Akka Akkanuvvekade Song Lyrics
Share
Movie Name : Adavi Chukka (2000)
Song Name : Akka Akkanuvvekade – Song Lyrics
Singer : Chitra, Swarnalatha
Music : Vandemataram Srinivas
Lyricist : Suddhala Ashok Teja
Akka Akkanuvvekade – Song Lyrics
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
Aakulona Aakulaaga
Puvvulona Thenelaaga
Daagi Unte Ninnu Nenu
Etta Pattukundhunamma
Naa Chitti Thalli Ninnu
Kallo Kooda Veedi Undane Oo..
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
Aa Chilaka Rekkallo
Aa Pacha Rangulni
Addina Raaju Evvade Oo..
Minnaagu Padegallo
Aa Vishnu Paadalu
Diddina Vaaya Devudey..
Aa Devude Nannu.. Oooo..
Aa Devude Nannu
Chelleliga Chesaade
Nee Sooduga Nannu
Reppalle Unchaade
Mana Aata Paata Pagalu Reyi
Suryachandrudai Chusthaade Oo..
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
Naa Kaaliki Mullaithe
Nee Kantlo Kanneeru
Viddooram Kaada Oyamma Oo..
O Kannu Yedisthe
O Kannu Navvena
Nuvvu Nenu Anthe Levammaa
Mana Amma Potthillo… Oooo..
Mana Amma Potthillo
Vodigindi Padi Nelle
Ee Akka Vodilona
Yedagaali Nurellu
Mari Ninnu Nannu
Chusina Minnu
Yedho Rangula
Muggulu Vesindhaa… Oooo..
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
Akka Nee Pellaithe
Nee Goode Veraithe
Ee Chelli Dikku Lenidhe..
Nuvve Naa Gundello
Guvvalle Bojjonte
Naakinka Peetalendhuke
Nee Kanti Kaatukai.. Oooo..
Nee Kanti Kaatukai
Kallallo Nenunta
Nee Chethi Gorinte
Ninnanti Nenunta
Paalu Perugu Pattuthene
Kalisi Naaku Akkai Puttinde.. Oo..
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
Aakulona Aakulaaga
Puvvulona Thenelaaga
Daagi Unte Ninnu Nenu
Etta Pattukundhunamma
Naa Chitti Thalli Ninnu
Kallo Kooda Veedi Undane Oo..
Akka Akka Nuvvu Ekkade
Chelli Chelli Nee Pakkane
Abba Daagudumoothalu Aapave
Ekkadunnano Cheppave
===============
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
ఆకులోన ఆకులాగా
పువ్వులోన తేనేలాగా
దాగి ఉంటె నిన్ను నేను
ఎట్టా పట్టుకుందునమ్మా
నా చిట్టి తల్లి నిన్ను
కల్లో కూడా వీడి ఉందనే ఊ..
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
ఆ చిలక రెక్కల్లో
ఆ పచ్చ రంగుల్ని
అద్దిన రాజు ఎవ్వడే ఊ..
మిన్నాగు పడేగల్లో
ఆ విష్ణు పాదాలు
దిద్దిన వాయ దేవుడే..
ఆ దేవుడే నన్ను.. ఓహో..
ఆ దేవుడే నన్ను
చెల్లెలిగా చేసాడే
నీ సూడుగా నన్ను
రేపల్లె ఉంచాడే
మన ఆట పాట పగలు రేయి
సూర్యచంద్రుడై చూస్తాడే ఓ..
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
నా కాలికి ముల్లైతే
నీ కంట్లో కన్నీరు
విడ్డూరం కాద ఓయమ్మ ఊ..
ఓ కన్ను యెడిస్తే
ఓ కన్ను నవ్వేనా
నువ్వు నేను అంటే లేవమ్మా
మన అమ్మ పొత్తిల్లో… ఊ..
మన అమ్మ పొత్తిల్లో
వొడిగింది పడి నెలే
ఈ అక్క వొడిలోనా
యెడగాలి నూరెల్లు
మరి నిన్ను నన్ను
చూసినా మిన్ను
యధో రంగుల
ముగ్గులు వేసిందా… ఓహో..
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
అక్కా నీ పెళ్ళైతే
నీ గూడె వేరైతే
ఈ చెల్లి దిక్కు లేనిదే..
నువ్వే నా గుండెల్లో
గువ్వల్లే బొజ్జొంటే
నాకింకా పీటలెందుకే
నీ కంటి కాటుకై.. ఊ..
నీ కంటి కాటుకై
కళ్లల్లో నేనుంటా
నీ చేతి గోరింటే
నిన్నంటి నేనుంటా
పాలు పెరుగు పట్టుతేనే
కలిసి నాకు అక్కాయి పుట్టిందే.. ఊ..
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
ఆకులోన ఆకులాగా
పువ్వులోన తేనేలాగా
దాగి ఉంటె నిన్ను నేను
ఎట్టా పట్టుకుందునమ్మా
నా చిట్టి తల్లి నిన్ను
కల్లో కూడా వీడి ఉందనే ఊ..
అక్కా అక్కా నువ్వు ఎక్కడా
చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బ దాగుడుమూతలు ఆపవే
ఎక్కడున్నానో చెప్పవే
ఎ
Follow Us