Andala Srimathiki Song Lyrics
Share
Movie Name : Sankranthi (2005)
Song Name : Andala Srimathiki – Song Lyrics
Singer : Hariharan & Shreya Ghoshal
Music : S.A. Raj Kumar
Lyricist : ES Murthy
Andala Srimathiki – Song Lyrics
Andala Srimathiki
Cheppaleni Alakanta
Andala Srimathiki
Cheppaleni Alakanta
Manasaara Laalisthe
Chanti Paapa Taananta
Srivaari Ee Sarasalu
Pannititho Jalakalu
Nee Chupulo Muripaalu
Neetho Ela Jagadaalu
Yenaadu Saradakaina
Noppinchara Meeru
Nee Navve Thene Jallule
Meerunte Swargamenule
Andala Srimathiki
Cheppaleni Alakanta
Manasaara Laalisthe
Chanti Paapa Taananta
Chirugaaliki Paapam
Edo Sandeham
Manaventha Untu
Mana Kaburulu Vintundi
Yento Ee Kalam
Nilabadade Nimisham
Ne Velli Raana
Ani Parugulu Teestondi
Vinaleda Mallela Kosam
Palike Aa Tummeda Raagam
Vintunte Teliyani Daaham
Modalainadi Ipude Koncham
Ade Suma Neeku Naaku
Vesenu Tiyyani Bandham
Aa Kathale Marachiponule
Oorinche Gnapakalu Le
Andala Srimathiki
Cheppaleni Alakanta
Manasaara Laalisthe
Chanti Paapa Taananta
Podderugani Pranayam
Korindi Hrudayam
Nee Letha Pedave
Usi Kolipina Ee Samayam
Hadderugani Sarasam
Tagadannadi Praayam
Sruthi Minchi Pothe
Ruchi Lenidi Srungaram
Virajaajula Parupula Paina
Karunisthavani Anukunna
Alakannadi Kshaname Ayina
Muripisthe Vashamai Pona
Vela Vela Chukkallona
Jaabili Nuvvenamma
Jaabiliki Velugu Suryude
Nuvuleni Brathuku Soonyame
Andala Srimathiki
Cheppaleni Alakanta
Manasaara Laalisthe
Chanti Paapa Taananta
Srivaari Ee Sarasalu
Pannititho Jalakalu
Nee Chupulo Muripaalu
Neetho Ela Jagadaalu
Yenaadu Saradakaina
Noppinchara Meeru
========================
అందాల శ్రీమతికి
చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి
చెప్పలేని అలకంట
మనసారా లాలిస్తే
చంటి పాప తానంట
శ్రీవారి ఈ సరసాలు
పన్నితితో జలకాలు
నీ చూపులో మురిపాలు
నీతో ఎలా జగడాలు
యేనాడు శారదకైనా
నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే
మీరుంటే స్వర్గమేనులే
అందాల శ్రీమతికి
చెప్పలేని అలకంట
మనసారా లాలిస్తే
చంటి పాప తానంట
చిరుగాలికి పాపం
ఎదో సందేహం
మనవెంత ఉంటూ
మన కబుర్లు వింటుంది
యేంటో ఈ కలాం
నిలబడ్డదే నిమిషం
నే వెళ్లి రానా
అని పరుగు తీస్తోంది
వినలేదా మల్లెల కోసం
పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం
మొదలైనది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు
వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరచిపోనులే
ఊరించె గ్నపకాలు లే
అందాల శ్రీమతికి
చెప్పలేని అలకంట
మనసారా లాలిస్తే
చంటి పాప తానంట
పొద్దెరుగని ప్రాణాయామం
కోరింది హృదయం
నీ లేత పెదవే
ఉసి కొలిపిన ఈ సమయం
హద్దెరుగని సరసం
తగడన్నది ప్రాయం
శృతి మించి పోతే
రుచి లేనిది శృంగారం
విరజాజుల పరుపుల పైనా
కరుణిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమే అయినా
మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోనా
జాబిలి నువ్వేనమ్మా
జాబిలికి వెలుగు సూర్యుడే
నువ్వులేని బ్రతుకు సూర్యమే
అందాల శ్రీమతికి
చెప్పలేని అలకంట
మనసారా లాలిస్తే
చంటి పాప తానంట
శ్రీవారి ఈ సరసాలు
పన్నితితో జలకాలు
నీ చూపులో మురిపాలు
నీతో ఎలా జగడాలు
యేనాడు శారదకైనా
నొప్పించరా మీరు
Follow Us