Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Anti Pettukundhuna Song Lyrics

Share

Movie Name : 16 Days (2008)
Song Name : Anti Pettukundhuna – Song Lyrics
Singer : Bombay Jayasri, Haricharan
Lyrics : Bhaskarabhatla
Music : Dharan

Anti Pettukundhuna – Song Lyrics

Anti Pettukunna Na Pachabottula Nurellki Thodula
Ninnu Chuttukunduna Pula Chettula

Nuvvu Korinattuga Vundalenuga Ne Thodulo Haiga
Lekkapettukunduna Kodhi Jeevitham Ela

Nammina Cheekati Velipoda Vennela Deepam Veligaka
O Kshanam Aina Saripoda Maguva Ne Madi Gelichaka
Ne Venta Nadichenu Na Padam Nuvve Le Kada Na Gamyam
Adigo Pilichenu Nava Lokam Manasulu Kalisina Mana Kosam
Vurimina Megham Karigenu Varsham Kurisina Daham Therchenu Le
Thadimina Shokam Bhayapadi Slokam Ayyenu Le
Thagilina Gayam Chitikelo Mayam Ganmalo Sayam Andagane
Ardham Kakunde…

Cherithala Guruthulu Kanalena Jarigina Kathale Vinaleda
Kalavaramannadi Velipoka Netho Vundadu Kada Daka
Ne Matallo Nijame Kanabadi Dhairyam Nindenu Gundello
Vurike Chilaki Manasantha Rivvuna Egire Gaganam Lo
Gadichina Kalam Thaluchuta Neram Kanukona Bharam Vadilesey
Vidichina Mounam Palikenu Ganam E Kshaname..
Thanuvula Duram Tharuguta Khayam Valapula Theram Cheragane

Anti Pettukunna Na Pachabottula Nurellki Thodula
Ninnu Chuttukunduna Pula Chettula
Nuvvu Korinattuga Vundalenuga Ne Thodulo Haiga
Lekkapettukunduna Kodhi Jeevitham Ela

============

ఏంటి పెట్టుకున్నా నా పచ్చబొట్టుల నూరెళ్లకి తోడులా
నిన్ను చుట్టుకుందున పూల చెట్టులా

నువ్వు కోరినట్లుగా వుండలెనుగా నీ తోడులో హాయిగా
లెక్కపెట్టుకుందున కోడి జీవితం ఎలా

నమ్మిన చీకటి వెలిపోదా వెన్నెల దీపం వెలిగాక
ఓ క్షణం ఐనా సరిపోదా మగువ నే మది గెలిచాకా
నే వెంట నడిచేను నా పదం నువ్వే లే కదా నా గమ్యం
అదిగో పిలిచెను నవ లోకం మనసులు కలిసిన మన కోసం
వూరిమిన మేఘం కరిగెను వర్షం కురిసిన దాహం తేర్చెను లే
thadimina shokam bhayapadi Sloka Ayenu le
తగిలిన గాయం చిటికెలో మాయం గన్మలో సాయం అందగానే
అర్ధం కాకుంటే…

చేరితల గురుతులు కనలేనా జరిగిన కథలే వినలేదు
కలవరమన్నది వెలిపోక నీతో వుండదు కదా దాకా
నీ మాటల్లో నిజమే కనబడి ధైర్యం నిందేను గుండెల్లో
వూరికే చిలకి మనసంతా రివ్వున ఎగిరే గగనం లో
గడిపిన కాలం తలుచుట నేరం కనుకొన భారం వదిలేసెయ్
విడిచిన మౌనం పలికెను గానం ఈ క్షణమే..
తనువుల దూరం తరుగుట ఖాయం వలపుల తీరం చేరగానే

ఏంటి పెట్టుకున్నా నా పచ్చబొట్టుల నూరెళ్లకి తోడులా
నిన్ను చుట్టుకుందున పూల చెట్టులా
నువ్వు కోరినట్లుగా వుండలేనుగా నీ తోడులో హాయిగా
లెక్కపెట్టుకుందున కోడి జీవితం ఎలా

Tags:
error: Content is protected !!