాముడై వస్తాను భీముడై వస్తాను
కాముడై వస్తాను కృష్ణుడై వస్తాను
ఏ వేషంలో వచ్చినా వస్తా.. నీ ఆవేశం తగ్గించానా చెప్పు..
యే వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించా
పోయ్ పోయ్ పోయ్ పోయ్
Follow Us